CSK VS LSG | టాస్ గెలిచిన ల‌క్నో.. హ్యాట్రిక్ కొట్టేదెవ‌రు..?

CSK vs LSG : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో కీల‌క పోరు మ‌రికాసేప‌ట్లో జ‌రుగ‌నుంది. వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో ఓడిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(Lucknow Super Giants), హ్యాట్రిక్ విజ‌యాల‌పై గురి పెట్టిన చెన్నై సూప‌ర్ కింగ్స్‌లు త‌ల‌ప‌డుతున్నాయి. ల‌క్నో వేదిక‌గా జ‌రుగ‌నున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ల‌క్నో సార‌థి రాహుల్ బౌలింగ్ తీసుకున్నాడు. కీల‌క పోరులో లక్నో ఒక్క‌ మార్పుతో బ‌రిలోకి దిగుతోంది. చెన్నై తుది జ‌ట్టులో మోయిన్ అలీ, దీపక్ చాహ‌ర్‌లు చోటు సంపాదించారు.

సీఎస్కే తుది జ‌ట్టు : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ర‌చిన్ ర‌వింద్ర‌, అజింక్యా ర‌హానే, మోయిన్ అలీ, శివం దూబే, జ‌డేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీప‌ర్), దీప‌క్ చాహ‌ర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్, ప‌థిర‌న‌.

ల‌క్నో తుది జ‌ట్టు : క్వింట‌న్ డికాక్‌, కేఎల్ రాహుల్(కెప్టెన్), దీప‌క్ హుడా, మార్క‌స్ స్టోయినిస్, నికోల‌స్ పూర‌న్, అయుశ్ బ‌దొని, కృనాల్ పాండ్యా, మ్యాట్ హెన్రీ, ర‌వి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, య‌శ్ ఠాకూర్.

2024-04-19T13:47:09Z dg43tfdfdgfd