68 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్

68 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్

ఐసీసీ అండర్ 19 మహిళల వరల్డ్ కప్ ఫైనల్ లో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ 68 పరుగులకే కుప్పకూలింది.  టాస్ గెలిచి  ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభం నుంచే కట్టుదిట్టమైన బంతులు వేసి ఇంగ్లండ్  బ్యాట్స్ మెన్స్ ను బెంబేలేత్తించింది. నియామ్ ఫియోనా హాలండ్ (10), ర్యానా మక్డోనాల్డ్ (19), సోఫియా స్మేల్ (10), అలెక్సా స్టోన్‌హౌస్(11) మినహా మిగితా బ్యాట్స్ మెన్స్ అంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో టిటాస్ సాధు, అర్చన దేవి, పార్షవి చోప్రా తలో రెండు వికెట్లు తీశారు. 

©️ VIL Media Pvt Ltd.

2023-01-29T13:49:09Z dg43tfdfdgfd