స్పోర్ట్స్

Trending:


Nandre Burger | స్కాల‌ర్‌షిప్ కోసం క్రికెట‌ర్‌న‌య్యా.. సైకాల‌జీ చ‌దివేశా

Nandre Burger : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో యువ పేస‌ర్లు అద‌ర‌గొడుతున్నారు. అరంగేట్రంలోనే త‌మ సత్తా చూపిస్తున్నారు. వీళ్లలో ద‌క్షిణాఫ్రికా యువ పేస‌న్ నంద్రె బ‌ర్గ‌ర్(Nandre Burger) ఒక‌డు. అయితే.. తాను అనుకోకుండా క్రికెట‌ర్ అయ్యాన‌ని బర్గ‌ర్ చెప్పాడు. పై చ‌దువుల‌కు స్కాల‌ర్‌షిప్ వ‌స్తుందని..


శివాలెత్తిన శివమ్‌ దూబే.. సమీర్‌ రిజ్వీ గ్రాండ్‌ ఎంట్రీ.. చెన్నై భారీ స్కోరు

Shivam Dube: సొంత గడ్డపై గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టు అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. శివమ్ దూబె, రచిన్‌ రవీంద్ర, రుతురాజ్‌ గైక్వాడ్‌లు చెలరేగి ఆడారు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యాటర్‌ సమీర్ రిజ్వీ తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి.. తన ఆగమనాన్ని చాటుకున్నాడు. 6 బంతుల్లో 2 సిక్సర్లు బాదాడు.


రోహిత్ శర్మ 200వ మ్యాచ్‌.. హైదరాబాద్ జట్టులో 2 మార్పులు

Rohit Sharma: ఐపీఎల్‌ 2024లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు ఈ సీజన్‌లో ఇది వరకే ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. కాగా రోహిత్ శర్మకు ముంబై తరఫున ఈ మ్యాచ్‌ 200వది కావడం గమనార్హం. ఎస్‌ఆర్‌హెచ్ ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది.


Virat Kohli Video Call: గ్రౌండ్‌లోనే వీడియో కాల్ చేసిన విరాట్ కోహ్లీ.. ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తూ..!

RCB Vs PBKS IPL 2024 Highlights: పంజాబ్‌పై మ్యాచ్‌ గెలిచిన తరువాత విరాట్ కోహ్లీ తెగ సంబరపడిపోయాడు. మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం కుటుంబంతో వీడియో కాల్ మాట్లాడాడు. కోహ్లీ ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


Rohit Sharma: ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున 200వ మ్యాచ్ ఆడ‌నున్న రోహిత్ శ‌ర్మ‌

Rohit Sharma: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో రోహిత్ శ‌ర్మ కొత్త రికార్డును క్రియేట్ చేయ‌నున్నారు. ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు త‌ర‌పున అత‌ను ఇవాళ 200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడ‌నున్నారు. 2011 నుంచి ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున రోహిత్ ఆడుతున్నాడు.


ఉప్పల్‌లో సిక్సర్ల మోత.. ఉత్కంఠ పోరులో ముంబైని ఓడించిన SRH

Pat Cummins: ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన ఎస్సార్‌హెచ్.. ముంబైని 31 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు బోణీ కొట్టింది. సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో లీగ్‌ చరిత్రలోనే అత్యధికంగా 277/3 నమోదు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ముంబై జట్టును 246/5కు కట్టడి చేసింది. ఆది నుంచీ ఎటాకింగ్‌ గేమ్‌ ఆడిన ముంబై.. మ్యాచ్‌లో పోరాడి ఓడారు. ముంబైకి...


భారత్‌కు షాక్‌

ఫిఫా ప్రపంచకప్‌(2026) క్వాలిఫయింగ్‌ మూడో రౌండ్‌కు అర్హత సాధించే అవకాశాన్ని భారత్‌ మరింత క్లిష్టం చేసుకుంది. మంగళవారం గువాహటి ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జరిగిన కీలక పోరులో భారత్‌.. 1-2 తేడాతో ఆఫ్గనిస్థాన్‌ చేతిలో పరాజయం పాలైంది.


Rajasthan Royals Vs Delhi Capitals: ఇద్దరు యంగ్‌స్టార్స్ మధ్య బిగ్ ఫైట్.. టాస్ గెలిచిన ఢిల్లీ.. ప్లేయింగ్ 11 ఇదే..!

RR Vs DC IPL 2024 Updates: రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల ఖాతా ఓపెన్ చేయాలని ఢిల్లీ చూస్తుండగా.. రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని రాజస్థాన్ రెడీ అయింది.


మహిళల ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదల

ఈ ఏడాది మహిళల ఆసియా కప్‌ (టీ20)కు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. జూలై 19 నుంచి 28 వరకూ జరగాల్సి ఉన్న ఈ టోర్నీలో 8 దేశాలు పాల్గొననున్నాయి.


సొంతగడ్డపై చెన్నై వరుసగా రెండో విజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌లోకి గైక్వాడ్ సేన

ఐపీఎల్‌ 2024లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌.. వరుసగా రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. సొంతగడ్డపై గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి 206/6 రన్స్‌ చేసి సీఎస్కే.. గుజరాత్‌ను 143/8కి పరిమితం చేసింది. 63 పరుగుల తేడాతో గుజరాత్‌ను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.


Hardik Pandya Emotional: స‌న్‌రైజ‌ర్స్‌ సూపర్ విక్టరీ.. కన్నీళ్లు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా, వీడియో వైరల్

Hardik Pandya: ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ఓడిన పోవడంతో పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.


IPL 2024 Points Table: ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన చెన్నై.. హైదరాబాద్ స్థానం ఎంతంటే?

CSK vs GT: మంగళవారం గుజరాత్ టైటాన్స్ ను ఓడించడం ద్వారా చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్ పాయింట్ల టేబుల్ లో అగ్రస్థానం దక్కించుకుంది. ఏ జట్టు ఏ స్థానంలో ఉందో తెలుసుకోండి.


South Africa Cricket | సెంట్ల‌ర్ కాంట్రాక్ట్‌లో సీనియ‌ర్ల‌కు షాక్.. యువ‌ పేస‌ర్ల‌కు ప్ర‌మోష‌న్

South Africa Cricket : పొట్టి ప్ర‌పంచ క‌ప్ ముందు ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(South Africa Cricket) సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. స్టార్ ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్(Quinton De Kock), పేస‌ర్ అన్రిజ్ నోకియా(Anrich Nortje)ల సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ర‌ద్దు చేసింది. పొట్టి వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో యువ...


Igor Stimac | మా ల‌క్ష్యం డ్రా కాదు.. టీమిండియా ఓడితే రాజీనామా చేస్తా

Igor Stimac : ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌ క్వాలిఫ‌య‌ర్‌లో భార‌త జ‌ట్టు(Team India) కీల‌క స‌మ‌రానికి సిద్ధ‌మైంది. మంగ‌ళ‌వారం అఫ్గ‌నిస్థాన్‌తో జ‌రిగే పోరులో సునీల్ ఛెత్రీ సేన విజ‌యంపై క‌న్నేసింది. ఈ మ్యాచ్‌కు మ‌రికొన్ని గంట‌లు ఉంద‌న‌గా హెడ్‌కోచ్ ఇగొర్ స్టిమాక్...


CSK Vs GT Match: శుభ్‌మన్‌గిల్‌పై రుతురాజ్‌ పైచేయి.. చెన్నైకి రెండో ఘన విజయం

CSK Beat GT By 63 Runs In TATA IPL 2024: డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. వరుసగా రెండో మ్యాచ్‌ను చేజిక్కించుకుని సత్తా చాటింది.


IPL 2024 CSK vs GT | చెపాక్‌లో దూబే, ర‌చిన్ విధ్వంసకాండ‌.. రికార్డ్ స్కోర్ కొట్టిన సీఎస్కే

IPL 2024 CSK vs GT : సొంత మైదానంలో జ‌రుగుతున్న రెండో మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK) భారీ స్కోర్ కొట్టింది. టాపార్డ‌ర్ చెల‌రేగ‌డంతో గుజ‌రాత్ టైటాన్స్‌పై రెండొంద‌లు కొట్టింది. అచ్చొచ్చిన స్టేడియంలో సిక్స‌ర్ల శివం దూబే(51) హాఫ్‌ సెంచ‌రీతో విజృంభించ‌గా...


Cricket Australia | ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్ల‌కు షాక్.. సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ద‌క్కింది వీళ్ల‌కే

Cricket Australia : ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ మార్కస్ స్టోయినిస్‌(Marcus Stoinis)కు షాక్ త‌గిలింది. టీ20 స్పెష‌లిస్ట్ అయిన అత‌డికి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ద‌క్క‌లేదు. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) 2024-25కు ప్ర‌క‌టించిన...


SRH Vs MI Dream11 Prediction Today: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెనకు సిద్ధం.. ముంబైతో హైదరాబాద్ ఢీ.. డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..

Sunrisers Hyderabad Vs Mumbai Indians Dream11 Tips: సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి పోరుకు సిద్ధమైంది. మొదటి మ్యాచ్‌లో ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో క్లాసెన్ పోరాటం అందిరినీ మెప్పించింది. నేడు ముంబై ఇండియన్స్‌పై గెలుపొంది బోణీ కొట్టాలని చూస్తోంది.


SRH Sentiment: ఆరెంజ్ ఆర్మీకు ఆసిస్ కెప్టెన్ల సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా

SRH Sentiment: ఐపీఎల్ 2024 సీజన్ 17 రసవత్తరంగా సాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చరిత్ర సృష్టించింది. బ్యాటర్ల విధ్వంసం చూస్తే అసలిది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టేనా అనే సందేహం రాకమానదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


SRH Vs MI IPL 2024 Updates: మొదట బ్యాటింగ్ ఎస్‌ఆర్‌హెచ్‌దే.. టీమ్‌లో వరల్డ్ కప్ హీరో ఎంట్రీ..!

Sunrisers Hyderabad Vs Mumbai Indians Playing 11 and Toss Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య పోరు మొదలైంది. ఉప్పల్ స్డేడియంలో జరగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. వరల్డ్ కప్ ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్‌ను ఎస్ఆర్‌హెచ్ తుది జట్టులోకి తీసుకుంది.


IPL 2024 SRH vs MI | ఐపీఎల్ ‘రికార్డు బ్రేక‌ర్’ స‌న్‌రైజ‌ర్స్.. ముంబైపై సూప‌ర్ విక్ట‌రీ

IPL 2024 SRH vs MI : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ 17వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(SRH) బోణీ కొట్టింది. రికార్డు స్కోర్‌తో చ‌రిత్ర సృష్టించిన క‌మిన్స్ సేన ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians)ను చిత్తుగా ఓడించింది. భారీ స్కోర్లు న‌మోదైన మ్యాచ్‌లో 31 ప‌రుగుల తేడాతో..


RR Vs DC Dream11 Team Tips: నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫైట్.. డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..!

Rajasthan Royals Vs Delhi Capitals Dream11 Team: ఐపీఎల్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. నేడు మరో మ్యాచ్‌ అభిమానులు ఊర్రూతలూగించేందుకు రెడీ అయింది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య బిగ్‌ ఫైట్ జరగనుంది. డ్రీమ్11 టిప్స్, పిచ్ రిపోర్ట్ వంటి వివరాలు ఇలా..


సిక్సర్‌తో ఐపీఎల్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సమీర్ రిజ్వీ.. సీఎస్కే ఏరికోరి తీసుకుంది అందుకేనా?

Sameer Rizvi Sixes: ఉత్తర్‌ప్రదేశ్ టీ20 లీగ్‌తో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన సమీర్ రిజ్వీ.. ఐపీఎల్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో తొలిసారి బ్యాటింగ్‌ వచ్చిన ఈ ప్లేయర్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. ఈ మ్యాచులో మరో సిక్సర్ కూడా బాదాడు. అసలు సమీర్ రిజ్వీ ఎవరు? రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఈ ప్లేయర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.8.40 కోట్లు పెట్టి ఎందుకు...


SRH vs MI: చరిత్ర సృష్టించిన హైదరాబాద్‌.. ముంబైని ఊచకోత కోసి సన్‌రైజర్స్‌ గ్రాండ్‌ విక్టరీ

TATA IPL 2024 Sunrisers Hyderabad Won By 31 Runs Against MI: వన్డే మ్యాచ్‌కు తీసిపోని రీతిలో హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ రికార్డు విజయం సాధించింది. ముంబైపై లీగ్‌లోనే అత్యధిక స్కోర్‌ సాధించిన హైదరాబాద్‌ చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.


IPL 2024 SRH vs MI | టాస్ గెలిచిన ముంబై.. విధ్వంస‌క ఓపెన‌ర్‌కు చాన్స్

IPL 2024 SRH vs MI : ఐపీఎల్ 17వ సీజ‌న్ ఎనిమిదో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(SRH), ముంబై ఇండియ‌న్స్(MI) త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై జ‌ట్టులో ల్యూక్ వుడ్ స్థానంలో అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో చెలరేగిన క్వెనా మ‌ఫాకా ఆడుతున్నాడు. హైద‌రాబాద్ విధ్వంస‌క ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్..


Shubman Gill: టైటాన్స్‌కు మరో షాక్.. కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌కు భారీగా ఫైన్.. ఎందుకంటే?

IPL 2024: గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు భారీగా ఫైన్ పడింది. చెన్నైతో మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతడికి ఈ జరినిమా విధించినట్లు ఐపీఎల్ తెలిపింది. ఇంతకీ అతడి ఫైన్ ఎంత పడిందంటే?


Hardik Pandya: స‌న్‌రైజ‌ర్స్‌ సూప‌ర్ షో.. హార్దిక్ పాండ్యాపై ట్రోలింగ్‌

Hardik Pandya: పాండ్యా కెప్టెన్సీపై మీమ్స్ జోరందుకున్నాయి. రెండో మ్యాచ్ కూడా ఓడిపోవ‌డంతో.. అత‌నిపై ట్రోలింగ్ విప‌రీతంగా జ‌రుగుతోంది. ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ఓడిన విష‌యం తెలిసిందే.


మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..? హార్దిక్ పాండ్య తీరుపై అంబానీ గుస్సా..!!

సన్‌రైజర్స్ బ్యాటర్లు వీరవిహారం చేస్తుండటంతో హార్దిక్ పాండ్య సహా మిగతా ఆటగాళ్లంతా చేష్టలుడిగి చూస్తుండిపోయారు. దీంతో అప్రమత్తమైన రోహిత్ శర్మ.. ఫీల్డర్లను సెట్ చేస్తూ మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ చాలాసేపు రోహిత్ శర్మతో మాట్లాడాడు. దీంతో తిరిగి రోహిత్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారా..? అనే చర్చ మొదలైంది.


Bajrang Punia | స్టార్ రెజ్ల‌ర్‌కు ఆర్ధిక సాయం.. చిగురిస్తున్న ఒలింపిక్స్ ఆశ‌లు

Bajrang Punia : ప్యారిస్ ఒలింపిక్ బెర్తు కోల్పోయిన‌ భార‌త స్టార్ రెజ్ల‌ర్ భ‌జ్‌రంగ్ పూనియా(Bajrang Punia)కు ప్ర‌భుత్వం అండ‌గా నిలిచింది. ఒలింపిక్ విజేత‌కు ఆర్థిక సాయం అందించేందుకు మంగ‌ళ‌వారం కేంద్ర క్రీడా శాఖ ఆమోదం...


Rohit Sharma: ఫీల్డింగ్ సెట్ చేసిన రోహిత్ శ‌ర్మ‌.. బౌండ‌రీ లైన్‌కు ప‌రుగెత్తిన పాండ్యా

Rohit Sharma: స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ సెట్ చేశాడు. అత‌ను ఏదో ఆదేశాలు ఇవ్వ‌గానే.. బౌండ‌రీ లైన్‌కు కెప్టెన్ పాండ్యా ప‌రుగెత్తాడు.


ఇదేం కెప్టెన్సీ..? ఇదేం బ్యాటింగ్..? హార్దిక్ పాండ్యపై ఇర్ఫాన్ పఠాన్ ఫైర్..!

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిన తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యపై మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. సన్‌రైజర్స్ బ్యాటర్లు సిక్సులతో విరుచుకుపడుతుంటే.. బుమ్రాను బౌలింగ్‌కు దింపకపోవడమేంటో తనకు అర్థం కాలేదని ఇర్పాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. జట్టంతా 200 స్ట్రయిక్ రేట్‌తో రన్స్ చేస్తుంటే.. కెప్టెన్ మాత్రం 120 స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడంటూ హార్దిక్‌పై పఠాన్ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.


అవునా.. నిజమా.. గతంలో క్లాసెన్, ట్రావిస్ హెడ్ ఆర్సీబీకి ఆడారా? ఇప్పుడు రెచ్చిపోడానికి అసలు కారణం అదేనా..?

ముంబైతో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు (277/3) నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62, హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లో 80 పరుగులతే కీలక పాత్ర పోషించారు. అయితే వీరిద్దరి గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడారు. అప్పుడు పేలవ ప్రదర్శన చేసిన వీరు.. సన్ రైజర్స్ తరఫున రాణించడంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.


రికార్డుల బూజు దులిపిన SRH vs MI మ్యాచ్!.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో..

హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచులో పలు రికార్డులు బద్దలు అయ్యాయి. ఈ మ్యాచులో తలపడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు పోటాపోటీగా సిక్సర్లు బాదాయి. ఎస్ఆర్‌హెచ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేయగా.. ముంబై సైతం రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసింది. ఈ మ్యాచులో మొత్తంగా 38 సిక్సర్లు నమోదయ్యాయి. హైదరాబాద్, ముంబై మధ్య మ్యాచులో నమోదైన రికార్డులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


SRH: హార్దిక్ సేనపై హైదరాబాద్ దండయాత్ర.. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధ్వంసం

Uppal Stadium: ఉప్పల్ స్టేడియం దద్దరిల్లింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు బౌండరీల మోత మోగించారు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే ఎస్‌ఆర్‌హెచ్ అత్యధిక స్కోరు నమోదు చేసింది. 11 ఏళ్లుగా రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై పేరిట ఉన్న అత్యధిక స్కోరు 263/5ను బ్రేక్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా నిర్ణీత ఓవర్లలో 277/3 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, హెన్రిచ్ క్లాసెన్‌ హాఫ్‌ సెంచరీలతో విధ్వంసం సృష్టించారు.


కమిన్స్ ప్లాన్‌కు అవాక్కైన కామెంటేటర్లు.. కెప్టెన్ నిర్ణయాన్ని ప్రశ్నించి, మరుసటి బంతికే గప్‌చుప్..!

వరల్డ్ కప్ ఫైనల్లో లక్ష మంది అభిమానులను సైలెంట్ చేసి.. కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులను ఏడిపించిన ప్యాట్ కమిన్స్.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా మాత్రం హైదరాబాదీల మనసు దోచుకుంటున్నాడు. హైదరాబాద్ గడ్డ మీద జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ భారీ స్కోరు చేయగా.. ముంబై కూడా అంతే దూకుడుగా బదులివ్వడం మొదలుపెట్టింది. కానీ కమిన్స్ రిస్క్‌తో కూడిన బౌలింగ్ మార్పు ద్వారా సిక్సర్ల మోత మోగిస్తున్న ఇషాన్ కిషన్‌ను పెవిలియన్‌కు పంపించగలిగాడు.


IPL 2024 SRH vs MI: ఒక మ్యాచ్‌లో ఇన్ని రికార్డులా, బ్యాటర్ల విధ్వంసం అంటే ఇదే

IPL 2024 SRH vs MI: ఐపీఎల్ 2024 సీజన్ 17లో నిన్న జరిగింది ఓ విధ్యంసమే. రికార్డుల మోత మోగిన మ్యాచ్ అది. చరిత్ర రేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోతుంది. క్రికెట్ ప్రేమికులకు సదా గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్ సృష్టించిన రికార్డుల హోరు ఇలా ఉంది.


DC vs RR Live Score : పిచ్చకొట్టుడు కొట్టిన పరాగ్.. ఢిల్లీ ముందు కొండంత లక్ష్యం..

DC vs RR Live : హోమ్ గ్రౌండ్ లో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్స్ బ్యాటర్లు రాజసం ప్రదర్శించారు. తొలుత తడబడినా ఆ తర్వాత పుంజుకుని జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. రియాన్ పరాగ్ 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.


ముందు దంచి..ఆపై కూల్చి..

ఐపీఎల్‌లో ఆరో ట్రోఫీ వేటలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. సొంత ఇలాఖాలో తమకు తిరుగులేదని నిరూపిస్తూ గుజరాత్‌ టైటాన్స్‌ను 63 పరుగుల తేడాతో చిత్తుచేసింది.


Shubman Gill | గుజరాత్‌ కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌కు భారీగా జరిమానా..!

Shubman Gill | గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు భారీగా జరిమానా విధించారు. బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రూ.12లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.


IPL 2024లో కొత్త సంప్రదాయం.. హోంగ్రౌండ్‌లో ఆడితే విజయం ఖాయం.. ఎస్ఆర్‌హెచ్ అదే చేస్తుందా?

హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా నేడు సన్ రైజర్స్-ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు కూడా తొలి మ్యాచులో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచులో గెలిచి ఖాతా తెరవాలని భావిస్తున్నాయి. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచుల్లోనూ సొంతగడ్డపై ఆడిన జట్టే గెలుపొందింది. అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని హైదరాబాద్ భావిస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈమ్యాచ్‌లో గెలిచి బోణి కొట్టాలని రెండు టీమ్‌లు పట్టుదలతో ఉన్నాయి.


CSK Vs GT IPL 2024 Updates: రుతురాజ్‌ Vs శుభ్‌మన్ గిల్.. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. నయా మలింగ ఎంట్రీ..!

CSK Vs GT Toss Updates and Playing 11: సొంతగడ్డపై మరో విజయంపై చెన్నై సూపర్ కింగ్స్ కన్నేసింది. నేడు గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టబోతుంది. టాస్ గెలిచిన చెన్నై.. మొదటి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు పతిరణను చెన్నై జట్టులోకి తీసుకుంది.


Heinrich Klaasen: హెన్రిచ్ క్లాసెన్ పిచ్చికొట్టుడు.. చీర్స్ చెప్పిన కుతూరు.. వీడియో

Heinrich Klaasen: క్లాసెస్ 34 బంతుల్లో 80 ర‌న్స్ చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో అత‌ను నాలుగు ఫోర్లు, ఏడు సిక్స‌ర్లు కొట్టాడు. క్లాసెన్ భారీ షాట్లు కొడుతుంటే అత‌ని 15 నెల‌ల చిన్నారి కూతురు చీర్స్ చెప్పింది. స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు జెండాతో త‌న తండ్రిలో ఉత్సాహాన్ని నింపింది.


Dhoni: 0.6 సెక‌న్ల‌లోనే స్ట‌న్నింగ్ క్యాచ్ ప‌ట్టిన ధోనీ.. వీడియో

Dhoni: ధోనీ స్ట‌న్నింగ్ క్యాచ్ పట్టాడు. విజ‌య్ శంక‌ర్ బ్యాట్‌కు త‌గిలి .. కుడి దిశ‌గా వెళ్తున్న బంతిని.. ధోనీ డైవ్ చేస్తూ అందుకున్నాడు. కేవ‌లం 0.6 సెక‌న్ల‌లోనే ఆ క్యాచ్ ప‌ట్టేశాడ‌త‌ను.


పెర్త్‌లో తొలి టెస్టు..అడిలైడ్‌లో గులాబీ పోరు

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ (బీజీటీ)లో ఈ ఏడాది నుంచి ఐదు టెస్టులు ఉంటాయని ఇప్పటికే ప్రకటించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌నూ వెల్లడించింది.


రోహిత్ ఫ్యాన్స్ చేసిన పనికి.. కోపంతో డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయిన హార్దిక్.. వీడియో వైరల్

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ నుంచి ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురవుతోంది. రోహిత్‌ను తప్పించి.. ఇతడికి కెప్టెన్ ఇవ్వడాన్ని ఆ జట్టుకు ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడ మ్యాచు జరిగినా.. రోహిత్ రోహిత్ అంటూ నినాదాలు చేస్తూ.. హార్దిక్‌కు కోపం తెప్పిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచులోనూ ఇదే పునరావృతంకాగా.. హార్దిక్ కోపంతో డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు.


Babar Azam | ఆ ఇద్ద‌రూ ఫెయిల్.. మ‌ళ్లీ బాబ‌ర్‌కు కెప్టెన్సీ..?

Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్‌గా వైదొలిగిన బాబ‌ర్ ఆజాం(Babar Azam) మ‌ళ్లీ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నాడు. టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ సమీపిస్తున్నందున మ‌ళ్లీ అత‌డినే సార‌థిగా ప్ర‌క‌టించే చాన్స్ ఉంది. ఎందుకంటే.. షాన్ మ‌సూద్, షాహీన్ ఆఫ్రిదీలు కెప్టెన్‌లుగా విఫ‌ల‌మ‌య్యారు. వెస్టిండీస్, అమెరికాలో జ‌రిగే మెగా టోర్నీలో...


Kavya Maran: కావ్యా పాప నవ్వింది.. రజినీ సార్ మీరు హ్యాపీనా..? పాత వీడియో వైరల్..!

ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బౌలింగ్ టీమ్‌గా ముద్రపడిన జట్టు కాస్తా.. బ్యాటింగ్‌లో భీకరంగా మారడంతోపాటు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించింది. దీంతో టీమ్ ఓనర్ కావ్య మారన్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శన కారణంగా కావ్య ఎప్పుడు బాధగానే కనిపించేవారు. ఇదే విషయాన్ని రజినీకాంత్ కళానిధి మారన్ దగ్గర ప్రస్తావించారు.


SRH vs MI Live Score: చరిత్ర తిరగరాసిన సన్‌రైజ‌ర్స్.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోరు..

IPL Live Score: ఉప్పల్ లో పరుగుల సునామీ సృష్టించారు సన్ రైజర్స్ బ్యాటర్లు. ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. దీంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి రికార్డు స్థాయిలో 277 పరుగులు చేసింది.


Sunrisers Hyderabad: ఒక్క మ్యాచ్ తో టాప్-3లోకి దూసుకొచ్చిన సన్ రైజర్స్.. ఫస్ట్ ఫ్లేస్ ఎవరిదంటే?

Sunrisers Hyderabad: ఒక్క మ్యాచ్ తో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో భారీ జంప్ కనిపించింది. సన్ రైజర్స్ దెబ్బకు ముంబై అట్టడుగుకు దిగజారింది. హైదరాబాద్ టాప్-3లోకి దూసుకొచ్చింది. ఏ జట్టు ఏ ఫ్లేస్ లో ఉందో తెలుసుకుందాం.


Miami Open | బోపన్న జోడీ ర‌ఫ్ఫాట‌.. అద్భుత‌ విజయంతో సెమీస్‌కు

Miami Open : ప్ర‌తిష్ఠాత్మ‌క మియామి ఓపెన్‌లో(Miami Open 2024) రోహ‌న్ బోప‌న్న(Rohan Bopanna) మాథ్యూ ఎబ్డెన్ జోడీ ర‌ఫ్ఫాడిస్తోంది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న ఈ ద్వ‌యం సెమీస్‌లో కాలు మోపింది. మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో బోపన్న..