Asia Cup 2023 : భారత జట్టు ఆసియా కప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక(Srilanka)ను ఢీకొంటోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం(Prmadasa Stadium)లో మ్యాచ్ జరుగుతోంది. ఇరుజట్లు ఈ మోగాటోర్నీ టైటిల్ పోరులో తలపడడం ఇది ఎనిమిదోసారి. సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా టాపార్డర్ ఈ మ్యాచ్‌లో చెలరేగాలనే పట్టుదలతో ఉంది. స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
2023-09-17T10:23:35Z dg43tfdfdgfd