స్పోర్ట్స్

Ind vs Aus: కొత్త జేర్సీలో శిఖర్ ధావన్...గుర్తుకొస్తున్న 28 ఏళ్ల నాటి టీమిండియా!

టీమిండియా కొత్త జేర్సీ చూస్తే 28 ఏళ్ల వెనక్కి వెళ్ళీ అనాటి టీమిండియా జట్టును గుర్తుచేసుకోవాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా వేదికగా 1992 వరల్డ్‌కప్‌లో టీమిండియా ధరించిన జెర్సీలతోనే ఇప్పుడు భారత జట్టు బరిలోకి దిగుతుంది.


ఆస్ట్రేలియాతో వ‌న్డేల‌కు 1992 వ‌ర‌ల్డ్‌క‌ప్ జెర్సీలు

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్‌లో టీమిండియా మ‌రోసారి ఆ పాత రోజుల‌ను గుర్తు చేయ‌నుంది. 1992లో ఇదే ఆసీస్ గ‌డ్డ‌పై జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అప్ప‌టి టీమిండియా వేసుకున్న జెర్సీల‌తోనే ఇప్ప‌టి టీమ్ బ‌రిలోకి దిగ‌నుంది. ఈ విష‌యాన్ని ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ట్విట‌ర్ ద్వారా స్ప‌ష్టం చేశాడు. ఆ జెర్సీ వేసుకున్న ఫొటోను కూడా షేర్ చేశాడు. కొత్త జెర్సీతో సిరీస్‌కు సిద్ధంగా ఉన్నామ‌ని ధావ‌న్ ట్వీట్ చేశాడు. నేవీ బ్లూ క‌ల‌ర్‌లోని ఈ జెర్సీ భుజాల‌పై...


ఇలా ప్రాక్టీస్ చేసి ఏం లాభం.. ర‌హానేను ట్రోల్ చేసిన ధావ‌న్‌

సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు టీమిండియా సిద్ధ‌మ‌వుతోంది. యూఏఈ నుంచి నేరుగా ఆసీస్ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన కోహ్లి సేన‌.. క్వారంటైన్‌లో ఉంటూనే ప్రాక్టీస్ చేస్తోంది. అక్క‌డి క్వారంటైన్ నిబంధ‌న‌లు క‌ఠినంగా ఉండ‌టంతో టీమిండియా ప్లేయ‌ర్స్‌కు బ‌య‌ట‌కు వెళ్లే అవ‌కాశం రావ‌డం లేదు. దీంతో ర‌క‌ర‌కాల ఫొటోలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ టైంపాస్ చేస్తున్నారు. అలాంటిదే ఓ వీడియోను టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్‌ అజింక్య ర‌హానే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్...


IND vs AUS: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్... ఆసీస్ టూర్‌కు రోహిత్, ఇషాంత్ దూరం!

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు మెుదలవకముందే టీమిండియాకు భారీ షాక్ తగులుతున్నాయి. రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ ఆసీస్ పర్యటనకు వస్తారా?..లేదా..? అనేది అనుమానంగా మారింది.


IPL 2020: ఐపీఎల్-13 ద్వారా బీసీసీఐకి కళ్లు చెదిరే ఆదాయం.. ఎంతో తెలుసా..?

కరోనా నేపథ్యంలో ఐపీఎల్ ఆలస్యంగా జరిగినా.. భారత్ లో జరగకున్నా.. ప్రేక్షకులు లేకున్నా.. ఐపీఎల్ ఆదాయానికి ఏమాత్రం కొదవలేదు. ఎప్పటిలాగే ఈ యేడు కూడా ఐపీఎల్.. బీసీసీఐకి భారీ ఆదాయం తెచ్చిపెట్టింది.


హైదరాబాద్‌ హ్యాండ్‌బాల్‌ చీఫ్‌గా చందర్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: హైదరాబాద్‌ జిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడిగా సీహెచ్‌ ఉదయ్‌ చందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సంజీవరావు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. సోమవారం జిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘం కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏకగీవ్రంగా వారిని ఎన్నుకున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పవన్‌ కుమార్‌ పేర్కొన్నారు. వచ్చే నెల 6న జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు సమక్షంలో కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించనున్నారు.


నా హీరో ఇక లేరు.. గంగూలీ భావోద్వేగం

హైద‌రాబాద్ : ఫుట్‌బాల్ దిగ్గ‌జ ప్లేయ‌ర్ డీగో మార‌డోనా క‌న్నుమూశారు. అర్జెంటీనా ప్లేయ‌ర్ మృతి ప‌ట్ల .. బీసీసీఐ అధ్య‌క్షుడు సౌరవ్ గంగూలీ నివాళి అర్పించారు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో భావోద్వేగ పోస్టు చేశారు. నా హీరో ఇక లేరు.. నాకు పిచ్చిగా న‌చ్చిన ఆట‌గాడికి వీడ్కోలు ప‌లుకుతున్నా.. నీ కోస‌మే నేను ఫుట్‌బాల్ చూసేవాడిన‌ని సౌర‌వ్ త‌న పోస్టులో రాశారు. ఫుట్‌బాల్ ఆట‌లో గొప్ప క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన డీగో మార‌డోనా.. బుధ‌వారం గుండెపోటుతో మృతిచెందాడు....


AUS vs IND: సచిన్, ధోనీ రికార్డులపై కన్నేసిన కోహ్లి.. వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేస్తే..?

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ నవంబర్ 27న ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్‌లో ధోనీ, సచిన్ రికార్డులపై కోహ్లి కన్నేశాడు. భారత్ ఈ సిరీస్‌ను క్లీన్‌స్విప్ చేస్తే.. ధోనీ సరసన కోహ్లి నిలుస్తాడు.


Ind vs Aus: మ్యాచ్ లైవ్ వివరాలు... ఏ ఛానల్స్‌లో మ్యాచ్ చూడోచ్చంటే!

మ్యాచ్‌ల కోసం అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. సోనీ పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Spsn) ఈ మ్యాచ్‌లను ప్రత్యేక్ష ప్రసారం చేస్తోంది. తెలుగు,తమిళం,హింది,ఇంగ్లీస్ భాషల్లో ఈ మ్యాచ్‌లను లైవ్‌గా చూడవచ్చు.


వీడియో: ఏం క్యాచ్‌‌రా బాబూ.. మతిపోగొట్టావ్‌‌గా!

క్రికెట్‌‌లో ఎన్నో క్యాచ్‌‌లు చూసుంటాం. కొందరు క్రికెటర్లు తమ అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలతో ఫ్యాన్స్‌‌ను ఉర్రూతలూగిస్తుంటారు. ఇలాంటి క్యాచులను క్రికెటర్లు పట్టడం కామన్ కానీ ఫుట్‌‌బాల్ ప్లేయర్లు పట్టడం విశేషంగా చెప్పొచ్చు. ఫుట్‌‌బాల్ ఆటగాళ్లు క్యాచ్‌‌లు పట్టడం ఏంటని ఆశ్చర్యపోకండి. ఇంగ్లండ్‌‌లోని టాటెన్‌‌హామ్ ఫుట్‌‌బాల్ క్లబ్ ప్లేయర్లు రీసెంట్‌‌గా క్రికెట్ ఆడారు. వార్మప్‌‌లో భాగంగా ఇండోర్...


Aus vs Ind: రోహిత్ డబుల్ సెంచరీలు చెసింది ఈ జట్లపైనే.. అతని రికార్డులను బద్దలు కొట్టేది ఆ

ఒక్కప్పుడు భారత క్రికెట్‌లో సచిన్,సెహ్వాగ్ హావానే కొనసాగేది ఆ తర్వాత వారి రికార్డులను బద్దలు కోడుతూ టీమిండియాలో కొత్త అధయనాన్ని సృష్టించాడు.


Ind vs Eng: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్ - ఇంగ్లాండ్ సిరీస్‌లో మార్పులు..

ఇంగ్లండ్‌తో భారత్‌ ఆడే సిరీస్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్ వేదికగా జరిగే ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాలి


మార‌డోనా హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ గురించి మీకు తెలుసా?

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గ‌జం డీగో మార‌డోనా బుధ‌వారం క‌న్నుమూశారు. 60 ఏళ్ల వ‌య‌సులో హార్ట్ ఎటాక్‌తో ఆయ‌న చ‌నిపోయారు. ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాల‌ర్స్‌లో ఒక‌డిగా పేరుగాంచిన డీగో.. ఎంత గొప్ప ప్లేయ‌రో అన్ని వివాదాల్లోనూ నిలిచారు. ఆట త‌ర్వాత డ్ర‌గ్స్‌కు బానిసయ్యాడు. 1994 ఫుట్‌బాల్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అర్జెంటీనా టీమ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించినా.. డ్ర‌గ్ టెస్ట్ విఫ‌ల‌మై మ‌ధ్య‌లోనే ఇంటిదారి ప‌ట్టాడు. కెరీర్ త‌ర్వాతే కాదు.. ఫుట్‌బాల్ ఆడే స‌మ‌యంలోనూ...


రోహిత్‌ను అక్కడికి ఎవరు వెళ్లమన్నారో తెలీదు.. అదంతా తప్పుడు ప్రచారం: బీసీసీఐ

Ishant Sharma, రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జట్టుతో కలిసే విషయమై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. వారిద్దరూ టెస్టు జట్టులో భాగం కాదని స్పష్టం చేసింది.


మన కోసం ఇతరులను బలి చేస్తామా.. అందుకే 22 సార్లు పరిక్షలు చేయించుకున్న

కోవిడ్ 19 లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ఐపీఎల్ 2020 ఈవెంట్‌ను బీసీసీఐ విజయవంతం చేసింది. అయితే టోర్నీకోసం బోర్డు తీసుకున్న చర్యలను బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తాజగా వివరించారు.


ధోనీ మెంటార్ దేవల్ సహాయ్ కన్నుమూత

భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్ దేవల్ సహాయ్ మంగళవారం వేకువ జామున కన్నుమూశారు. ధోనీ కోసం తొలిసారి ఆయన రాంచీలో టర్ఫ్ పిచ్‌లను రూపొందించారు.


కోహ్లి ఆల్‌టైమ్ గ్రేట్ వ‌న్డే ప్లేయ‌ర్‌!

సిడ్నీ: టీమిండియాతో జ‌ర‌గ‌నున్న తొలి వ‌న్డేకు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్ర‌శంస‌లు కురిపించాడు ఆస్ట్రేలియా టీమ్ వ‌న్డే, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్‌. బ‌హుశా.. కోహ్లి ఆల్‌టైమ్ గ్రేట్ వ‌న్డే ప్లేయ‌ర్ కావ‌చ్చు అని ఫించ్ అన్నాడు. అత‌న్ని అవుట్ చేయ‌డంపై తాము ఎక్కువ‌గా దృష్టి సారిస్తున్న‌ట్లు చెప్పాడు. కోహ్లి ఇప్ప‌టి వ‌ర‌కు 248 వ‌న్డేల్లో 11867 ప‌రుగులు చేశాడు. సగ‌టు 59.34 కాగా.. అందులో 43 సెంచ‌రీలు ఉన్నాయి. స‌చిన్ త‌ర్వాత వ‌న్డేల్లో అత్య‌ధిక...


RIP Diego Maradona: ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనా అరుదైన ఫొటోలు

Diego Maradona: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డియాగో మారడోనా ఇకలేరు. 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. ఈ ఫుట్‌బాల్ లెజెండ్ అరుదైన ఫొటోలను ఇక్కడ చూడండి.


LPL 2020 ప్రారంభానికి ముందే మ్యాచ్ ఫిక్సింగ్ ప్రయత్నాలు.. అదుపులో మాజీ క్రికెటర్!

లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందే భారీ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఫిక్సింగ్‌కు ప్రయత్నించిన మాజీ క్రికెటర్‌ను విదేశాల్లో విచారిస్తున్నట్లు సమాచారం.


బ్యాడ్ న్యూస్..రోహిత్, ఇషాంత్ ఔట్​!

న్యూఢిల్లీ: బోర్డర్‌‌–గావస్కర్‌‌ ట్రోఫీని డిఫెండ్‌‌ చేసుకోవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియాకు బ్యాడ్‌‌ న్యూస్‌‌. ఆస్ట్రేలియాతో వచ్చేనెల17 నుంచి జరిగే నాలుగు మ్యాచ్‌‌ల టెస్ట్‌‌ సిరీస్‌‌కు ఇండియా ఇద్దరు కీలక ప్లేయర్ల సేవలను కోల్పోనుంది. స్టార్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ రోహిత్‌‌ శర్మ, సీనియర్‌‌ పేసర్‌‌ ఇషాంత్‌‌ శర్మ ఈ సిరీస్‌‌లో తొలి రెండు మ్యాచ్‌‌లకు దూరం కావడం...


ఐసీసీ చైర్మ‌న్‌గా గ్రేగ్ బార్‌క్లే ఎన్నిక‌..


క్యాచ్‌ ఇలా కూడా పడుతారా.. జాంటీరోడ్స్‌ చూస్తే గర్వపడతాడు!

క్రికెట్‌లో అబ్బురపరిచే పరిచే విన్యాసాలకు కొదవ ఉండదు. ముఖ్యంగా ఫీల్డర్స్ బంతి పట్టే క్రమంలో చేపే ప్రయాత్నాలు అభిమానులను వావ్ అనిపించేలా ఉంటాయి.


పూర్తి స్థాయి సిరీస్ కోసం భారత్‌లో పర్యటించనున్న ఇంగ్లాండ్

ముంబై: ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు భారత పర్యటనలో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో తలపడనుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ తెలిపారు. వచ్చే ఏడాది ఆరంభంలో పూర్తిస్థాయి సిరీస్‌కు భారత్‌ ఆతిథ్యమిస్తుందని మంగళవారం దాదా ధ్రువీకరించారు. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్లో ఇంగ్లాండ్‌ టీమ్‌ భారత్‌లో పర్యటించాల్సి ఉండగా కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా జనవరి 2021 వరకు వాయిదా పడింది. 'ఇంగ్లాండ్‌ క్రికెట్‌ టీమ్‌ నాలుగు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డేలు,...


ప్లేయ‌ర్ ఆఫ్ ద డెకేడ్ రేసులో కోహ్లి, అశ్విన్‌

 


ICC చైర్మన్‌గా న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్‌క్లే ఎన్నికయ్యారు. తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న ఇమ్రాన్ ఖవాజా స్థానంలో బార్‌క్లే బాధ్యతలు చేపడతారు.


Diego Maradona: గుండెపోటుతో ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనా కన్నుమూత

దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ డియాగో మారడోనా ఇకలేరు. ఈ అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్.. 60 ఏళ్ల వయసులో గుండె పోటుతో కన్నుమూశారు. అర్జెంటీనాలోని టిగ్రే పట్టణంలో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. నవంబరు మొదటి వారంలో మారడోనాకు మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్రచికిత్స జరిగింది. ఓ ప్రమాదం వలన మారడోనాకు ఈ సమస్య వచ్చిందని న్యూరాలజిస్ట్ లీయోపోల్డో లాఖ్ ఇది వరకే తెలిపారు. సర్జరీ అనంతరం వారం రోజుల క్రితమే బ్యూనస్ ఏర్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు....


aus vs ind: ఓపెనర్‌గా అతడే కరెక్ట్... ఆ ఆటగాళ్ళను పక్కనపెట్టే అవకాశం!

రోహిత్ స్థానంలో ఎవరూ ఓపెనర్‌గా బరిలోకి దిగాలనే దానిపై సందిగ్ధత నెలకొన్న వేళ సచిన్‌ టెండూల్కర్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టెస్టుల్లో ఓపెనర్‌ స్థానానికి మయాంక్‌ అగర్వాల్‌ బెస్ట్ ఆప్షన్‌ అని పేర్కొన్నాడు.


Diego Maradona: ‘నా హీరో ఇకలేడు.. నీ కోసమే ఫుట్‌బాల్ చూశా’.. గంగూలీ భావోద్వేగం

ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారుల్లో ఒకడైన డిగో మారడోనా మరణం పట్ల సచిన్, గంగూలీ సహా క్రీడా ప్రపంచం మొత్తం సంతాపం ప్రకటించింది.


ఆరుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా.. న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటన

నవంబర్ 23న పాక్ నుంచి కివీస్ బయల్దేరి పాకిస్థాన్ జట్టులో ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలిందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కరోనా సోకిన ఆటగాళ్లను క్వారంటైన్‌కు తరలించారు.


IPL: ఐపీఎల్‌లో భారీ మార్పులు.. ఇక జట్టులో ఐదుగురు ఫారీన్ ప్లేయర్లు ఆడోచ్చు?

వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 14వ సీజన్‌ నుంచి లీగ్‌లో భారీ మార్పులు జరగనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొత్తగా తొమ్మిదో జట్టుకు అవకాశం కల్పించడం, ఐదో విదేశీ ప్లేయర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం వంటి మార్పులు జరిగే అవకాశం ఉంది.


కోహ్లి ఇండియాకి వెళుతాడు.. దాన్ని వారు అవకాశంగా మార్చుకోవచ్చు!

ఆస్ట్రేలియా టూర్‌లో మధ్యలోనే కోహ్లి భారత్ తిరిగి వెళ్ళడం కొంత నిరుత్సాహపరిచే ఆంశమే అన్నారు టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. విరాట్‌ కోహ్లిని కచ్చితంగా మిస్సవుతామని తెలిపారు.


ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ వాయిదా !

హైదరాబాద్‌: ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఈసారి రెండు వారాల పాటు వాయిదా ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రిగే ఈ టెన్నిస్ టోర్నీ సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రి 18వ తేదీన ప్రారంభం అవుతుంది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ఆంక్ష‌ల నేప‌థ్యంలో టోర్నీని ఒక‌టి లేదా రెండు వారాల పాటు వాయిదా వేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. టోర్నీ నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌భుత్వ, టెన్నిస్ అధికారుల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు విక్టోరియా క్రీడాశాఖ మంత్రి మార్టిన్...


ఐసీసీ అవార్డు రేసులో కోహ్లీ, అశ్విన్‌

దుబాయ్‌: గత దశాబ్దంలో అత్యుత్తమంగా రాణించిన ప్లేయర్లకు పెద్దపీట వేస్తూ పోటీలో ఉన్న వారి పేర్లను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. దశాబ్దపు అత్యుత్తమ ప్లేయర్‌ అవార్డు రేసులో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు అశ్విన్‌ ఉన్నాడు. వీరితో పాటు రూట్‌, విలియమ్సన్‌, స్మిత్‌, డివిలియర్స్‌, సంగక్కర..అవార్డుకు నామినేట్‌ అయ్యారు. దశాబ్ద కాలంగా అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న కోహ్లీ ఐదు విభాగాల్లో చోటు దక్కించుకోవడం విశేషం. దశాబ్దపు వన్డే ప్లేయర్‌...


కంగారూ వేట మొద‌లు.. రేపే ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి వ‌న్డే

సిడ్నీ: ఐపీఎల్ గ్రాండ్ స‌క్సెసైంది. చాలా రోజుల త‌ర్వాత నెల‌ల పాటు క్రికెట్ మ‌జాను ఆస్వాదించారు. అయితే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వ‌హించ‌డంతో సాధార‌ణంగా క్రికెట్ మ్యాచ్‌లో ఉండే వాతావ‌ర‌ణం క‌నిపించ‌లేదు. ఇప్పుడా లోటును తీర్చ‌డానికి వ‌స్తోంది ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌. సుదీర్ఘ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం మొద‌ల‌య్యే తొలి వ‌న్డేతో కంగారూ వేట మొద‌లుపెట్ట‌నుంది టీమిండియా. ఈ సిరీస్‌కు అభిమానుల‌ను కూడా స్టేడియాల్లోకి అనుమ‌తిస్తున్నారు. సిడ్నీలో...


Dele Alli catch viral video: ఫుట్‌బాల్ ప్లేయర్ క్రికెట్ బాల్ క్యాచ్ పడితే ఇలా ఉంటుందా ?

ఫుట్ బాల్ ఆటగాడు క్రికెట్ ఆడి, ఫుట్ బాల్‌ని హ్యాండిల్ చేసినట్టుగానే క్రికెట్ బాల్‌ని క్యాచ్ పడితే చూడ్డానికి ఆ దృశ్యం ఎలా ఉంటుంది ? ఏంటి అర్థం కాలేదా ? అయితే మీరు ఈ దృశ్యం చూడాల్సిందే. మామూలుగా అయితే, క్రికెట్‌లో డైవ్స్ చేసి, గాల్లోకి పైకి ఎగిరి అతికష్టమైన క్యాచ్‌లు పట్టడం చూస్తుంటే వావ్.. అమేజింగ్ అనిపించకమానదు.


ఆరుగురు పాకిస్థాన్ క్రికెట‌ర్ల‌కు క‌రోనా


ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాడు ఎవరో...? జాబితాలో భారత్ నుంచి ఇద్దరు క్రికెటర్లు

ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ ఎవరవుతున్నారు..? భారత్ నుంచి ఆ జాబితాలో ఎవరెవరున్నారు..? అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మండలి ఈ మేరకు నామినేట్ చేసిన ఆటగాళ్ల జాబితాను ఒకసారి చూద్దాం.


ISL 2020-21: ఆరంభ మ్యాచ్‌ని గెలిచిన హైదరాబాద్ ..ఈ సారైనా టైటిల్ గెలుస్తుందా!

గోవా వేదికగా జరగుతున్న ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) బోణి కొట్టింది. జీఎమ్‌సీ స్టేడియంలో హైదరాబాద్,ఒడిశా ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్‌ క్లబ్‌ 1-0తో విజయం సాధించింది.


మారడోనా మళ్లీరావా..

నిండా ఐదున్నర ఫీట్లు కూడా లేని ఓ ఆటగాడు.. ప్రపంచాన్ని ఒక ఊపు ఊపాడు.. ఫుట్‌బాల్‌ అంటే తెలియని వారికి కూడా సాకర్‌లోఉన్న మజాను పరిచయం చేశాడు. అతడు మైదానంలో దిగుతున్నాడంటే చాలు.. అభిమానులకు పూనకాలు.. ప్రత్యర్థులకు చలిజ్వరాలే. 21 ఏండ్ల కెరీర్‌లో 293 గోల్స్‌తో ఫుట్‌బాల్‌పై చెరగని ముద్ర వేసిన డిగో అర్మాండో మారడోనా.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.క్రాస్‌బార్‌ షాట్లు, కార్నర్‌ కిక్‌లతో విశ్వాన్నిసాకర్‌ మైదానంగా మార్చిన మారడోనా మళ్లీ వస్తావా..!...


ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా గుండెపోటుతో కన్నుమూత


Sachin: సచిన్‌కు ఆటో డ్రైవర్ సాయం.. వైరల్ అవుతున్న తెందూల్కర్ పోస్ట్ ( వీడియో)

దిగ్గజం క్రికెటర్ సచిన్‌ తెందూల్కర్‌కు ఓ ఆటో డ్రైవర్‌ సహాయం చేశారు. మిలియనిర్ అయిన సచిన్‌కు ఆటోడ్రైవర్ సహాయం చేయడం ఏంటి అనుకుంటున్నారా! అసలు జరిగింది ఏంటంటే..


భారత్‌లో వాళ్లిద్దరే బెస్ట్ వికెట్ కీపర్లు: గంగూలీ

MS Dhoni స్థానాన్ని భర్తీ చేయగలిగే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఎవరనే ప్రశ్నకు గంగూలీ సమాధానం చెప్పాడు. ప్రస్తుతం పంత్, సాహా ఇద్దరు బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అని చెప్పాడు.


AUS VS IND: ఆసీస్‌‌ బ్యాట్స్‌మెన్స్‌ను భయపెట్టిన భారత బౌలర్లు వీరే!

బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆస్ట్రేలియాను పలువురు భాలర్లు బెంబెలిత్తించారు. సూపర్ బౌలింగ్‌తో ఆదరగొట్టారు. అలాంటి బౌలర్లు ఏవరో ఓ సారి చూద్దాం...


ఎన్టీఆర్‌లా వార్నర్.. కత్తిపట్టిన స్టార్ బాట్స్‌మెన్.. వైర‌ల్ వీడియో

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ సామాజిక మాధ్యమాల్లో మరోసారి అభిమానులను అలరించాడు. తాజాగా ఎన్టీఆర్‌ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలోని ఓ ఫైట్‌ సన్నివేశాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అతనిలా నటిస్తూ ఉన్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.


Rohit Sharma: రోహిత్‌తో రాజకీయాలా..? బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం!

Border Gavaskar Tophy | బెంగళూరులోని ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్న రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది.


కోహ్లిలా.. రహానే ఉండడు.. టీమిండియాలో నలుగురు కెప్టెన్లు ఉన్నారు: వార్నర్

జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు ముందు, క్రికెట్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బిసిసిఐ) ఫ్యాన్స్‌ను కొంత నిరాశ పరిచే వార్తను వెలవరించిన విషయం తేలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుకు అందుబాటులో ఉండని వెల్లడించింది.


150 కి.మీ. వేగంతో వ‌చ్చే యార్క‌ర్‌ను ఎలా ఆడ‌తారు?

 


‘మనిద్దరం కలిసి ఆకాశంలో సాకర్ ఆడుకుందాం’.. మారడోనా మరణం పట్ల పీలే భావోద్వేగం

Argentina ఫుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనా మరణం పట్ల బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే భావోద్వేగంతో స్పందించారు. ప్రపంచం ఓ దిగ్గజాన్ని కోల్పోయిందంటూ ఆయన ఉద్వేగానికి లోనయ్యారు.


ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు రోహిత్ ఔట్.. సిరాజ్‌కు లక్కీ ఛాన్స్!

Border Gavaskar Trophyలో భాగంగా భారత జట్టు ఆసీస్ గడ్డ మీద నాలుగు టెస్టులు ఆడనుండగా.. ఫిట్‌నెస్ కారణాల రీత్యా రోహిత్, ఇషాంత్ తొలి రెండు టెస్టులకు దూరమయ్యారు.


వ్యక్తిగత లక్ష్యాలేం లేవు: గిల్‌

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో వ్యక్తిగత లక్ష్యాలు నిర్దేశించుకోలేదని.. జట్టు విజయాల్లో తనవంతు బాధ్యత నిర్వర్తించాలనుకుంటున్నట్లు భారత యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ చెప్పాడు. టీమ్‌ఇండియా తరఫున ఇప్పటి వరకు రెండు వన్డేలు ఆడిన గిల్‌ మాట్లాడుతూ.. ‘నాకు ఇదే తొలి ఆస్ట్రేలియా పర్యటన. భారత్‌,ఆసీస్‌ మధ్య మ్యాచ్‌లు చూసి ఎంతో ఉద్వేగానికి గురయ్యేవాడిని. ఈ టూర్‌లో ఎలాంటి వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకోలేదు’ అని అన్నాడు. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు గిల్‌కు...