స్పోర్ట్స్

Trending:


కింగ్‌ కోహ్లీ ఈజ్‌ బ్యాక్.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన విరాట్‌.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!

Virat Kohli News ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌. టీమిండియా స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ భారత్‌కు వచ్చేశాడు. ఐపీఎల్‌ 2024లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. కోహ్లీ తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమయ్యాడు. తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడంతో విరాట్‌.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత.. ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ తొలి మ్యాచ్‌ జరిగే మార్చి 22న స్టేడియంలో కన్పించనున్నాడు.


ICC కొత్త రూల్.. ‘స్టాప్‌ క్లాక్’ నిబంధన అంటే ఏమిటి?

Stop Clock Rule: అంతర్జాతీయ క్రికెట్‌లో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో మరో కొత్త నిబంధన అమలు కాబోతుంది. ఐసీసీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న స్టాప్‌ క్లాక్‌ రూల్.. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ 2024 నుంచి అధికారికం కానుంది. ఈ మేరకు దుబాయ్‌లో జరుగుతున్న సమావేశంలో ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అసలు స్టాప్‌ క్లాక్‌ రూల్‌ అంటే ఏంటి? దీన్ని అతిక్రమిస్తే ఏమవుతుంది? దీంతో ఎలాంటి ప్రాభవం ఉంటుంది? ఆ వివరాలు..


All England Open | మాజీ చాంపియ‌న్‌కు ఝ‌ల‌క్… సెమీఫైన‌ల్లో ల‌క్ష్య‌సేన్

All England Open : ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియ‌న్‌షిప్‌లో భార‌త స్టార్ ఆట‌గాడు ల‌క్ష్య‌సేన్(Lakshya sen) అద‌ర‌గొడుతున్నాడు. త‌న అటాకింగ్ గేమ్‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేస్తూ వ‌స్తున్న అత‌డు సెమీఫైన‌ల్లో అడుగుపెట్టాడు. ఉత్కంఠగా సాగిన‌ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో...


Mohammad Kaif | వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లో అందుకే ఓడాం.. ‘స్లో పిచ్’ ఆలోచ‌న వాళ్లదే..!

Mohammad Kaif : సొంత‌గ‌డ్డ‌పై వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన‌ భార‌త జ‌ట్టు ఆఖ‌రి మెట్టుపై త‌డ‌బ‌డింది. 12 ఏండ్ల త‌ర్వాత స్వ‌దేశంలో క‌ప్ కొడుతుంద‌నుకుంటే రోహిత్ సేన‌ అనూహ్యంగా చ‌తికిల‌ప‌డింది. రోహిత్ సేన ఓట‌మిపై మాజీ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ కైఫ్ (Mohammad Kaif) సంచ‌ల‌న కామెంట్స్...


ఆర్సీబీ ఫ్యాన్స్‌కు కీలక సందేశం ఇచ్చిన స్మృతి మంధాన

డబ్ల్యూఎల్ 2024లో ఛాంపియన్‌గా నిలిచిన అనంతరం ఆర్సీబీ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన ఆ జట్టు ఫ్యాన్స్‌కు కీలక సందేశం ఇచ్చింది. ఇకపై మన ఈసారి కప్ గెలుస్తాం అనే నినాదాన్ని పక్కన పెట్టి ఈసారి కప్ మనదే అని గర్వంగా చెప్పుకుందామని వ్యాఖ్యానించింది. ఆర్సీబీ జట్టుకు ఈ టైటిల్ విజయం ఎంతో ప్రత్యేకమైందని చెప్పుకొచ్చింది. కాగా ఐపీఎల్‌లో గత 16 సీజన్‌లో ఆర్సీబీ జట్టు ఒకసారి కూడా కప్పు గెలవలేదు. కానీ మహిళల జట్టు రెండో సీజన్‌లోనే ట్రోఫీని ముద్దాడింది.


IPL 2024 ప్రారంభానికి ముందే చెన్నైకి వరుస షాక్‌లు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే ఇప్పటికే సీజన్ అర్థభాగానికి దూరమయ్యాడు. తాజాగా పేసర్ మతిశ పతిరన సైతం కనీసం 4 వారాల పాటు మైదానానికి దూరమైనట్లు తెలుస్తోంది. అదే జరిగితే సుమారు 6-7 మ్యాచులకు అతడు దూరమయ్యే అవకాశం ఉంది.


RCB Vs DC WPL Final 2024: డబ్ల్యూపీఎల్ ఫైనల్ పోరు.. ఢిల్లీని మట్టికరిపిస్తే ఆర్‌సీబీదే టైటిల్

Royal Challengers Bangalore Vs Delhi Capitals: డబ్ల్యూపీఎల్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న ఆర్‌సీబీ.. ఢిల్లీని మట్టికరిపించి ట్రోఫీని ముద్దడాలని చూస్తోంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎంచుకుంది.


‘సిక్స్’తో పగిలిన కారు అద్దాన్ని ఫ్రేమ్ కట్టించి గిఫ్ట్.. ఆర్సీబీ క్రికెటర్‌కు సర్‌ప్రైజ్

Ellyse Perry Six: మహిళల ప్రీమియర్ లీగ్ 2024లో అదిరే ప్రదర్శన చేస్తున్న ఆర్సీబీ బ్యాటర్ ఎలీసా పెర్రీకి టైటిల్ స్పాన్సర్ టాటా గ్రూప్ అదిరే గిఫ్ట్ ఇచ్చింది. యూపీ వారియర్స్‌తో మ్యాచు సందర్భంగా బ్యాట్‌తో అదరగొట్టిన పెర్రీ.. కారు అద్దాలు పగలగొట్టిన విషయం తెలిసిందే. పగిలిన ఆ కారు అద్దాన్ని టాటా గ్రూప్.. ఫ్రేమ్ కట్టించి మరీ బహుమతిగా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.


Indian Wells | ఎదురులేని స్వియాటెక్.. ప‌దోసారి డ‌బ్ల్యూటీఏ ఫైన‌ల్లో పోలాండ్ స్టార్

Indian Wells : టాప్ సీడ్ ఇగా స్వియాటెక్(Iga Swiatek) ఇండియ‌న్ వెల్స్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. శుక్ర‌వారం ఏక‌ప‌క్షంగా సాగిన‌ సెమీఫైన‌ల్లో ఉక్రెయిన్ స్టార్ మ‌ర్టా క‌స్త్యుక్‌(Marta Kostyuk)ను చిత్తుగా ఓడించింది. వ‌రుస సెట్ల‌లో జోరు చూపించిన స్వియాటెక్...


Elyssa Perry | ‘గ్లాస్ బ్రేకింగ్ ఇన్నింగ్స్‌’కు గుర్తుగా.. ఆర్సీబీ స్టార్‌కు మ‌ర్చిపోలేని కానుక

Elyssa Perry : మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌లో ఆల్‌రౌండ‌ర్ ఎలీసె పెర్రీ(Elyssa Perry) సంచ‌ల‌న బ్యాటింగ్‌తో అద‌ర‌గొడుతోంది. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను ఉతికారేస్తూ ఆర్సీబీ(RCB) విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తోంది. టోర్నీ టైటిల్ స్పాన్స‌ర్ టాటా గ్రూప్(TATA Group) ఆమెకు మ‌ర్చిపోలేని కానుక ఇచ్చింది. ఈ టోర్నీలో పెర్రీ ప‌గ‌ల‌గొట్టిన కారు అద్దాన్ని...


WPL 2024 | దిగ్గజాల వల్ల కానిది మంధానకు సాధ్యమయ్యేనా..? ఆర్సీబీకి ట్రోఫీ అందేనా..?

WPL 2024, DC vs RCB | ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటినుంచీ ఈ లీగ్‌లో ఉన్న ఆర్సీబీ.. పదహారేండ్లుగా ట్రోఫీ కోసం పడరాని పాట్లు పడుతోంది. పలుమార్లు ఫైనల్‌ చేరినా ఆ జట్టు మాత్రం ఇంతవరకూ కప్పును ముద్దాడలేదు. మరి పురుషుల వల్ల కానిది మహిళల టీమ్‌ వల్ల అవుతుందా..? స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ.. ఆ జట్టు తలరాతను మారుస్తుందా..?


డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఇదేం పని బ్రో.. అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్ క్రికెటర్ (వీడియో)

Netizens Slams Imad Wasim Smoking: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024 ఫైనల్ మ్యాచు జరుగుతుండగా ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు ప్లేయర్ ఇమాద్ వసీమ్ సిగరెట్ తాగుతూ కెమెరా కంట పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెటర్ అయ్యి ఉండి.. ఇలా బహిరంగంగా సిగరెట్ కాల్చడమేంటని ప్రశ్నిస్తున్నారు.


Indian Wells 2024 | చ‌రిత్ర సృష్టించిన అల్క‌రాజ్.. రెండో ట్రోఫీ గెలుపొందిన‌ స్వియాటెక్

Indian Wells 2024 : ప్ర‌తిష్టాత్మ‌క ఇండియ‌న్ వెల్స్ టోర్నీ(Indian Wells 2024)లో డిఫెండింగ్ చాంపియ‌న్ కార్లోస్ అల్క‌రాజ్(Carlos Alcaraz) చ‌రిత్ర సృష్టించాడు. టైటిల్ పోరులో డానిల్ మెద్వెదేవ్‌(ర‌ష్యా)ను మ‌ట్టికరిపించి విజేత‌గా నిలిచాడు. మ‌హిళ‌ల విభాగంలో ఇగా స్వియాటెక్...


IPL 2024 Updates: చెన్నై జట్టుకు ఊహించని షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం..

IPL 2024 Updates: ఐపీఎల్ ప్రారంభానికి ముందే చెన్నై జట్టుకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ జట్టు కీలక పేసర్ మతీషా పతిరానా గాయంతో దూరమయ్యాడు. దీంతో అతడు ఈ సీజన్ లో ఐపీఎల్ ప్రారంభ మ్యాచులకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


WPL 2024 Winner Prize Money: డబ్ల్యూపీఎల్ విన్నర్ ఆర్‌సీబీకి దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? ఆ ప్లేయర్‌కు డబుల్ గిఫ్ట్

WPL 2024 Prize Money List: డబ్ల్యూపీఎల్ 2024 ఛాంపియన్‌గా ఆర్‌సీబీ నిలిచింది. స్మృతి మంధాన సేన అన్ని రంగాల్లో దుమ్ములేపి.. ఫైనల్లో ఢిల్లీని ఓడించి కప్‌ను ఎగరేసుకుపోయింది. విన్నర్‌గా నిలిచిన ఆర్‌సీబీకి ఆరు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించింది.


IPL | భారత్‌ బయట ఐపీఎల్‌ రెండో దశ మ్యాచ్‌లు!

ఐపీఎల్‌ రెండో దశ మ్యాచ్‌లు భారత్‌ బయట జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు శనివారం షెడ్యూల్‌ ప్రకటించనున్న నేపథ్యంలో లీగ్‌ నిర్వహణపై త్వరలో స్పష్టత రానుంది.


RCB Vs DC Highlights: జయహో ఆర్‌సీబీ.. డబ్ల్యూపీఎల్ టైటిల్ విన్నర్‌గా స్మృతి మంధాన సేన.. ఫైనల్లో ఢిల్లీ డీలా

Royal Challengers Bangalore WPL 2024 Winner: ఆర్‌సీబీ కల నెరవేరింది. పురుషుల జట్టు 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోయినా.. డబ్ల్యూపీఎల్‌లో మహిళలు అదరగొట్టారు. ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీని చిత్తు చేసి కప్‌ను సొంతం చేసుకున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫ్రాంచైజీకి ఇదే తొలి టైటిల్.


IPL 2024 | ‘రాంచీ హీరో’కు సైనిక స్వాగ‌తం.. వీడియో వైర‌ల్

IPL 2024 : ఐపీఎల్ 17వ సీజ‌న్ కోసం స్టార్ ఆట‌గాళ్లంతా త‌మ త‌మ జట్టుతో క‌లుస్తున్నారు. రాంచీ టెస్టు హీరో ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) కూడా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుతో క‌లిశాడు. ఈ సంద‌ర్భంగా అత‌డికి అపూర్వ స్వాగ‌తం ల‌భించింది. కారు దిగి హోట‌ల్‌లోకి అడుగ‌పెట్టిన జురెల్‌కు...


WPL 2024 Final | ఈ సాలా కప్‌ ఆర్సీబీదే.. బెంగళూరు ట్రోఫీ ‘బెంగ’ తీర్చిన అమ్మాయిలు.. మళ్లీ తడబడిన ఢిల్లీ

WPL 2024 Final | విరాట్‌ కోహ్లీ, అనిల్‌ కుంబ్లే, ఏబీ డివిలియర్స్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌ వంటి దిగ్గజాలకు సాధ్యం కానిది ఆర్సీబీ అమ్మాయిలు చేసి చూపించారు. ఆర్సీబీ అభిమానుల దశాబ్దంన్నర కలను నిజం చేశారు. 16 ఏండ్లుగా అబ్బాయిలు సాధించలేకపోతున్న ట్రోఫీ కలను.. డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి నిజం చేశారు.


Rashid Khan | ఐపీఎల్ ముందు సూప‌ర్ స్పెల్.. 14 ఏండ్ల రికార్డు బ్రేక్ చేసిండు

Rashid Khan : ప్ర‌పంచంలోని మేటి స్పిన్న‌ర్ల‌లో ఒక‌డైన‌ అఫ్గ‌నిస్థాన్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్(Rashid Khan) పున‌రాగ‌మ‌నంలోనే రికార్డు బ‌ద్ధ‌లు కొట్టాడు. ఐపీఎల్ ముందు సార‌థిగా అత్యుత్త‌మ గ‌ణాంకాలు న‌మోదు చేశాడు. స్వ‌దేశంలో ఐర్లాండ్‌తో శుక్ర‌వారం జ‌రిగిన...


IPL 2024 | ఐపీఎల్ టికెట్లకు పోటెత్తిన ఫ్యాన్స్.. మొరాయించిన‌ ఆన్‌లైన్ పోర్ట‌ల్

IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17వ సీజ‌న్ మ‌రో నాలుగు రోజుల్లో షురూ కానుంది. దాంతో, చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK), రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB)ల మ‌ధ్య జ‌రిగే ఆరంభ మ్యాచ్ టికెట్లను బీసీసీఐ ఆన్‌లైన్‌లో అమ్మ‌కానికి పెట్టింది. మార్చి 18వ తేదీన‌ ఉద‌యం 9ః30 గంట‌ల‌కు..


Smriti Mandhana: ట్రోఫీ నెగ్గిన వేళ బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మందాన్న

Smriti Mandhana Boyfriend: చిరకాల కల నెరవేరిన వేళ కెప్టెన్‌ తన ప్రియుడితో కలిసి ఉబ్బితబ్బిబైంది. ట్రోఫీ అందుకున్న అనంతరం ప్రియుడితో పంచుకుని సంబరపడిపోయింది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ స్మృతి మందాన్న.


IPL 2024 Updates: మూడు రోజుల్లో ఐపీఎల్.. ఇంతలో ముంబైకు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం..

IPL 2024: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్ జేస‌న్ బెహ్రెన్‌డార్ఫ్ గాయ‌ప‌డ్డాడు. అతడి స్థానంలో ఇంగ్లండ్ బౌల‌ర్ ల్యూక్ వుడ్‌ను జట్టులోకి తీసుకుంది ముంబై టీమ్.


WPL 2024 | ఫైనల్స్ కు బెంగళూర్.. వెనుదిరిగిన ముంబై

WPL 2024 | మహిళల ప్రీమియర్ లీగ్ 2024 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైనల్ పోటీ జరుగనున్నది.


WPL | అమ్మాయిల ఆఖరి పోరు.. డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ కోసం ఢిల్లీ‌, బెంగళూరు అమీతుమీ

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో టైటిల్‌ ఫైట్‌కు వేళయైంది. ఐపీఎల్‌కు ఏమాత్రం తీసిపోకుండా అభిమానులను అలరిస్తున్న అమ్మాయిలు ఆఖరి పోరుకుసై అంటున్నారు.


Amir Hussain Lone | అతను… అమీర్‌ హుస్సేన్‌ లోన్‌

ఇటీవల క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ జమ్ముకశ్మీర్‌లో పర్యటించిన కథనాలు వార్తాపత్రికలు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆ పర్యటనలో సచిన్‌ ఓ దివ్యాంగుడిని ప్రత్యేకంగా కలవడం ఎంతోమందిని ఆశ్చర్యపర్చింది.


మరో క్రికెటర్ కారు ఘోర రోడ్డు ప్రమాదం

Lahiru Thirimanne: శ్రీలంక టీ20 ప్రపంచకప్‌ విన్నింగ్‌ టీమ్‌ సభ్యుడు లాహిరు తిరుమన్నె ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబంతో కలిసి గుడికి వెళ్తుండగా శ్రీలంకలోనే అనురాధపురంలో వారి కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరుమన్నెతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా గాయపడ్డారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ శ్రీలంక ప్లేయర్.. లీగ్‌లలో మాత్రం ఆడుతున్నాడు.


IPL 2024 Updates: క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. యూఏఈలో సెకండ్ ఫేజ్ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కారణం ఇదే..!

IPL 2024 Updates: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండగ మరో ఆరు రోజుల్లో మెుదలుకానుంది. టోర్నీ ప్రారంభం కాకముందే బిగ్ షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఐపీఎల్ రెండో ఫేజ్ మ్యాచులను విదేశాల్లో నిర్వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


WPL 2024 | టాపార్టర్‌ వైఫల్యం.. ఆర్సీబీని ఆదుకున్న పెర్రీ.. ముంబై ఎదుట ఈజీ టార్గెట్‌

WPL 2024, MI vs RCB | ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేస్తున్న ఆర్సీబీ.. టాపార్డర్‌ వైఫల్యంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది.


IPL 2024: ఐపీఎల్ 2024 మ్యాచ్‌లపై ఎన్నికల ప్రభావం, రెండో విడత ఎక్కడ మరి

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్‌లు మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మరోవైపు దేశంలో ఎన్నికల నగారా మోగింది. ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రభావం ఐపీఎల్ మ్యాచ్‌లపై పడుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. పూర్తి వివరాలు మీ కోసం.


Mahesh Bhupathi | యూటీటీలోకి మహేశ్‌ భూపతి

అల్టిమేట్‌ టేబుల్‌ టెన్నిస్‌(యూటీటీ)లో భారత టెన్నిస్‌ దిగ్గజం మహేశ్‌ భూపతి రంగప్రవేశం చేశాడు. రానున్న సీజన్‌లో అహ్మదాబాద్‌ ఎస్‌జీ పైపర్స్‌ జట్టు ద్వారా లీగ్‌లో భూపతి అరంగేట్రం చేయబోతున్నాడు.


నేను వదిలే రకం కాదు.. చాహల్ భార్య ధనశ్రీ వీడియో వైరల్, ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్

Dhanashree Verma: సోషల్ మీడియా వేదికగా తనను ట్రోల్స్ చేస్తున్న వారికి యజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ధనశ్రీ కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌తో ధనశ్రీ వర్మ అత్యంత సన్నిహతంగా దిగిన ఫొటో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో చాహల్‌ను మోసం చేస్తున్నావంటూ ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. ఈ ట్రోల్స్‌పై ఆమె స్పందించారు. అవి తన కుటుంబ సభ్యుల వరకు వచ్చినందునే స్పందించాల్సి వస్తోందని చెప్పారు.


WPL 2024: స్మృతి మంధానకు వీడియో కాల్ చేసి మాట్లాడిన విరాట్ కోహ్లీ

Virat Kohli - Smriti Mandhana: డబ్ల్యూపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలవడంపై టీమిండియా స్టార్ ప్లేయర్, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ మహిళల జట్టు ఫొటోను పంచుకున్న విరాట్.. సూపర్ ఉమెన్ అని పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ స్మృతి మంధానతో వీడియో కాల్ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


WPL Final 2024 : ఫైనల్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. మరి టైటిల్‌ ఎవరికి దక్కేనో!

డబ్ల్యూపీఎల్‌ 2024 రెండో సీజన్‌ తుదిపోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఎలాంటి మార్పుల్లోకి ఢిల్లీ బరిలోకి దిగింది. కాగా ఆర్సీబీ జట్టు ఒక మార్పుతో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతోంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడగా.. అందులో అన్నింట్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. తొలిసారి ఫైనల్‌ చేరిన ఆర్సీబీ.. ఫ్రాంఛైజీకి తొలి టైటిల్‌ అందించాలని ఉవ్విళ్లూరుతోంది.


Virat Kohli | కోహ్లీ సెలక్షన్‌ విషయంలో ఆయనకు ఏం పని..? జై షాపై 1983 వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ టీమ్‌ మెంబర్‌ ఫైర్‌

Virat Kohli | జూన్‌లో అమెరికా/వెస్టిండీస్‌ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని పక్కనబెట్టాలని భావిస్తున్నట్టు వస్తున్న వార్తలపై భారత మాజీ క్రికెటర్‌, 1983లో వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న కృతి ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.


ఉత్కంఠ పోరులో ముంబైని ఓడించిన ఆర్సీబీ.. సగర్వంగా ఫైనల్స్‌కు

Royal Challengers Bangalore: డబ్ల్యూపీఎల్‌ 2024 తుది పోరుకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు అర్హత సాధించింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. దీంతో తొలిసారిగా డబ్ల్యూపీఎల్‌లో ఫైనల్‌ చేరింది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్‌ చేరగా.. ఆదివారం టైటిల్‌ పోరు జరగనుంది. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు టైటిల్‌ గెలవకపోవడంతో ఈసారి డబ్ల్యూపీఎల్ ఛాంపియన్‌గా కొత్త...


WPL 2024: తేలిపోయిన ఈణఝ బ్యాటర్లు.. 136 రన్స్‌ కొడితే ఫైనల్‌కు ముంబై ఇండియన్స్‌

డబ్ల్యూపీఎల్‌ 2024లో ఫైనల్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు తేలిపోయారు. ముంబైతో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఎలీసా పెర్రీ హాఫ్‌ సెంచరీతో జట్టును ఆదుకుంది. ఈ మ్యాచ్‌లో 136 రన్స్ చేస్తే.. లీగ్‌లో వరుసగా రెండో సారి ముంబై ఇండియన్స్‌ ఫైనల్‌ చేరనుంది.


IPL 2024 | గుజ‌రాత్ క్యాంప్‌లో కొత్త కెప్టెన్.. కేన్ మామా వ‌చ్చేశాడుగా

IPL 2024 : ఐపీఎల్ 17వ సీజ‌న్‌కు మ‌రో నాలుగు రోజుల్లో తెర‌లేవ‌నుంది. ఈ మెగా టోర్నీలో అభిమానుల‌ను అల‌రించేందుకు స్టార్ క్రికెట‌ర్లు సిద్ద‌మ‌వుతున్నారు. టోర్నీకి స‌మయం ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో ఆట‌గాళ్లు జ‌ట్టుతో క‌లుస్తున్నారు. తాజాగా కొత్త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్(Shubman Gill) గుజ‌రాత్...


WPL 2024 Final: ఢిల్లీ ఈసారైనా సాధించేనా? ఆర్సీబీ కల నెరవేరేనా..!

మహిళల ప్రీమియర్ లీగ్‌ 2024 విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. నేడు జరిగే ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు జట్లు కూడా డబ్ల్యూపీఎల్‌తో పాటు ఐపీఎల్‌లోనూ ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించలేదు. దీంతో ఈసారి ఎవరు గెలిచి చరిత్ర సృష్టిస్తారో అనేది తేలాల్సి ఉంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.


ఆర్సీబీ 17 ఏళ్ల కల.. ఫ్యాన్స్ సంబరాలు, సోషల్ మీడియాలో ట్రెండింగ్

WPL 2024 Winner: డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్‌లో విజయం సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. కప్పు కోసం 17 ఏళ్ల ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. తమ అభిమాన జట్టు కప్పు గెలవడం పట్ల ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ అనే పదం ట్రెండింగ్‌గా మారింది. బెంగళూరులోని వీధుల్లో యువత విజయోత్సవ ర్యాలీలు చేస్తున్నారు.


RCB: బెంగళూరుకు తొలి టీ20 టైటిల్.. అమ్మాయిలూ అదరగొట్టారు

Royal Challengers Bangalore: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీకి ఎట్టకేలకు ఓ టైటిల్‌ దక్కింది. మహిళల ప్రీమియర్ లీగ్ 2024 విజేతగా నిలిచింది. ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి.. ఈ ఫీట్ సాధించింది. 2008 నుంచి ఆర్సీబీ పురుషుల జట్టుకు అందని ద్రాక్షలా మిగిలిన టైటిల్‌ను మహిళల జట్టు రెండో సీజన్‌లోనే కైవసం చేసుకుంది.


నేను కెప్టెన్ అయినా.. రోహిత్ చేయి నా భుజంపైనే: హర్దిక్ పాండ్య

ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హార్దిక్‌ పాండ్యా తొలిసారి ప్రెస్‌మీట్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా కెప్టెన్సీ మార్పు, రోహిత్ శర్మతో మాట్లాడారా వంటి ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. రోహిత్‌ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాండ్యా వెల్లడించాడు. ఇందుకు అతడి సహాయ సహకారాలు తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. కెప్టెన్‌ అయ్యాక రోహిత్‌తో మాట్లాడలేదని.. ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా మాట్లాడతానని వివరించాడు.


IPL | ఆ వార్తలకు ఫుల్‌స్టాప్‌.. ఐపీఎల్‌ భారత్‌లోనే: అరుణ్‌

ఐపీఎల్‌ టోర్నీ నిర్వహణపై గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు లీగ్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టాడు.


సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..

Sarfafaz Khan Dhruv Jurel Bcci Central Contracts: టీమిండియా యువ ప్లేయర్లు ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్‌లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చోటు కల్పించింది. నిబంధనల ప్రకారం మూడు టెస్టు మ్యాచులు ఆడటంతో గ్రేడ్-సి జాబితాలో వీరిద్దరికీ చోటు దక్కింది. దీంతో ఈ ఇద్దరు ప్లేయర్లు రూ.కోటి వార్షిక వేతనం అందుకోనున్నారు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఈ ఇద్దరు ప్లేయర్లు కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.


IPL 2024 | సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్.. టికెట్ ధ‌ర 7,500

IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17వ సీజ‌న్ మ‌రో ఆరు రోజుల్లో షురూ కానుంది. చిదంబ‌రం స్టేడియంలో మార్చి 22న జ‌రిగే ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK), రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB) జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. దిగ్గ‌జ ఆట‌గాళ్లు ఎంఎస్ ధోనీ(MS Dhoni), విరాట్ కోహ్లీ...


ఈసారి బంగ్లాదేశ్‌ వంతు.. ‘టైమ్డ్‌ ఔట్‌’ రివేంజ్‌ మామూలుగా లేదుగా!

శ్రీలంక-బంగ్లాదేశ్‌ క్రికెటర్ల మధ్య ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. వన్డే ప్రపంచకప్‌ 2023 సందర్భంగా ప్రారంభమైన ఈ రివేంజ్‌ డ్రామా.. ఇరు జట్ల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో పీక్స్‌లోకి వెళ్లింది. టీ20 సిరీస్‌ గెలిచి శ్రీలంక టైమ్డ్‌ ఔట్‌ సెలబ్రేషన్స్‌ చేసుకోగా.. బదులుగా వన్డే సిరీస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ మాథ్యూస్‌ను ఇమిటేట్‌ చేస్తూ టైమ్డ్‌ ఔట్‌ను మరోసారి గుర్తు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.


WPL Final 2024: బౌలర్లు తిప్పేశారు.. ఇక బ్యాటర్లు 114 రన్స్‌ చేస్తే.. కప్పు ఆర్సీబీదే..!

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న డబ్ల్యూపీఎల్‌ 2024 ఫైనల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్లు అదిరే ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని 113 పరుగులకు ఆలౌట్‌ చేశారు. ఓ దశలో 64/0తో నిలిచిన ఢిల్లీ పది వికెట్లను 49 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో 114 పరుగులు చేస్తే డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో తొలిసారిగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టైటిల్‌ గెలవనుంది.


IPL 2024, CSK vs RCB: 'ప్లీజ్.. నా పిల్ల‌లకు ఐపీఎల్ టికెట్లు ఇప్పించండి'.. సీఎస్కేను కోరిన టీమిండియా స్టార్ బౌలర్..

IPL 2024 Updates: క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి మూడు రోజుల మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ ను చూసేందుకు ఫ్యాన్స్ టికెట్లు కోసం ఎగబడుతున్నారు. దీంతో టికెట్లకు పుల్ డిమాండ్ ఏర్పడింది. టీమిండియా క్రికెటర్లకు కూడా టికెట్ల దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో తనకు టికెట్ల ఇప్పించాలని సీఎస్కే యాజమాన్యానికి కోరాడు.


IPL 2024: సీఎస్కే-ఆర్సీబీ మ్యాచ్‌కు భారీ డిమాండ్.. టికెట్లు ఇప్పించాలని చెన్నైని కోరిన అశ్విన్

ఐపీఎల్ 2024 ఓపెనర్ అయిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచు టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. టికెట్లు అందుబాటులోకి వచ్చిన కాసేపటికి వెబ్‌సైట్ క్రాష్ అయింది. దీంతో చాలా మంది ఫ్యాన్స్ టికెట్లు దొరకడం లేదని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఈ జాబితాలో చేరిపోయాడు. తొలి మ్యాచ్ చూసేందుకు తన కుమార్తెలు ఆశపడుతున్నారని.. మ్యాచ్ టికెట్లు ఇప్పించాలని చెన్నై సూపర్ కింగ్స్...


దుబాయ్‌లో ఐపీఎల్‌ 2024 మ్యాచ్‌లు.. UAE ప్రభుత్వంతో బీసీసీఐ చర్చలు!

IPL in UAE: దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ 2024 ద్వితీయార్థం మ్యాచ్‌లు యూఏఈలో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 22న ఐపీఎల్‌ ప్రారంభం కానుంది. తొలుత బీసీసీఐ ప్రకటించిన షెడ్యూల్‌ ఏప్రిల్‌ 7తో ముగియనుంది. ఈ లోగా మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. నేడు ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ఆధారంగా మ్యాచ్‌లు భారత్‌లో నిర్వహించాలా వద్దా అనేది తేలిపోనుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.