GAUTAM GAMBHIR: భారత జట్టు హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌.. అతడి క్రికెట్‌ విశేషాలు తెలుసా?

Team India Head Coach: అందరూ ఊహించినట్టు భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ నియమితులయ్యారు. ఐపీఎల్‌లో విజయవంతమైన మెంటర్‌గా గౌతమ్‌ గంభీర్‌ ప్రత్యేకత సాధించాడు. తాజా ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ట్రోఫీ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన గంభీర్‌కే భారత హెడ్‌ కోచ్‌ పదవి వరించింది. రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత భారత జట్టుకు ప్రధాన శిక్షకుడిగా గంభీర్‌ బాధ్యతలు చేపట్టబోతున్నాడు.

Also Read: Mohammed Siraj: క్రికెటర్‌ సిరాజ్‌కు తెలంగాణ బంపరాఫర్‌.. రేవంత్‌ రెడ్డి ఏమిచ్చారో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-07-09T15:06:24Z