స్పోర్ట్స్

Trending:


గుజరాత్‌ను గట్టెక్కించిన రాహుల్ తెవాటియా.. పాయింట్ల పట్టికలో టాప్-6లోకి గిల్ టీం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు నాలుగో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 3 వికెట్లు తేడాతో గెలుపొంది ఈ ఫీట్ సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది.


PBKS vs GT Highlights: పుంజుకున్న గుజరాత్‌.. ఆఖరి మెట్టులో పంజాబ్‌కు మరో ఓటమి

IPL Live Gujarat Titans Win By 3 Wickets With PBKS: టాటా ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ పైచేయి సాధించింది. అతి స్వల్ప స్కోర్‌ మ్యాచ్‌ హోరాహోరీగా సాగి చివరకు శుభ్‌మన్‌ గిల్‌ జట్టు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.


SRH vs DCf | హెడ్, షహ్‌బాజ్ వీర‌విహారం.. మూడోసారి 250 ప్ల‌స్ కొట్టిన స‌న్‌రైజ‌ర్స్

SRH vs DC : చిన్న‌స్వామిలో బెంగ‌ళూరు బౌల‌ర్ల‌ను ఉతికేసిన సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sunrisers Hyderabad) బ్యాట‌ర్లు ఈసారి ఢిల్లీ గ‌డ్డ‌పై సిక్స‌ర్ల మోత మోగించారు. ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్(89), షహ్‌బాజ్ అహ్మ‌ద్(59 నాటౌట్‌), అభిషేక్ శ‌ర్మ‌(46)లు సునామీలా విరుచుకుప‌డ్డారు.


IPL 2024 Playoff Scenario: ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు నుంచి ఆ రెండు జట్లు ఔట్..!

IPL 2024: ఆదివారం ముగిసిన మ్యాచుల అనంతరం ఫ్లే ఆఫ్ రేసులో ఉండే జట్లు ఏవో, ఏ టీమ్స్ ఔట్ అయ్యాయో ఓ క్లారిటీ వచ్చేసింది. ఫ్లే ఆఫ్ రేసు నుంచి రెండు జట్లు తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరో ఎనిమిది జట్లు ఈ రేసులో నిలిచాయి.


IPL 2024 Live RR vs MI : ఐపీఎల్‌లో తిరుగులేని రారాజు 'రాజస్థాన్‌'.. యశస్వి జైస్వాల్‌ దెబ్బకు ముంబై ఓటమి

IPL Live Rajasthan Royals Beat Mumbai Indians By 9 Wickets: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రారాజుగా నిలుస్తున్న రాజస్థాన్‌ రాయల్స్‌ 7వ విజయంతో తనకు తాను తిరుగులేదనిపించింది. ముంబై ఇండియన్స్‌ అతితక్కువ స్కోర్‌ను కాపాడుకోలేక ఓటమిపాలైంది.


RCB vs KKR Highlights: ఆర్సీబీ ఏడో ఓటమి.. ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం..

IPL 2024: ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై కేకేఆర్ ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ లో కరణ శర్మ మూడు సిక్సర్ల కొట్టి గెలిపించేంత ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.


SRH: హైదరాబాద్ జోరు.. మరో రికార్డు విజయం, ఇలాగే ఆడితే కప్పు కన్ఫామే

Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అదిరే ప్రదర్శన చేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను సైతం చిత్తు చేసి పాయింట్ల పట్టికలో టాప్-2లోకి ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, షాబాద్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 266/7 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఢిల్లీని 199 పరుగులకు కుప్ప కూల్చింది. హైదరాబాద్ జట్టుకు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం.


విరాట్ కోహ్లీ ఔటా? నాటౌటా? క్రికెట్ రూల్స్ ఏం చెబుతున్నాయి?

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఔట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. విరాట్ కోహ్లీ నడుం కంటే ఎక్కువ ఎత్తులో బంతి వచ్చిందని.. అది క్లియర్ నాటౌట్ అని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. అయితే ఎంసీసీ క్రికెట్ రూల్స్ ఏం చెబుతున్నాయి? వాస్తవానికి కోహ్లీ ఔటా? నాటౌటా? వంటి ప్రశ్నలకు ఈ కథనంలో సమాధానాలు చూద్దాం.


MS Dhoni: 16 బంతుల్లోనే 57 పరుగులు.. 20వ ఓవర్లో ధోనీ విశ్వరూపం ఇదీ.. IPL లో మాహీ రికార్డుల మోత!

CSK vs LSG: ఐపీఎల్-2024 లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ చెలరేగిపోతున్నాడు. ఒకప్పటి మాహీని గుర్తుచేస్తున్నాడు. ఫినిషర్ రోల్‌కు సరిగ్గా న్యాయం చేస్తున్నాడు. ఏప్రిల్ 19న లఖ్‌నవూతో మ్యాచ్‌లోనూ అదరగొట్టేశాడు. 9 బంతుల్లోనే 28 పరుగులతో చెలరేగాడు. అంతకుముందు ముంబైతో మ్యాచ్‌లోనూ 4 బంతుల్లోనే 20 రన్స్ చేశాడు. 20వ ఓవర్ మొనగాడు అంటేనే ధోనీ అని మరోసారి రుజువు చేశాడు.


ఐపీఎల్‌లో అదరగొడుతున్న సన్‌రైజర్స్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి..!

ఐపీఎల్ 2023లో పేలవమైన ఆటతీరుతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో నిరాశపర్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఈ సీజన్లో మాత్రం ప్రత్యర్థులకు దడ పుట్టిస్తోంది. కొడితే 260కిపైగా రన్స్ కొట్టాల్సిందే అన్నట్టుగా సన్‌రైజర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. దీంతో ఐపీఎల్ రికార్డులు కనుమరుగవుతున్నాయి. పరుగుల వరద పారిస్తూ.. జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఆరెంజ్ ఆర్మీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ మాత్రమే సన్‌రైజర్స్...


KKR vs RCB: హైట్ ను ఉపయోగించుకుని స్టన్నింగ్ క్యాచ్ పట్టిన గ్రీన్, ట్రెండింగ్ లో వీడియో

KKR vs RCB: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారుతోంది. అయితే ఈ మ్యాచ్ లో కోల్‌క‌తా బ్యాటర్ రఘువంశీ కొట్టిన ఓ బంతిని కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ పట్టి షాకిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


MS Dhoni | మహేంద్రసింగ్‌ ధోనీ.. 20వ ఓవర్‌ మొనగాడు

భారత క్రికెట్‌లో ‘ఫినిషర్‌' అనే చర్చ వస్తే మరో ఆలోచన లేకుండా ఠక్కున గుర్తొచ్చే పేరు మహేంద్రసింగ్‌ ధోనీ. 2004 నుంచి 2019 దాకా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ ఒంటిచేత్తో భారత్‌కు అసాధారణ విజయాలను అందించిన సందర్భాలు కోకొల్లలు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుని నాలుగేండ్లు గడుస్తున్నా, 42 ఏండ్ల వయసులోనూ ఐపీఎల్‌ ఆడుతున్నా అతడిలోని ఫినిషర్‌ మాత్రం బంతిని బాదడంలో ఇంకా 20 ఏండ్ల కుర్రాడి కంటే కసిమీదే కనిపిస్తున్నాడు.


CSK: రుతురాజ్‌ గైక్వాడ్‌ సెంచరీ.. ధోనీ రికార్డు బ్రేక్

MS Dhoni: ఐపీఎల్‌ 2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ సెంచరీతో చెలరేగాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లోనే మూడంకెల మార్కును అందుకున్నాడు. దీంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. శివమ్‌ దూబె 27 బంతుల్లో 66 రన్స్‌తో విధ్వంసం సృష్టించాడు.


ధోనీ క్రేజ్‌ చూసి డికాక్‌ భార్య షాక్.. చెవుడు ఖాయం, సోషల్ మీడియాలో ఫోటో వైరల్

Quinton De Kock Wife: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ప్లేయర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ క్రేజ్‌ చూసి.. లక్నో సూపర్‌ జెయింట్స్ ప్లేయర్‌ క్వింటన్‌ డికాక్‌ భార్య ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ధోనీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు స్టేడియంలో ధోనీ నామస్మరణతో మార్మోగిపోవడంపై షాక్ అయింది. ఈ శబ్దాలు మరికొద్ది సేపు వినిపిస్తే.. తాత్కాలిక చెవుడు రావడం ఖాయమని.. తన స్మార్ట్‌ వాచ్‌ సూచనను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.


గుకేశ్‌ X అలీరెజా

ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ డీ గుకేశ్‌ టైటిల్‌ వేటకు మరింత చేరువయ్యాడు. టోర్నీలో ప్రస్తుతం 7.5 పాయింట్లతో ఇయాన్‌ నెపోనియాచి, హికారు నకామురతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న గుకేశ్‌..13వ రౌండ్‌లో పిరౌజా అలీరెజాతో తలపడనున్నాడు.


SRH vs DC: సన్‌రైజర్స్ బ్యాటర్ల దెబ్బకు హెల్మెట్ పెట్టుకున్న బాల్ బాయ్..

ఏ క్రికెట్ మ్యాచ్‌లోనైనా ఫీల్డింగ్ జట్టులో సాధారణంగా వికెట్ కీపర్ మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటాడు. స్పిన్ బౌలింగ్‌లోనైతే కీపర్ కూడా హెల్మెట్ పక్కనపెట్టి క్యాప్‌తో సరిపెడతాడు. టెస్టుల్లోనైతే బ్యాటర్‌కు దగ్గరగా ఫీల్డింగ్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఫీల్డర్లు సైతం హెల్మెట్ ధరిస్తాడు. అయితే ఢిల్లీ వేదికగా సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించడంతో బౌండరీ లైన్ బయట ఉన్న బాల్ బాయ్ సైతం హెల్మెట్...


IPL 2024 | ఐపీఎల్ శ‌బ్ద త‌రంగం ధోనీ.. చెవుడు ఖాయ‌మంటున్న ల‌క్నో స్టార్ భార్య‌

IPL 2024 : చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ సార‌థి ధోనీ(MS Dhoni) స్టేడియాల్లో సౌండ్ పెంచేస్తున్నాడు. మ‌హీ భాయ్ బ్యాటింగ్‌కు వ‌స్తుంటే.. 'ధోనీ.. ధోనీ' అంటూ పెద్ద పెట్టున అరుస్తున్నారు. దాంతో, స్టేడియాల్లో రోజురోజుకు శ‌బ్ద తీవ్రత అమాంతం పెరిగిపోతోంది.


యుజ్వేంద్ర చాహల్ అరుదైన రికార్డు.. ఐపీఎల్‌లో 200 వికెట్లు

Yuzvendra Chahal: టీమిండియా స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో నబీ వికెట్ తీయడంతో ఈ ఫీట్ సాధించాడు. 153 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు. ఇందులో అత్యధికంగా ఆర్సీబీ తరఫునే 139 వికెట్లు తీయడం గమనార్హం.


DC vs SRH Highlights: సన్‌రైజర్స్‌ మరో సంచలన విజయం.. ఢిల్లీని మడతబెట్టిన నటరాజన్‌

IPL Live Sunrisers Hyderabad Win By 67 Runs With DC: టాటా ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. భారీ పరుగులతో హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకువచ్చింది.


‘అన్నా నువ్వు ఇచ్చిన బ్యాట్ ఇరిగింది.. ఇంకోటి ఇయ్యరాదే’ కోహ్లికి రింకూ సింగ్ రిక్వెస్ట్

విరాట్ కోహ్లి లాంటి దిగ్గజ ఆటగాడు క్రికెట్ బ్యాట్‌ను బహుకరిస్తే.. దాన్ని జాగ్రత్తగా దాచి పెట్టుకోవాలి, అపురూపంగా చూసుకోవాలి. కోహ్లి నుంచి గిఫ్ట్‌గా బ్యాట్లను తీసుకున్న వాళ్లంతా వాటిని అలాగే చూసుకుంటారేమో. కానీ రింకూ సింగ్ మాత్రం డిఫరెంట్. విరాట్ తనకు బ్యాట్ బహుకరించిన నెల రోజులు తిరక్కముందే రింకూ దాన్ని రెండు ముక్కలు చేశాడు. మళ్లీ ఇప్పుడు కోహ్లి దగ్గరకు వెళ్లి... అన్నా ఇంకో బ్యాట్ ఇయ్యరాదే అని అడిగాడు.


టీ20 ప్రపంచకప్‌లో చోటుపై స్పందించిన దినేశ్‌ కార్తిక్..!

ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఎంపికపై చర్చ మొదలైంది. ముఖ్యంగా వికెట్‌ కీపర్ల ఎంపికపై పోటీ భారీగా ఉంది. రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్, ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌, జితేశ్‌ శర్మ లాంటి వారితో పాటు వెటరన్‌ ప్లేయర్‌ దినేశ్‌ కార్తిక్ సైతం తన ప్రదర్శనతో రేసులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై మాట్లాడిన దినేశ్‌ కార్తిక్.. అవకాశం వస్తే తన జీవితంలో అంతకుమించినది మరొకటి లేదని వ్యాఖ్యానించాడు. ప్రపంచకప్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు...


అనలిస్టులనే ఆశ్చర్యపరిచేలా బుడ్డోడి అనాలిసిస్.. ముంబై టీంను ఏకిపారేసిన చిన్నారి ఫ్యాన్ (వీడియో)

Boy analysis on Cricket: రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్‌ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించడంపై ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌ను వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్.. తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా ఓ చిన్నారి ఫ్యాన్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పట్టుమని పదేళ్లు కూడా లేని ఈ బాలుడు.. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలోని లొసుగులను బయటపెట్టాడు! చిన్నారి విశ్లేషణ వీడియో వైరల్‌...


IPL 2024 DC vs SRH: హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ నేడే, ఇరు జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 అంచనాలు పిచ్ రిపోర్ట్ ఇలా

IPL 2024 DC vs SRH: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ కీలక పోరు ఇవాళ జరగనుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఇరు జట్లు ప్లేయింగ్ 11, జట్ల బలాబలాల గురించి తెలుసుకుందాం.


‘అంపైరింగ్ తప్పిదాలతోనే ఆర్సీబీ ఓడింది’.. భగ్గుమంటోన్న బెంగళూరు ఫ్యాన్స్

ఐపీఎల్ 2024 సీజన్ బెంగళూరుకు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కడ దాకా పోరాడిన బెంగళూరు చివరకు ఒక్క రన్ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ల తప్పిదాలు ఆర్సీబీ పాలిట శాపాలుగా మారాయని బెంగళూరు ఫ్యాన్స్ వాపోతున్నారు. విరాట్ కోహ్లి నడుం కంటే బంతి ఎత్తులో వచ్చినప్పటికీ అంపైర్ ఔట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.


వేలంలో అమ్ముడుపోలేదు.. ప్రతి మ్యాచ్ నాకు బోనస్సే.. సందీప్ శర్మ భావోద్వేగం

గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగంలో కీలక బౌలర్లలో ఒకడిగా ఉన్న సందీప్ శర్మ.. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. కానీ 2023 వేలంలో మాత్రం సందీప్ శర్మను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలేవీ ఆసక్తి చూపలేదు. భువీ, బుమ్రా తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత్ పేసర్‌గా గుర్తింపు పొందిన సందీప్.. వేలంలో అమ్ముడుపోకపోవడంతో నిరాశ చెందాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ అతణ్ని ప్రసిద్ధ్ కృష్ణకు రీప్లేస్‌మెంట్‌గా తీసుకోవడంతో ఊరట చెందాడు.


IPL 2024 | మిస్ట‌రీ చాహ‌ల్.. చ‌రిత్ర లిఖించెన్

IPL 2024 : ఐపీఎల్‌లో మిస్ట‌రీ స్పిన్న‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్(Yazvendra Chahal) చరిత్ర లిఖించాడు. టీమిండియా సెలెక్ట‌ర్ల‌కు స‌వాల్ విసురుతూ ఈ మెగా టోర్నీలో 200 వికెట్లు ప‌డ‌గొట్టాడు. త‌ద్వారా ఐపీఎల్‌లో ఈ ఘ‌న‌త సాధించిన తొలి బౌల‌ర్‌గా బ‌క్క‌ప‌ల‌చ‌ని చాహ‌ల్ రికార్డు పుట‌ల్లోకి ఎక్కాడు.


ఆర్సీబీ ఇప్పటికీ ప్లేఆఫ్స్ చేరొచ్చు ఇలా.. బెంగళూరు మరింత డేంజరస్ ఇప్పుడు..!!

ఆర్సీబీ.. ఐపీఎల్‌లో బలమైన ఫ్యాన్ బేస్ ఉన్న జట్టు. కోహ్లి లాంటి దిగ్గజ ఆటగాడు 17 ఏళ్లుగా ఆ జట్టు తరఫున ఆడుతున్నాడు. దినేశ్ కార్తీక్ లాంటి ఫినిషర్, డుప్లెసిస్ లాంటి కెప్టెన్, కామెరాన్ గ్రీన్ లాంటి టాలెంటెడ్ ఆల్‌రౌండర్ జట్టులో ఉన్నారు. అయినా సరే ఆర్సీబీ ఒక్కటంటే ఒక్క ట్రోఫీ కూడా కొట్టలేకపోయింది. అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో.. అన్నట్టుగా ఉంది ఆ జట్టు పరిస్థితి. ఆర్సీబీకి ఈ సీజన్ అయితే మరింత దారుణం.


IPL 2024: ఆర్సీబీని భయపెడుతున్న గ్రీన్ జెర్సీ... కారణం ఇదే..!

IPL 2024: ఆర్సీబీ తన తర్వాత మ్యాచులో కేకేఆర్ ను ఢీకొట్టబోతుంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన ఆర్సీబీ ఆరు మ్యాచుల్లో ఓడిపోయి అట్టడుగు స్థానంలో నిలిచింది. డుప్లెసిస్ సేన తన తర్వాత మ్యాచ్ లో గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగబోతుంది. ఈ జర్సీ ఆర్సీబీకి కలిసి వస్తుందా? రాదా?


RCB vs KKR: ఆర్సీబీని వదలని దరిద్రం.. ఉత్కంఠ పోరులో ఒక్కపరుగు తేడాతో ఓటమి.. ఇక ఇంటికే..!

KKR vs RCB: ఐపీఎల్‌ 2024 రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఆరో ఓటమిని నమోదు చేసింది. ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. కేకేఆర్ నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సరిగ్గా 20 ఓవర్లకు 221 పరుగులకు ఆలౌట్‌ అయింది. చివరి ఓవర్‌లో 21 పరుగులు అవసరం కాగా.. మూడు సిక్సర్లు బాది కర్ణ్‌ శర్మ జట్టును పోటీలోకి తెచ్చాడు. కానీ చివర్లో ఔట్‌ కావడంతో విజయానికి ఒక్క పరుగు దూరంలో అగిపోయింది.


IPL 2024: టిమ్ డేవిడ్‌, కీర‌న్ పోలార్డ్‌కు మ్యాచ్ ఫీజులో ఫైన్‌

IPL 2024: ముంబై ఇండియ‌న్స్ బ్యాట‌ర్ టిమ్ డేవిడ్‌, బ్యాటింగ్ కోచ్ కీర‌న్ పొలార్డ్‌కు.. మ్యాచ్ ఫీజులో 20 శాతం ఫైన్ వేశారు. ఏప్రిల్ 18వ తేదీన పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆ ఇద్ద‌రూ ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డ్డారు.


T20 World Cup 2024: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్, వీడియో వైరల్

T20 WC 2024: ఐపీఎల్ అనంతరం ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ పొట్టి ప్రపంచకప్ కు టీమిండియా రెడీ అంటూ ఓ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేసింది.


కేఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లకు షాక్‌ ఇచ్చిన బీసీసీఐ..! ఎందుకంటే?

KL Rahul FIned: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో నాలుగో విజయం సాధించి గెలుపు జోష్‌లో ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌కు షాక్‌ తగిలింది. శుక్రవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసిన కారణంగా రాహుల్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు సైతం ఫైన్‌ పడింది. అతడు కూడా నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయించలేకపోయాడు.


Pat Cummins: టాలీవుడ్ ప్రిన్స్ ను కలిసిన ప్యాట్ కమిన్స్, ఫోటోలు వైరల్

IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ లో కెప్టెన్ కమిన్స్ సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆడుతోంది. తాజాగా కమిన్స్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును కలిశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారుతోంది.


Dinesh Karthik| బ్లూ జెర్సీ వేసుకుంటా.. వ‌ర‌ల్డ్ క‌ప్ విమానం ఎక్కుతా..?

Dinesh Karthik : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో కామెంటేట‌ర్ దినేశ్ కార్తిక్(Dinesh Karthik) ఫినిష‌ర్‌గా చెల‌రేగిపోతున్నాడు. అత‌డి జోరు చూస్తుంటూ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్(T20 World Cup 2024) జ‌ట్టులోకి వ‌చ్చేలా క‌నిపిస్తున్నాడు. కార్తీక్ సైతం వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆడ‌డంపై త‌న మ‌న‌సులోని మాట‌ను వెల్ల‌డించాడు.


SRH vs DC | స‌న్‌రైజ‌ర్స్ దండ‌యాత్ర‌.. 67 ప‌రుగుల‌తో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు

SRH vs DC : ఐపీఎల్‌లో అత్య‌ధిక స్కోర్‌ను బ‌ద్ధ‌లు కొట్టిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sun risers Hyderabad) మ‌రోసారి గ‌ర్జించింది. ఈసారి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను వ‌ణికిస్తూ సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది. న‌ట‌రాజ‌న్(4/19) కెరీర్ బెస్ట్ గ‌ణాంకాలు న‌మోదు చేయ‌గా.. వ‌రుస‌గా నాలుగో విజ‌యంతో హైద‌రాబాద్ రెండో స్థానానికి చేరింది.


Irfan Pathan: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో రోహిత్ కు జోడి అతడే.. గిల్ కాదు..!

T20 WC 2024: జూన్ 01 నుండి టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల జట్లన్నీ ఆటగాళ్లను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి. తాజాగా టీమిండియా టాప్-3 ఆటగాళ్లను ఎంచుకున్నాడు ఇర్ఫాన్ పఠాన్. వారెవరంటే?


IPL | ఐపీఎల్‌లో హైదరాబాద్‌ రికార్డుల మోత.. ఢిల్లీపై సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ

DC vs SRH | ఐపీఎల్‌లో మరోమారు పరుగుల వరద సునామీల ముంచెత్తింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు హ్యారికేన్‌లా విధ్వంసం సృష్టించారు. బౌండరీల వర్షంలో ముద్దయిన మ్యాచ్‌లో ఢిల్లీపై 67 పరుగుల తేడాతో హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. తొలుత హైదరాబాద్‌ 20 ఓవర్లలో 266/7 భారీ స్కోరు సాధించింది.


RCB IPl 2024 Play Off Chances: బెంగళూరుకు ఈసారి 'కప్‌' దూరమే! కోహ్లీకి ఇక మిగిలింది తీవ్ర నిరాశే

IPL Live Shock To Bengaluru Playoff Chances Is No More With 7th Lost: ఐపీఎల్‌ లీగ్‌లో ప్రారంభం నుంచి ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 17వ సీజన్‌లో కూడా ట్రోఫీకి దూరమవుతోంది. స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి ఈసారి కూడా కప్‌ దక్కడం కష్టమే.


ఆధార్‌ కార్డు కోసం ఆగమైపోయిన వార్నర్‌.. వీడియో చూస్తే నవ్వాగదు!

David Warner Aadhaar: డేవిడ్‌ వార్నర్‌. భారత క్రికెట్‌ అభిమానులకు.. ముఖ్యంగా తెలుగు ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున ఆడుతూ.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయాడు వార్నర్‌. తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ, డైలాగ్‌లు చెబుతూ.. అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తాడు. తాజాగా వార్నర్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆధార్‌ కార్డు కోసం వార్నర్‌ చేసిన పని నవ్వులు తెప్పిస్తోంది. భారత్‌లోనూ సెటిలైపోతాడా ఏంటి?


ఢిల్లీలో హైదరాబాద్ పరుగుల సునామీ.. SRH 266/7.. ఆ రికార్డులన్నీ బద్దలు..!

SRH vs DC: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మరోసారి 250 పైచిలుకు స్కోరు నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో 266/7 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (32 బంతుల్లో 89 రన్స్‌), అభిషేక్‌ శర్మ (12 బంతుల్లో 46 రన్స్‌) చేయడంతో ఓ దశలో పవర్‌ప్లే ముగిసే సరికి 125/0తో నిలిచింది. 300 పైచిలుకు స్కోరు చేసేలా కనిపించింది. కానీ చివర్లో వికెట్లు తీసిన ఢిల్లీ పరుగులను నియంత్రించింది.


బ్లాక్‌లో ఐపీఎల్‌ టికెట్లు

క్రికెట్‌ ప్రేమికుల అభిమానాన్ని ఆసరాగా తీసుకుని బ్లాక్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌ టికెట్లు అమ్ముతున ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.


ఢిల్లీ క్యాపిటల్స్‌కి బిగ్ షాక్.. గాయంతో ఐపీఎల్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ ఔట్

ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ మిచెల్ మార్ష్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. చీలమండ గాయంతో పది రోజుల క్రితం ఆస్ట్రేలియా వెళ్లిన ఈ ఆల్ రౌండర్.. గాయం మానకపోవడంతో అక్కడే ఉండనున్నట్లు డీసీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా అతడి ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిందని పేర్కొన్నాడు. అయితే మార్ష్ స్థానంలో ఎవర్ని జట్టులోకి తీసుకుంటారనే విషయాన్ని ఢిల్లీ యాజమాన్యం చెప్పలేదు.


టీ20 ప్రపంచకప్ రేసులో నేనూ ఉన్నా.. సెంచరీతో సంకేతాలు పంపిన యశస్వి జైస్వాల్

టీమిండియా యంగ్ బ్యాటర్, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఫామ్‌లోకి వచ్చాడు. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో సెంచరీతో చెలరేగాడు. టీ20 ప్రపంచకప్ రేసులో తాను ఉన్నట్లు సంకేతాలు పంపించాడు. దీంతో ముంబై నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్.. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది.


సంతోషంగా ఉంది.. టీ20 ప్రపంచకప్‌లో ఆడను: సునీల్ నరైన్

Sunil Narine Ruled Out World Cup: అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తనకు దారులు మూసుకుపోయాయని వెస్టిండీస్‌ మాజీ ప్లేయర్‌ సునీల్‌ నరైన్‌ వెల్లడించాడు. రీఎంట్రీని వెనక్కి తీసుకుని మళ్లీ జాతీయ జట్టుకు ఆడే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. ఇటీవల తన ప్రదర్శనతో సంతృప్తితో ఉన్నట్లు వివరించాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆడే కుర్రాళ్లకు తన మద్దతు ఉంటుందని పేర్కొన్నాడు. తాను రీ ఎంట్రీ ఇవ్వడం లేదని.. టీ20 వరల్డ్ కప్ ఆడేది లేదన్నారు.


Viral Video: నాకు ఇష్టమైన క్రీడాకారుడు ఎవరు? కోహ్లీ ఆన్సర్ తో షాక్ అయిన కార్తీక్, వీడియో వైరల్

IPL 2024: ఐపీఎల్ ఆర్సీబీ ప్లేయర్ దినేష్ కార్తీక్ తన బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా అతడు తన టీమ్ మేట్స్ తో చిట్ చాట్ చేశాడు. అందులో కార్తీక్ ప్రశ్నకు కోహ్లీ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.


PBKS vs GT | పంజాబ్‌ కింగ్స్‌పై గుజరాత్‌ గెలుపు

PBKS vs GT | పంజాబ్‌ కింగ్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ విజయం సాధించింది. 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్‌ ధీటైన బౌలింగ్‌తో కట్టడి చేసినప్పటికీ నిలకడగా ఆడుతూ గుజరాత్‌ బ్యాటర్లు లక్ష్యాన్ని చేరుకున్నారు. 5 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ చేధించారు.


Cyber Crime: సైబర్‌ నేరగాళ్లకు మరో ప్రాణం బలి.. 19 ఏళ్లకే నిండిన నూరేళ్లు

Onling Game App Cyber Fraud: అవగాహన లేకుంటే ఎంతటి ఘోర ప్రమాదాలు జరుగుతాయో తెలంగాణలో జరిగిన సంఘటన చెబుతోంది. సైబర్‌ నేరగాళ్లు వేధింపులకు పాల్పడడంతో 20 ఏళ్లు కూడా నిండని యువకుడు తన ప్రాణం తీసుకున్నాడు.


IPL 2024 Updates: అంపైర్‌తో గొడ‌వ‌.. విరాట్ కోహ్లీకి భారీ జరిమానా..

IPL 2024: ఆర్సీబీ స్టార్ ఫ్లేయర్ విరాట్ కోహ్లీకి భారీ జరిమానా విధించబడింది. కేకేఆర్ తో మ్యాచ్‌లో విరాట్ అంపైర్‌తో గొడ‌పడ్డాడు. అసలు విరాట్ అంపైర్ తో ఎందుకు గొడవకు దిగాడు? దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


Ravindra Jadeja: క్యాచ్ ఆఫ్ ఐపీఎల్ 2024.. ర‌వీంద్ర జ‌డేజా ప‌ట్టిన క్యాచ్ చూడాల్సిందే.. వీడియో

Ravindra Jadeja: ల‌క్నోతో మ్యాచ్‌లో చెన్నై క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా అద్భుత‌మైన క్యాచ్ అందుకున్నాడు. 18వ ఓవ‌ర్‌లో ల‌క్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌.. క‌ట్ షాట్ ఆడాడు. మ‌హేశ్ ప‌తిర‌న వేసిన బౌలింగ్‌లో రాహుల్ అద్భుత‌మైన షాట్ కొట్టాడు. అయితే ఫీల్డింగ్‌లో ఉన్న జ‌డేజా.. క‌ళ్లు చెదిరే క్యాచ్ ప‌ట్టాడు. ఎడ‌మ వైపు గాలిలో ఎగురుతూ.. వంటి చేతితో ఆ మ్యాచ్‌ను అందుకున్నాడు.


నరైన్‌ నిన్ను ఔట్‌ చేస్తా కాస్కో.. విరాట్ కోహ్లీ కామెడీ మామూలుగా లేదుగా!

రాయల్‌ ఛాలెంజర్స్ స్టార్‌ ప్లేయర్‌, టీమిండియా రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ ఈడెన్‌ గార్డెన్స్‌ ఫ్యాన్స్‌ను ఆటపట్టించాడు. ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌ సందర్భంగా బౌలింగ్‌ వేసేందుకు సిద్ధమైనట్లు నటించాడు. అంపైర్‌కు క్యాప్‌ ఇచ్చి బౌలింగ్‌ చేస్తున్నట్లుగా వార్మప్‌ చేశాడు. బ్యాటర్‌ సునీల్‌ నరైన్‌ను ఔట్‌ చేస్తా అని బెదిరించాడు. అనంతరం మెళ్లిగా అక్కడి నుంచి జారుకుని నవ్వులు పూయించాడు.