ASIA CUP | టీమిండియా విన్నింగ్ మూమెంట్స్.. వైరలవుతోన్న ఆసియా క‌ప్ ట్రోఫీ సంబురాలు

Team India : ఆసియా క‌ప్ ఫైన‌ల్లో భార‌త జ‌ట్టు (Team India) అద్భుత విజ‌యం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టిన ఇండియా డిఫెండింగ్ చాంపియ‌న్ శ్రీ‌లంక‌(Srilanka)పై 10 వికెట్ల తేడాతో భారీ విక్ట‌రీ కొట్టింది. దాంతో, టీమిండియా ఎనిమిదోసారి ఆసియా క‌ప్ చాంపియ‌న్‌గా నిలిచింది. ఇదిలా ఉండ‌గా.. ఆసియా క‌ప్ విజయం అనంతరం బీసీసీఐ కార్యదర్శి జైషా‌ నుంచి ట్రోఫీ అందుకున్న రోహిత్ శర్మ.. దానిని టీం మెంబర్స్‌కు అందించి సంబురాల్లో మునిగిపోయారు. ఇక ఆసియా క‌ప్ విన్నింగ్ మూమెంట్స్‌కు సంబంధించిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

 

Asia Cup 1

 

rohit sharma

 

Asia Cup

 

asia cup 

 

asia cup 

 

Asia cup 

 

ASIA CUP

 

ASIA CUP

 

ASIA CUP

 

ASIA CUP

 

ASIA CUP

 

ASIA CUP

 

ASIA CUP

2023-09-18T04:55:30Z dg43tfdfdgfd