స్పోర్ట్స్

Trending:


Terror Threat | టీ20 ప్రపంచకప్‌కు ఉగ్రముప్పు.. స్పందించిన వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు

Terror Threat | ఈ ఏడాది జరగబోయే పొట్టి ప్రపంచకప్‌కు వెస్టిండీస్‌, అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. జూన్‌ 1 నుంచి టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ టోర్నీకి ఉగ్రముప్పు పొంచి ఉంది (Terror Threat).


MI vs SRH | వంద‌లోపే స‌గం వికెట్లు.. క‌ష్టాల్లో స‌న్‌రైజ‌ర్స్

MI vs SRH : ముంబై గ‌డ్డ‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ క‌ష్టాల్లో ప‌డింది. వంద లోపే 5 కీల‌క వికెట్లు కోల్పోయింది. ప్ర‌స్తుతం ష‌హ్‌బాజ్ అహ్మ‌ద్, మార్కో జాన్‌సెన్(1) ఆడుతున్నారు. 13.1 ఓవ‌ర్ల‌కు స్కోర్.. 96/5.


సంజూ శాంసన్ ఔట్‌పై సిద్ధూ రియాక్షన్.. వీడియోలో క్లియర్‌గా ఉందన్న సంగక్కర

Navjot Singh Sidhu: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఔట్ విషయంలో అంపైర్ తీసుకున్న నిర్ణయంపై మొదలైన వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. దీనిపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ నవ జ్యోత్ సిద్ధూ.. అంపైర్ తప్పు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నాడు. ఫీల్డర్ రెండు సార్లు బౌండరీ రోప్‌కు తగిలాడని చెప్పుకొచ్చాడు. వీడియోలను చూస్తే రోప్‌కు తగినట్లే కనిపిస్తోందని.. రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ కుమార సంగక్కర అన్నాడు. ఆ నిర్ణయం మ్యాచ్...


సెంచరీతో ముంబైని గెలిపించిన సూర్య.. ప్లే ఆఫ్స్ ముగింట సన్‌రైజర్స్‌కు షాక్..!

Suryakumar Yadav: ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన ముంబై ఇండియన్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ అవకాశాలను దెబ్బతీసింది. సోమవారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్.. 7 వికెట్ల తేడాతో సన్ రైజర్స్‌ను చుత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్.. 173/8 పరుగులు చేసింది. అనంతరం మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో మరో 16 బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయం సాధించింది.


Team India Jersey | వన్‌ జెర్సీ వన్‌ నేషన్‌.. టీ20 ప్రపంచకప్‌ భారత జెర్సీపై అభిమానుల్లో మిశ్రమ స్పందన

వెస్టిండీస్‌, అమెరికా వేదికలుగా జూన్‌ 1 నుంచి జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి భారత క్రికెట్‌ జట్టు కొత్త జెర్సీని విడుదల చేసింది.


LSG vs KKR | సొంత‌గ‌డ్డ‌పై 137కే ల‌క్నో ఆలౌట్.. టేబుల్ టాప‌ర్‌గా కోల్‌క‌తా

LSG vs KKR : ప‌దిహేడో సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(Kolkata Knight Riders) హ్యాట్రిక్ విక్ట‌రీ కొట్టింది. ఆదివారం జ‌రిగిన డ‌బుల్ హెడ‌ర్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌(LSG)ను ఆల్‌రౌండ్ షోతో చిత్తు చేసింది. 98 ప‌రుగుల తేడాతో గెలుపొందిన కోల్‌క‌తా ప్లే ఆఫ్స్ బెర్తుకు మ‌రింత చేరువైంది.


IPL | హైదరాబాద్‌కు ముంబై షాక్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలు క్లిష్టం!

ఐపీఎల్‌-17 మొదటి అంకంలో భారీ స్కోర్లతో రెచ్చిపోయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో దశలో మాత్రం నిరాశజనక ప్రదర్శనలతో తడబడుతోంది.


T20 World Cup | పొట్టి పోరుకు ఉగ్ర ముప్పు.. భద్రత విషయంలో రాజీ లేదన్న ఐసీసీ

మరో నాలుగు వారాల్లో వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికలుగా మొదలుకావాల్సి ఉన్న ఐసీసీ పురుషుల ప్రపంచకప్‌లో అలజడి సృష్టించేందుకు ఉగ్రమూకలు కుట్రపన్నినట్టు ట్రినిడాడ్‌ అండ్‌ టోబాగో ప్రధానమంత్రి కీత్‌ రౌలే వెల్లడించడం కలకలం రేపింది.


DC vs RR | టాస్ గెలిచిన రాజ‌స్థాన్.. ప్లే ఆఫ్స్ బెర్తు ప‌ట్టేసేనా..?

DC vs RR : టేబుల్ టాప‌ర్‌ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (Rajasthan Royals) నిల‌క‌డ‌లేని ఢిల్లీ క్యాపిట‌ల్స్‌(Delhi Capitals)తో అమీతుమీకి సిద్ధ‌మైంది. ఢిల్లీ గ‌డ్డ‌పై జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజ‌స్థాన్ సార‌థి సంజూ శాంస‌న్(Sanju Samson) బౌలింగ్ తీసుకున్నాడు.


T20 World Cup 2024 | వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ‘అమూల్‌’.. మూడు జ‌ట్ల‌కు స్పాన్స‌ర్‌గా మిల్క్‌ బ్రాండ్..!

T20 World Cup 2024 : భార‌తీయ‌ పాల కంపెనీ అమూల్‌(Amul)కు మరోసారి అంత‌ర్జాతీయ ఖ్యాతి ల‌భించ‌నుంది. జూన్‌లో జ‌రుగ‌బోయే ప్ర‌తిష్ఠాత్మ‌క‌ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌(T20 World Cup 2024)లో ఈ డెయిరీ బ్రాండ్ పేరు మార్మోగ‌నుంది.


IPL 2024 | అభిమాని ఐ ఫోన్ ప‌గ‌ల‌గొట్టి.. ఊహించ‌ని కానుక‌ ఇచ్చేశాడు

IPL 2024 : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌ను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. నెట్ ప్రాక్టీస్ సెష‌న్ చూసేందుకు వెళ్లిన‌ ఓ అభిమానికి మాత్రం చేదు అనుభవం మిగిలింది. అతడి ఖ‌రీదైన‌ ఐ ఫోన్ (I Phone) పగిలిపోయింది.


ఇది కదా SRH అంటే.. 166 టార్గెట్‌ 9.4 ఓవర్లలో ఉఫ్.. ప్లేఆఫ్స్ బెర్తు పదిలం

Sunrisers Hyderabad: ఐపీఎల్‌ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు ఏడో విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై లక్నో సూపర్‌ జెయింట్స్‌ను పది వికెట్లు తేడాతో చిత్తుగా ఓడించింది. లక్నో కష్టపడుతూ చేసిన 165 పరుగులను కేవలం 9.4 ఓవర్లలోనే వికెట్‌ కూడా కోల్పోకుండా దాటేసింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (75), ట్రావిస్‌ హెడ్‌ (89) అజేయ హాఫ్‌ సెంచరీలతో జట్టును గెలిపించారు. ఈ విజయంతో సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది.


పంజాబ్‌ను ఓడించి కమ్‌బ్యాక్ ఇచ్చిన చెన్నై.. రసవత్తరంగా ప్లే ఆఫ్స్ రేసు..!

ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో టాప్-3లోకి ప్రవేశించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. 167/9 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్‌ను 139/9కు పరిమితం చేసింది. దీంతో 28 రన్స్ తేడాతో గెలిచి.. ప్లే ఆఫ్స్‌కు చేరువైంది.


ఆన్‌లైన్ క్రికెట్ పాఠాలు చెప్పిన పాకిస్థాన్ కొత్త కోచ్.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్..!

Gary Kirsten Virtual Meeting: పాకిస్థాన్ వన్డే, టీ20 జట్టు హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిర్‌స్టన్ ఇటీవల నియమితుడైన విషయం తెలిసిందే. అయితే కోచ్‌ను పరిచయం చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసిన కార్యక్రమంపై విమర్శలు వస్తున్నాయి. కిర్‌స్టన్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాళ్లతో వర్చువల్‌గా సమావేశమయ్యాడు. దీంతో క్రికెట్ కూడా ఆన్‌లైన్‌లోనే ఆడండి అని నెటిజన్లు...


MI vs SRH | టాస్ గెలిచిన ముంబై.. స‌న్‌రైజ‌ర్స్ హిట్ట‌ర్లు గ‌ర్జిస్తారా..?

MI vs SRH : ప‌దిహేడో సీజ‌న్ రివెంజ్ వీక్‌లో మ‌రో ఆస‌క్తిపోరుకు కాసేప‌ట్లే తెర‌లేవ‌నుంది. వాంఖ‌డేలో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ముంబై సార‌థి హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు.


సెల్ఫీ అడిగిన ఫ్యాన్‌పై చేయిచేసుకున్న షకీబ్.. నువ్వు ఇక మారవా..!

తన చేష్టలతో తరచూ వివాదాల్లో నిలిచే బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం దేశవాలీ టోర్నీలో ఆడుతున్న షకిబ్.. సెల్ఫీ కోసం తన దగ్గరకు వచ్చిన మైదాన సిబ్బందిపై చేయి చేసుకోబోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ కాగా.. షకిబ్‌పై విమర్శలు వస్తున్నాయి.


ఈశాన్యాన మరో క్రికెట్‌ స్టేడియం

‘సెవన్‌ సిస్టర్స్‌'గా పేరొందిన ఈశాన్య భారతాన మరో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం సిద్ధమవుతోంది.


IPL 2024: అద్భుత క్యాచ్ పట్టిన బాల్ బాయ్‌‌పై జాంటీ రోడ్స్ ప్రశంసలు.. (వీడియో)

Ball boy takes stunning catch: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచులో ఓ బాల్ బాయ్.. బౌండరీ లైన్ అవతల అద్భుత క్యాచ్ పట్టిన విషయం తెలిసిందే. ఆ క్యాచ్ పట్టినప్పుడు అతడిని అభినందించిన లక్నో ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్.. మ్యాచ్ అనంతరం అతడితో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఫీల్డింగ్, క్యాచ్‌లపై సూచనలు చేశాడు. ఈ వీడియోను ఐపీఎల్ సోషల్ మీడియాలో పంచుకుంది.


వచ్చే ఏడాది ఒకేసారి జరగనున్న ఐపీఎల్, పీఎస్ఎల్..! ఎందుకంటే..

IPL vs PSL Clash: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్‌లు ఒకేసారి జరగనున్నాయా? ఇందుకోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజ్‌లతో చర్చలు జరిపిందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పీఎస్ఎల్ షెడ్యూల్‌లో మార్పు చేయాలని పీసీబీ భావిస్తోంది. మరి చూడాలి ఈసారి లీగ్‌ల పరిస్థితి..


MI vs SRH | చెల‌రేగుతున్న హైద‌రాబాద్ పేస‌ర్లు.. ముంబై ఓపెనర్లు ఔట్

MI vs SRH : వాంఖ‌డేలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(SRH) పేస‌ర్లు చెల‌రేగుతున్నారు. ప‌దునైన పేస్‌తో ముంబై బ్యాట‌ర్ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. దాంతో, 31 ప‌రుగుల‌కే ముంబై మూడు వికెట్లు కోల్పోయింది.


T20 World Cup: టీమిండియా కొత్త జెర్సీ రిలీజ్.. కోహ్లీ లేకుండానే..!

Team India Jersey: అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జెర్సీ విడుదలైంది. ఈ మేరకు ప్రముఖ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్, టీమిండియా కిట్ స్పాన్సర్ అడిడాస్.. జెర్సీని అధికారికంగా సోమవారం రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కాగా జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.


భారత జట్టు రెండో జాబితా ప్రకటన

ఫిఫా వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌- 2026లో అర్హత సాధించాలంటే కీలకంగా మారిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లకు భారత ఫుట్‌బాల్‌ జట్టు ప్రాబబుల్స్‌ 2వ జాబితాను కోచ్‌ ఇగార్‌ స్టిమాక్‌ ప్రకటించాడు.


LSG vs KKR | టాస్ గెలిచిన ల‌క్నో.. ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ స్థానంలో ఠాకూర్

LSG vs KKR : ప‌దిహేడో సీజ‌న్ 54 మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(KKR), ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (LSG) త‌ల‌ప‌డుతున్నాయి. ల‌క్నో వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేఎల్ రాహుల్(KL Rahul) బౌలింగ్ తీసుకున్నాడు.


గెలుపు జోష్‌లో ఉన్న చెన్నైకి బిగ్ షాక్.. మిగిలిన మ్యాచ్‌లకు స్టార్ బౌలర్ దూరం..!

Matheesha Pathirana Injury: ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ సమీపిస్తున్న వేళ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మతీశ పథిరన గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. అతడు స్వదేశానికి వెళ్లినట్లు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం వెల్లడించింది. తిరిగి వస్తాడా లేడా అనే విషయం మాత్రం క్లారిటీ లేదు. దీంతో అతడు ఈ సీజన్ మొత్తానికి దూరమైనట్లు తెలుస్తోంది.


మళ్లీ టాస్ ఓడిన చెన్నై.. 11 మ్యాచ్‌లలో 10 సార్లు టాస్ ఓటమి, రుతురాజ్ రియాక్షన్ ఇదే

Chennai Super kings: ఐపీఎల్ 2024తో కెప్టెన్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్‌ను దురదృష్టం వెంటాడుతోంది. ఈ సీజన్‌లో 11 మ్యాచుల్లో టాస్‌కు వెళ్లిన రుతురాజ్.. అందులో ఒక్కసారి మాత్రమే టాస్ గెలిచాడు. ఆదివారం పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచుతో కలిపి పది సార్లు టాస్ ఓడిపోయాడు. దీనిపై స్పందించిన రుతురాజ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాస్ గెలవడం కంటే మ్యాచ్ గెలవడం ముఖ్యమని రుతురాజ్ అన్నాడు.


అదరగొట్టిన భారత బాక్సర్లు

గత రెండు వారాలుగా అస్తానా (కజకిస్థాన్‌) వేదికగా జరిగిన ఏషియన్‌ అండర్‌-22 యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు.


అంపైర్లతో గొడవ.. సంజూ శాంసన్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ!

Sanju Samson Not Out: ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఔట్‌పై అంపైర్లు ఇచ్చిన నిర్ణయం వివాదాస్పదంగా మారింది. అంపైర్ల నిర్ణయంపై శాంసన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు.షైహోప్ క్యాచ్ పట్టిన తర్వాత బౌండరీ లైన్‌ను తాకాడని.. క్లియర్‌గా నాటౌట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంపైర్ల తప్పుడు నిర్ణయంతో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఓడిపోయిందని పేర్కొంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను...


Bajarang Punia | రెజ్లర్ బజరంగ్‌ పూనియాపై సస్పెన్షన్‌ వేటు.. పారిస్‌ ఒలింపిక్స్‌కు వెళ్లేనా..?

Bajarang Punia | పారిస్‌ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాపై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్‌ పరీక్షకు శాంపిల్‌ ఇవ్వలేదన్న కారణంగా ‘నేషనల్ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (NADA)’ ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసింది. దాంతో మరికొన్ని రోజుల్లో జరగనున్న ప్రపంచ క్రీడోత్సవంలో బజరంగ్‌ పూనియా పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది.


ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరొచ్చు ఇలా.. లెక్కలేసి చెబుతున్న బెంగళూరు ఫ్యాన్స్..!

ఐపీఎల్ 2024 సెకండ్ హాఫ్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన బెంగళూరు పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకడంతోపాటు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగతా మూడు మ్యాచ్‌ల్లో గెలవడంతోపాటు.. ఇతర జట్ల ఫలితాలు కూడా దానికి అనుకూలంగా రావాలి. ముఖ్యంగా చెన్నై, లక్నో జట్లు ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. రాజస్థాన్, కోల్‌కతా, సన్‌రైజర్స్ జట్లు మిగతా మ్యాచ్‌ల్లో గెలవాలి.


కీలక మ్యాచులో లక్నో చిత్తు.. భారీ విజయంతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన కోల్‌కతా..!

ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 8వ విజాయాన్ని నమోదు చేసింది. ఆదివారం లక్నోతో జరిగిన మ్యాచులో గెలుపొందిన కేకేఆర్.. ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. ఈ సీజన్‌లో ఆడిన 11 మ్యాచుల్లో ఎనిమిదింట్లో గెలిచి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు టాప్‌లో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్‌ను రెండో స్థానానికి పడేసింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. 235/6 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్‌ను 137 పరుగులకు...


SRH vs LSG Dream11 Team: లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ ఇదే..!

Sunrisers Hyderabad vs Lucknow Super Giants Playing XI Dream11 Team Tips: సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక సమరం జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశాలు మరింత మెరగవుతాయి. ఉప్పల్ పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టిప్స్ మీ కోసం..


DC vs RR | అర్ధ శ‌త‌కం కొట్టిన శాంస‌న్.. పోరాడుతున్న రాజ‌స్థాన్

DC vs RR : ఢిల్లీ నిర్దేశించిన 222 ప‌రుగుల‌ భారీ ఛేద‌న‌లో రాజస్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) పోరాడుతోంది. ఓ వైపు వికెట్లు ప‌డుతున్నా కెప్టెన్ సంజూ శాంస‌న్(41) హాఫ్‌ సెంచ‌రీ కొట్టాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో ఫిఫ్టీ బాదేశాడు.


SRH vs LSG | ఆదుకున్న పూరన్‌, బదోని.. సన్‌రైజర్స్‌ టార్గెట్‌ ఎంతంటే..!

SRH vs LSG | ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ ముగిసింది. హైదరాబాద్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో లఖ్‌నవూ పరుగులు తీయడంలో వెనుకబడింది. టాపార్డర్‌ విఫలమైన వేళ పూరన్‌, బదోని దూకుడుగా ఆడి లఖ్‌నవూకు కీలక స్కోర్‌ను అందించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.


China | థామస్‌, ఊబర్‌ కప్‌ విజేత చైనా

ప్రతిష్టాత్మక థామస్‌ (పురుషుల), ఊబర్‌ (మహిళల) కప్‌ విజేతగా చైనా నిలిచింది. చెంగ్డూ (చైనా) వేదికగా ఆదివారం ముగిసిన థామస్‌ కప్‌ ఫైనల్స్‌లో చైనా.. 3-1 తేడాతో ఇండోనేషియాను ఓడించి టైటిల్‌ సొం తం చేసుకుంది. గతేడాది భారత్‌ చేతి లో ఓడి రన్నరప్‌గా నిలిచిన ఇండోనేషియా ఈసారీ రెండోస్థానంతోనే సరిపెట్టుకుంది.


LSG vs KKR | న‌రైన్ హాఫ్ సెంచ‌రీ.. ల‌క్నో భారీ టార్గెట్ ఛేదించేనా..?

LSG vs KKR : ల‌క్నో గ‌డ్డ‌పై కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(Kolkata Knight Riders) బ్యాట‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. ఓపెన‌ర్ సునీల్ న‌రైన్(80) హాఫ్ సెంచ‌రీ, చివ‌ర్లో ర‌మ‌న్‌దీప్ సింగ్(25 నాటౌట్) దంచ‌డంతో కోల్‌క‌తా మ‌రోసారి రెండొంద‌లు కొట్టింది.


న‌రైన్ సెంచ‌రీ మిస్.. రెండొంద‌ల దిశ‌గా కోల్‌క‌తా

LSG vs KKR : ల‌క్నో గ‌డ్డ‌పై కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఓపెన‌ర్ సునీల్ న‌రైన్(81) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. సెంచ‌రీ దిశ‌గా వెళ్తున్న న‌రైన్ ఎట్ట‌కేల‌కు ర‌వి బిష్ణోయ్(Ravi Bishnoi) ఓవ‌ర్లో వెనుదిరిగాడు.


Harbhajan Singh: ధోనీకి బ‌దులుగా పేస్ బౌల‌ర్‌ను తీసుకుంటే బెట‌ర్: హ‌ర్భ‌జ‌న్ సింగ్‌

Harbhajan Singh: ఎంఎస్ ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అలాంటప్పుడు ధోనీకి బ‌దులుగా ఓ పేస్ బౌల‌ర్‌ను ఎంపిక చేసుకోవ‌డం ఉత్త‌మం అని మాజీ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ తెలిపారు.


PBKS vs CSK | చెన్నైని వ‌ణికించిన చాహ‌ర్, హ‌ర్ష‌ల్.. మ‌రోసారి ఆప‌ద్భాంద‌వుడైన జ‌డేజా

PBKS vs CSK : ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు నిద్ర‌లేని రాత్రిళ్లు మిగుల్చుతున్న పంజాబ్ కింగ్స్(Punjab Kings) మ‌రోసారి ర‌ఫ్పాడించింది. ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా(43) పోరాటంతో జ‌ట్టుకు పోరాడ‌గ‌లిగే స్కోర్ అందించాడు.


Preity Zinta | పంజాబ్‌ టీమ్‌లోకి ధోనీని తీసుకొమ్మని ఓ ఫ్యాన్ రిక్వెస్ట్‌.. ప్రీతీ జింతా ఏం చెప్పిందో తెలుసా..?

Preity Zinta | ఐపీఎల్‌లో టోర్నీల్లో ‘పంజాబ్‌ కింగ్స్‌’ జట్టులో ఎంఎస్‌ ధోనీని చూడాలని ఉందంటూ ఓ అభిమాని ప్రీతీ జింతాకు ట్వీట్ చేశాడు. పంజాబ్‌ కింగ్స్ టీమ్‌ సహ యజమాని అయిన ప్రీతీ జింతా ఆ అభిమాని అభ్యర్థనకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ధోనీని ఎవరు కాదంటారని, ప్రతి ఒక్కరూ కోరుకుంటారని, నాతో సహా ప్రతి ఒక్కరూ ఆయనకు అభిమానులేనని వ్యాఖ్యానించారు.


PBKS vs CSK | దూబే గోల్డెన్ డ‌క్.. మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై

PBKS vs CSK : పంజాబ్ కింగ్స్‌తో ధ‌ర్శ‌శాల‌లో జ‌రుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌(Chennai Super Kings)కు వ‌రుస‌గా షాక్‌లు త‌గులుతున్నాయి. స్పిన్న‌ర్ రాహుల్ చాహ‌ర్ ఒకే ఓవ‌ర్లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.


వర్షం ఎఫెక్ట్..! కోల్‌కతాలో కాకుండా వారణాసిలో బసచేసిన కేకేఆర్ ఆటగాళ్లు

Kolkata Knight Riders: ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో నుంచి కోల్‌కతా వెళ్లేందుకు బయలుదేరిన కేకేఆర్ ఆటగాళ్లు ప్రతికూల వాతావరణం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షంతో వారు ప్రయాణిస్తున్న విమానాన్ని రెండు సార్లు దారి మళ్లించారు. దీంతో కోల్‌కతాలో దిగాల్సిన కోల్‌కతా ఆటగాళ్లు.. వారణాసిలో బస చేశారు. అక్కడి ప్రముఖ క్షేత్రాలను దర్శించుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లతో బిజీ, బిజీగా గడుపుతున్న క్రికెట్లర్లు కొద్దిసేపు ఇలా ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా గడిపారు.


SRHపై డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు.. ఛాంపియన్‌గా నిలబెట్టా అంటూ..!

SRH Blocks David Warner: ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా ఉన్న తన పట్ల సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యవహరించిన తీరు బాధకు గురి చేసిందని డేవిడ్ వార్నర్ వెల్లడించాడు. సోషల్ మీడియాలో కూడా తన అకౌంట్‌ను బ్లాక్ చేయడంపై అతడు స్పందించాడు. జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాననే కనీస గౌరవం లేకుండా.. వ్యవహరించారని.. రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు వార్నర్.


DC vs RR | అభిషేక్, మెక్‌గుర్క్ హాఫ్ సెంచ‌రీల మోత‌.. టేబుల్ టాప‌ర్‌కు పెద్ద స‌వాలే..?

DC vs RR : ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు మిణుకుమిణుకుమంటున్న వేళ‌ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ ఓపెన‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. టే అభిషేక్ పొరెల్(65), జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్(50)లు రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌ను ఉతికారేస్తూ హాఫ్ సెంచ‌రీ బాదారు. దాంతో, ఢిల్లీ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 221 ర‌న్స్ చేసింది.


రాజస్థాన్‌పై ఢిల్లీ ఘన విజయం.. ప్లేఆఫ్స్‌ దిశగా మరో అడుగు..!

ఐపీఎల్‌ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో గెలిచి.. పాయింట్ల పట్టికలో ఐదో ప్లేసుకు చేరింది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ ఢిల్లీ గెలిస్తే ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశం ఉంది. ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ టోర్నీలో మూడో ఓటమిని చవిచూసింది. 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.


IPL-2024 | లక్నోపై సన్ రైజర్స్ సూపర్ విక్టరీ..!

IPL-2024 | హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్-2024 సీజన్ 57వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది.


LSG vs KKR Highlights: లక్నోకు ఘోర పరాభవం.. సునీల్‌ నరైన్‌ విధ్వంసంతో కోల్‌కత్తాకు భారీ విజయం

IPL 2024 LSG vs KKR Live Sunil Narine Stunning Performance KKR Win By With LSG: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్ల మధ్య జరిగిన పోరులో కోల్‌కత్తా సూపర్‌ కింగ్స్‌ అద్భుత విజయం సాధించి మొదటి స్థానానికి దూసుకురాగా.. లక్నో ఘోర పరాభవం ఎదుర్కొంది.


DC vs RR | శాంస‌న్ పోరాటం వృథా.. ప్లే ఆఫ్స్ రేసులో ఢిల్లీ

DC vs RR : ప‌దిహేడో సీజ‌న్ ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే గెల‌వ‌క త‌ప్ప‌ని మ్యాచ్‌.. సంజూ శాంస‌న్(86) ఒంట‌రి పోరాటం చేసినా ఆఖ‌రి ఓవ‌ర్ థ్రిల్ల‌ర్‌లో పంత్ సేన పైచేయి సాధించింది. 20 పరుగుల తేడాతో రాజ‌స్థాన్‌ను ఓడించి ప్లే ఆఫ్స్ ఆశ‌ల్నీ స‌జీవంగా ఉంచుకుంది.


భారత్‌లో 'హైబ్రిడ్ పిచ్' ఏర్పాటు.. ఏ స్టేడియం, దీని వల్ల లాభాలేంటి?

Indias First Hybrid Pitch: ఇంగ్లాండ్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన "హైబ్రిడ్ పిచ్" భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ పిచ్‌ను ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో అందుబాటులోకి తీసుకొచ్చింది బీసీసీఐ. ఐసీసీ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "హైబ్రిడ్ పిచ్" అంటే ఏమిటి? ఎలా తయారు చేస్తారు? అసలు ఆ పిచ్ మన్నిక ఎలా ఉంటుంది? మ్యాచుల్లో దీన్ని ఉపయోగించవచ్చా? హైబ్రిడ్ పిచ్‌లకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో తెలుసుకుందాం..


T20 World Cup 2024: కోహ్లీ విషయంలో అదే చేయాలి.. ద్రవిడ్‌కు లారా సూచనలు

Lara On Rahul Dravid: మరి కొన్ని రోజుల్లో టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఓ సూచన చేశాడు. జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలో చెప్పుకొచ్చాడు. రింకూ సింగ్‌కు జట్టులో చోటు దక్కకపోవడంపై కూడా లారా స్పందించాడు. టీమిండియాకు టైటిల్ నెగ్గే సత్తా ఉందని వివరించాడు.


ప్లే ఆఫ్స్ వేళ కీలక మ్యాచ్‌కు సిద్ధమైన హైదరాబాద్.. పొంచి ఉన్న వర్షం ముప్పు..!

ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లూ ఇప్పటికి 6 విజయాలు సాధించగా.. ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో రెండు విజయాలు తప్పనిసరి. దీంతో ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే ఈ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.