IND VS ENG | భారత్‌తో ఐదో టీ20.. టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌

IND vs ENG : భారత్‌-ఇంగ్లండ్‌ దేశాల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ ఆఖరి మ్యాచ్‌ జరుగుతోంది. తొలి నాలుగు మ్యాచ్‌లలో నాలుగు గెలిచిన భారత్‌.. ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లో కూడా నెగ్గి ఆధిక్యాన్ని 4-1 పెంచుకోవాలని భారత్‌ ఉవ్విళ్లూరుతోంది. అదేవిధంగా చివరి మ్యాచ్‌లో విజయం సాధించి భారత్‌ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది.

ఈ క్రమంలో ఇవాళ టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్‌ సింగ్‌ స్థానంలో షమీని తుది జట్టులోకి తీసుకున్నట్లు భారత జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్‌ తెలిపాడు.

తుది జట్లు ఇవే..

India (Playing XI) | Sanju Samson(w), Abhishek Sharma, Tilak Varma, Suryakumar Yadav(c), Rinku Singh, Shivam Dube, Hardik Pandya, Axar Patel, Ravi Bishnoi, Mohammed Shami, Varun Chakravarthy

England (Playing XI) | Philip Salt(w), Ben Duckett, Jos Buttler(c), Harry Brook, Liam Livingstone, Jacob Bethell, Brydon Carse, Jamie Overton, Jofra Archer, Adil Rashid, Mark Wood

ఇవి కూడా చదవండి..

Team India | అద‌ర‌గొట్టిన అమ్మాయిలు.. అండ‌ర్ -19 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం

Joginder Gyong | ఫిలీప్పీన్స్‌ నుంచి భారత్‌కు గ్యాంగ్‌స్టర్‌ జోగిందర్‌ గ్యోంగ్‌

PM Modi | ఢిల్లీలో త్వరలో కొత్త వసంతం.. మార్చి 8న మహిళల ఖాతాల్లో.. : ప్రధాని మోదీ

Arvind Kejriwal | మళ్లీ మాదే విజయం.. ఓటమి భయంతో బీజేపీ గూండాయిజం : కేజ్రీవాల్‌

Student gave birth | కాలేజీ టాయిలెట్‌లో విద్యార్థిని ప్రసవం.. ఆ తర్వాత..!

Tariffs War | దేశాల మధ్య సుంకాల యుద్ధం.. అమెరికా యాక్షన్.. కెనడా, మెక్సికో రియాక్షన్‌

Road accident | అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు దుర్మరణం

Valentines Day | ప్రేమంటే ఏంటి.. ఎక్కడ మొదలవుతుంది? ఎన్ని రకాలుగా ఉంటుంది?

2025-02-02T13:41:33Z