స్పోర్ట్స్

Trending:


KKR vs RR | బ‌ట్ల‌ర్ ఒంటరి పోరాటం.. బిగ్ వికెట్ ప‌డ‌గొట్టిన‌ హ‌ర్షిత్

KKR vs RR : కోల్‌క‌తా పేసర్ల ధాటికి రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) బ్యాట‌ర్లు వ‌రుస పెట్టి పెవిలియ‌న్‌కు క్యూ క‌డుతున్నారు. ఆప‌ద్భాంద‌వుడు రియాన్ ప‌రాగ్ (34) సైతం ఔటయ్యాడు.


KKR vs RR | బ‌ట్ల‌ర్ విధ్వంస‌క శ‌త‌కం.. ఒంటిచేత్తో రాజ‌స్థాన్‌ను గెలిపించేశాడు

KKR vs RR : ఉత్కంఠ పోరాటాల‌తో రంజుగా సాగుతున్న‌ ప‌దిహేడో సీజ‌న్‌లో మ‌రో థ్రిల్ల‌ర్ ఫ్యాన్స్‌ను ఉర్రూత‌లూగించింది. రాజస్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) జ‌య‌భేరి మోగించింది. విధ్వంస‌క‌ ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ (107 నాటౌట్‌) ఒంటిచేత్తో సంజూ సేన‌ను గెలిపించాడు.


IPL | బౌలర్లను మడతపెట్టి.. బెంగళూరుపై హైదరాబాద్‌ పరుగుల తుఫాన్‌

బంతి దొరికితే బౌండరీ లైన్‌ అవతలకు బాదుదామన్నంత కసిమీద ఉన్న బ్యాటర్లకు పసలేని బౌలర్లు తగిలితే ఎలా ఉంటుంది..? అదీ ‘చిన్నస్వామి’ వంటి బ్యాటింగ్‌ పిచ్‌లో అయితే ఇంకేమైనా ఉందా..? ఆ విధ్వంసానికి పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. బెంగళూరులో సోమవారం రాత్రి బౌలర్ల పరిస్థితి అదే అయింది.


IPL 2024: ఆర్సీబీ ఇప్పటికీ ప్లేఆఫ్స్ చేరొచ్చా..? బెంగళూరు ఛాన్సులు ఎలా ఉన్నాయి?

ఐపీఎల్ 2024లో ఆర్సీబీ నిరాశాజనకమైన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి దాకా ఏడు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి మిగతా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరే ఛాన్సెస్ క్లిష్టంగా మారిపోయాయి. ఇక ఆడబోయే ఏడు మ్యాచ్‌ల్లోనే గెలిస్తేనే ఆ జట్టు తదుపరి దశకు అర్హత సాధిస్తుంది. అయితే ఈ ఏడింట్లో నాలుగు మ్యాచ్‌లను ప్రత్యర్థి జట్ల హోం గ్రౌండ్స్‌లో ఆడాల్సి రావడం గమనార్హం.


Dhoni: ధోనీ హ్యాట్రిక్ సిక్స‌ర్లు చూశారా?.. వీడియో

MS Dhoni : హార్దిక్ పాండ్యా వేసిన ఫైన‌ల్ ఓవ‌ర్‌లో.. ఎంఎస్ ధోనీ హ్యాట్రిక్ సిక్స‌ర్లు కొట్టాడు. ఆదివారం జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై జ‌ట్టు విజ‌యం సాధించింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో 4 బంతుల్లోనే 500 స్ట్ర‌యిక్ రేట్‌తో ధోనీ 20 ర‌న్స్ చేశాడు.


Mahesh Bhupathi: 'ఆర్సీబీని అమ్మేయండి..'.. భారత టెన్నిస్ దిగ్గ‌జం సంచలన వ్యాఖ్యలు..

RCB vs SRH: వరుస ఓటములతో అట్టడుగు స్థానంలో నిలిచిన బెంగళూరు జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత టెన్నిస్ ఆటగాడు ఆర్సీబీ ఫ్రాంచైజీని ఏకిపారేశాడు.


విశ్వక్రీడల ‘జ్యోతి’ వెలిగింది

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు విశ్వక్రీడల పుట్టినిల్లు అయిన గ్రీస్‌లోని ఒలింపియాలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.


RCB vs SRH: దుమ్మురేపిన సన్‌రైజర్స్.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు.. తన రికార్డు తానే బద్ధలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రికార్డు బద్దలు కొట్టింది. తన రికార్డును తానే బ్రేక్‌ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 287/3 పరుగులు చేసింది. ముంబైతో మ్యాచ్‌లో చేసిన 277/3 ను అధిగమించింది. ఐపీఎల్‌లో చరిత్రలో ఒకే సీజన్‌లో రెండు సార్లు అత్యధిక స్కోరును దాటింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో ట్రావిస్‌ హెడ్‌ (102) సెంచరీతో రాణించాడు.


టీ20 విజేత సీఎఫ్‌సీ

నెక్స్‌ జెన్‌ ఉమెన్స్‌ టీ20 ట్రోఫీని సెంటర్‌ ఫర్‌ క్రికెట్‌ (సీఎఫ్‌సీ) ఎక్సలెన్స్‌ అకాడమీ జట్టు గెలుచుకుంది.


KKR vs RR | ఈడెన్స్‌లో టేబుల్ టాపర్స్ ఫైట్‌.. టాస్ గెలిచిన రాజ‌స్థాన్

KKR vs RR: ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో కీల‌క మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొద‌లైంది. టాస్ గెలిచిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సార‌థి సంజూ శాంస‌న్ (Sanju Samson) బౌలింగ్ తీసుకున్నాడు.


హైదరాబాద్ మరో రికార్డు.. బెంగళూరులో సిక్సర్ల సునామీ, ఆర్సీబీపై 25 పరుగులతో విజయం

SRH vs RCB: ఐపీఎల్‌ 2024 సన్‌రైజర్స్ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో గెలుపొందింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో తొలుత హైదరాబాద్‌ 287/3 పరుగులు చేసింది. అనంతరం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 262/7 పరుగులకు పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో ఓడినా.. ఆర్సీబీ బ్యాటర్ దినేశ్‌ కార్తిక్‌ సన్‌రైజర్స్‌ బౌలర్లను భయపెట్టాడు.


MI vs CSK | రోహిత్ సెంచ‌రీ కొట్టినా.. ముంబై కోట‌లో చెన్నైదే విజ‌యం

MI vs CSK : వాంఖ‌డేలో వ‌రుస‌ విజ‌యాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు వ‌ణుకు పుట్టించిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఈసారి త‌లొంచింది. డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) బౌల‌ర్ల ధాటికి ముంబై చేతులెత్తేసింది.


టీ20 ప్రపంచకప్ జట్టులోకి దినేశ్ కార్తిక్..! ఫ్యాన్స్ సరికొత్త డిమాండ్

Dinesh Karthik Batting: టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్.. ఐపీఎల్‌లో అదిరే ప్రదర్శన చేస్తున్నాడు. మెరుపు బ్యాటింగ్‌తో టీ20 ప్రపంచకప్ రేసులో తాను ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నాడు. సోమవారం సన్ రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో 35 బంతుల్లోనే 83 పరుగులు చేసిన 38 ఏళ్ల డీకే.. టీ20 ప్రపంచకప్ కోసం ఒక్కసారిగా రేసులోకి వచ్చాడు. దీంతో ఫ్యాన్స్.. అతడిని టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేయాలని కోరుతున్నారు.


Paris Olympics | కాంస్యంతో ఒలింపిక్స్ బెర్తు.. 20వ షూట‌ర్‌గా పాల‌క్ గులియా

Paris Olympics : నిరుడు ఆసియా గేమ్స్‌లో ప‌త‌కంతో మెరిసిన షూట‌ర్ పాలక్ గులియా(Palak Gulia)కు ఒలిపింక్స్ బెర్తు ద‌క్కింది. 10 మీట‌ర్ల ఎయిర్‌పిస్టల్ విభాగంలో పాల‌క్ విశ్వ‌క్రీడ‌ల‌కు అర్హ‌త సాధించింది.


Dinesh Karthik: ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో ఇదే బిగ్గెస్ట్ సిక్స్‌.. దినేశ్ కార్తీక్ కొట్టిన ఆ షాట్ చూడాల్సిందే.. వీడియో

Dinesh Karthik: దినేశ్ కార్తీక్ భారీ సిక్స‌ర్ కొట్టాడు. ఈ యేటి ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే అతిపెద్ద సిక్స్‌. ఆ షాట్‌కు బంతి 108 మీట‌ర్ల దూరం వెళ్లింది. ఇదే మ్యాచ్‌లో క్లాసెన్ కొట్టిన సిక్స్ 106 మీట‌ర్ల దూరం వెళ్లింది.


IPL 2024 | రికార్డు బ్రేకర్ స‌న్‌రైజ‌ర్స్.. టీ20ల్లో రెండో జ‌ట్టుగా రికార్డు

IPL 2024 : స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్.. భ‌గ‌భ‌గమండే నిప్పు క‌ణిక‌ల‌ను పోలిన జెర్సీకి త‌గ్గ ఆట‌తీరుతో చెల‌రేగిపోతోంది. ఐపీఎల్ 17వ సీజ‌న్‌(IPL 2024)లో ప్యాట్ క‌మిన్స్ సేన‌ రికార్డుల ప‌ర్వం కొన‌సాగిస్తోంది. 287 ప‌రుగుల‌తో చ‌రిత్ర పుట‌ల్లోకెక్కిన స‌న్‌రైజ‌ర్స్.. ఆర్సీబీకి కొండంత ల‌క్ష్యాన్ని అప్ప‌గించింది.


KKR vs LSG | ఐదు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయిన LSG.. 10 ఓవర్లలో స్కోర్‌ ఎంతంటే..

KK vs LSG | ఐపీఎల్‌ సీజన్‌ 17లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య ఇవాళ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇది 28వ మ్యాచ్‌. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఐదు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోర్‌ రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు.


IPL Today: కోహ్లి వర్సెస్ సన్‌రైజర్స్.. చిన్నస్వామిలో చితకబాదేదెవరు..?

ఐపీఎల్ 2024లో ఆసక్తికర పోరుకు వేళైంది. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఇప్పటికే ఆడిన 6 మ్యాచుల్లో ఐదింట్లో ఓడిన ఆర్సీబీ.. ఈ మ్యాచులోనూ ఓడితే ఇక ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టం అవుతాయి. అటు హిట్టర్లతో నిండిన ఎస్ఆర్‌హెచ్.. చిన్న బౌండరీలు కలిగిన చిన్నస్వామి స్టేడియంలో ఎంత స్కోరు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.


IPL 2024 Points table: హైదరాబాద్ కొట్టిన దెబ్బకు.. పాయింట్ల పట్టికలో లెక్కలు మారాయ్..

RCB vs SRH Match: ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ దుమ్మురేపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ ధాటికి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో లెక్కలన్నీ మారిపోతున్నాయి. మన తెలుగు జట్టు టాప్-4లోకి దూసుకొచ్చింది.


అదేం కెప్టెన్సీ..? అదేం ఆట..? హార్దిక్ పాండ్యను ఓ రేంజ్‌లో ఉతికేసిన సునీల్ గావస్కర్

Sunil Gavaskar - Hardik Pandya: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబై ఇండియన్స్‌ను దాని సొంత గడ్డపై 20 పరుగుల తేడాతో ఓడించింది. అయితే ఈ మ్యాచ్ ఓటమి నేపథ్యంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు వస్తున్నాయి. అతడు కెప్టెన్‌గా, ప్లేయర్‌గా విఫలమయ్యాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ సైతం చేరాడు.


RCB vs SRH | హెడ్ మెరుపు సెంచ‌రీ.. 287 ర‌న్స్‌తో చ‌రిత్ర సృష్టించిన‌ హైద‌రాబాద్

RCB vs SRH : ఐపీఎల్ చ‌రిత్ర‌లో రికార్డు స్కోర్ కొట్టిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(SunRisers Hyderabad) మ‌రోసారి త‌న‌ ఉగ్ర‌రూపాన్ని చూపించింది. 277 ప‌రుగుల‌తో చ‌రిత్ర సృష్టించిన ఆరెంజ్ ఆర్మీ త‌న రికార్డును తానే బ్రేక్ చేస్తూ 287 ర‌న్స్ కొట్టింది.


KKR vs RR | న‌రైన్ వీరోచిత‌ సెంచ‌రీ.. మ‌ళ్లీ రెండొంద‌లు కొట్టేసిన కోల్‌క‌తా

KKR vs RR ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో సెంచ‌రీల ప‌ర్వం న‌డుస్తోంది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఓపెన‌ర్(Kolkat Knight Riders) సునీల్ నరైన్(109) వంద కొట్టేశాడు. కోల్‌క‌తా నిర్ణీత ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 223 ర‌న్స్ చేసింది.


విదిత్‌ను ఓడించిన గుకేశ్‌

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ లో భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ మళ్లీ విజయాల బాట పట్టాడు. ఆరో రౌండ్‌లో ఓడిన గుకేశ్‌.. 8వ రౌండ్‌లో భారత్‌కే చెందిన విదిత్‌ గుజరాతిని ఓడించాడు.


ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొత్త రికార్డు.. ఇదే తొలిసారి..!

ఐపీఎల్‌ 2024లో కేకేఆర్‌ మళ్లీ విజయాల బాట పట్టింది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓటమి పాలై.. ఈ సీజన్‌లో తొలి ఓటమి నమోదు చేసింది కోల్‌కతా. కానీ ఆదివారం సొంత గడ్డపై లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలుత లక్నోను 161 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. కాగా ఐపీఎల్‌లో కేకేఆర్‌ జట్టు.. లక్నోను ఓడించడం ఇదే తొలిసారి.


RCB: ఇలాంటి టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే మరొకటి లేదు..!!

RCB IPL Records: ఐపీఎల్‌లో అత్యధిక ఫ్యాన్స్ బేస్ ఉన్న ఫ్రాంచైజీల్లో ఆర్సీబీ ఒకటి. విరాట్ కోహ్లి కారణంగా ఆ ఫ్రాంచైజీకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రతి సీజన్ ముంగిట.. ఈ సాలా కప్ నమదే అని బెంగళూరు అభిమానులు ధీమాగా చెప్పడం.. చివరికి ఆ జట్టు ప్రదర్శన చూశాక వచ్చేసారి కొడతారులే అని సరిపెట్టుకోవడం సాధారణంగా మారింది. ఈ సీజన్లోనైతే ఆర్సీబీ ప్రదర్శన ముఖ్యంగా ఆ జట్టు బౌలర్ల ప్రదర్శన తీసికట్టుగా మారింది.


Virat Kohli: కోపం.. ఆవేశం.. కోహ్లీలో టెన్ష‌న్‌.. వీడియో

Virat Kohli: హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో.. బెంగుళూరు బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ చాలా మాన‌సిక వేద‌న‌కు గురైన‌ట్లు క‌నిపిస్తోంది. ఒక‌వైపు స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్స్ బాదుతుంటే.. ఆ ఊచ‌కోత‌ను చూసి కోహ్లీ త‌ట్టుకోలేక‌పోయాడు. ర‌క‌ర‌కాల భావోద్వేగాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ త‌నను తాను శాంతి ప‌రుచుకునే ప్ర‌య‌త్నం చేశాడు.


CSK vs MI: రోహిత్‌ శర్మ సెంచరీ చేసినా.. ధోనీ సేనదే గెలుపు.. వాట్ ఏ మ్యాచ్..!

ఐపీఎల్ 2024లో సీఎస్కే నాలుగో విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ముంబైని 20 పరుగుల తేడాతో ఓడించింది. మ్యాచ్‌ను గెలిపించేందుకు రోహిత్‌ శర్మ చేసిన ప్రయత్నం వృథాగా మారింది. హిట్‌మ్యాన్‌ సెంచరీతో సత్తాచాటినా మిగతా ప్లేయర్లు రాణించకపోవడంతో ముంబై ఓటమి పాలైంది. అటు సీఎస్కే బౌలర్ మతీశ పథిరన అదిరే బౌలింగ్‌తో ముంబై గెలుపు ఆశలకు గండికొట్టాడు.


Olympic Flame: ఒలింపియాలో వెల‌గనున్న పారిస్ ఒలింపిక్స్ క్రీడ‌ల జ్యోతి

Olympic Flame: పారిస్‌లో ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న ఒలింపిక్స్ క్రీడ‌ల కోసం ఇవాళ ఒలింపిక్ జ్యోతిని వెలిగించ‌నున్నారు. ప్రాచీన గ్రీసు న‌గ‌ర‌మైన ఒలింపియాలో ఆ ప‌విత్ర కార్యాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఒలింపిక్స్ క్రీడ‌లు పుట్టిన ఒలింపియాలో జ్యోతిని ఇవాళ వెలిగించ‌నున్నారు.


T20 World Cup | బౌలింగ్ చేయాల్సిందే.. పాండ్యాకు బీసీసీఐ అల్టిమేటం

T20 World Cup : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్ ఆద్యంతం ఉత్కంఠ‌గా సాగుతోంది. ఈ ఎడిష‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ సార‌థిగా ఎంపికైన హార్దిక్ పాండ్యా(Hadhik Pandya) వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కీల‌కం కానున్నాడు. అయితే బౌల‌ర్‌గా రాణిస్తేనే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులోకి పాండ్యా వ‌చ్చే చాన్స్ ఉంది.


ఆస్తులు అమ్మైనా సరే.. రోహిత్‌ను పంజాబ్ కెప్టెన్ చేస్తా: ప్రీతి జింటా

పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ సహా యజమాని ప్రీతిజింటా సంచలన కామెంట్ చేశారు! ఒకవేళ రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలోకి వస్తే అతడిని దక్కించుకునేందుకు తన దగ్గర ఉన్నదంతా బిడ్ వేస్తానని చెప్పారు. తమ జట్టుకు రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ అవసరమని చెప్పుకొచ్చారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించడంతో రోహిత్ శర్మ హర్ట్ అయ్యాడని.. దీంతో వచ్చే ఏడాది జట్టును వీడనున్నాడని వార్తలు వస్తున్నాయి.


KKR vs RR | న‌రైన్ హాఫ్ సెంచ‌రీ.. క్రీజులోకి వ‌చ్చిన ర‌స్సెల్

KKR vs RR : ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మూడు కీల‌క వికెట్లు కోల్పోయింది. చాహ‌ల్ బౌలింగ్‌లో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్(11) ఎల్బీగా ఔట‌య్యాడు. ప్ర‌స్తుతం ఆండ్రూ ర‌స్సెల్‌(4), ఓపెన‌ర్ సునీల్ నరైన్(74)లు ఆడుతున్నారు.


Dinesh Karthik | కామెంటేట‌ర్ కార్తిక్.. టీమిండియా ఫినిష‌ర్ అయ్యేనా..?

Dinesh Karthik : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో దినేశ్ కార్తిక్(Dinesh Karthik) కుర్రాడిలా చెల‌రేగిపోతున్నాడు. ఏడాదంతా కామెంట‌రీతో బిజీగా ఉండే కార్తిక్.. ఐపీఎల్‌లో చిచ్చ‌ర‌పిడుగ‌ల్లే చెల‌రేగిపోతున్నాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌(Sun Risers Hyderabad)పై కార్తిక్ విధ్వంస‌క ఇన్నింగ్స్ చూసిన మాజీలంతా అత‌డికి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ బృందంలో చోటివ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు.


Mahesh Bhupathi | ఆర్సీబీని అమ్మేయండి.. బీసీసీఐని కోరిన‌ టెన్నిస్ దిగ్గ‌జం

Mahesh Bhupathi : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో రాయ‌ల్ చాలెంజర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bengaluru) ఆట ప‌సికూన‌ను త‌ల‌పిస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో భార‌త టెన్నిస్ దిగ్గ‌జం మ‌హేశ్ భూప‌తి (Mahesh Bhupathi) సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.


ఇక చూడలేం.. ఆర్సీబీని అమ్మేయండి: భారత టెన్నిస్‌ దిగ్గజం

Royal Challengers Bengaluru: ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ దారుణ ప్రదర్శనపై భార‌త టెన్నిస్ దిగ్గజం మ‌హేష్ భూప‌తి సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఆర్సీబీని అమ్మేయండంటూ ట్వీట్‌ చేశాడు. స్పోర్ట్స్‌పై ఆసక్తి ఉన్న ఫ్రాంఛైజీకి అమ్మేయాలని బీసీసీఐని కోరాడు. ఫ్యాన్స్‌ కోసమైనా ఇది చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించి మ‌హేశ్ భూప‌తి చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.


T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు హార్దిక్ పాండ్యా స్థానంలో శివమ్ దుబే.. ఇందులో నిజమెంత?

T20 World Cup 2024: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే టీ20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టును ఎంపిక చేసే పనిలో పడింది భారత్.


ఈడెన్‌లో ఫిల్‌ తుఫాను

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) మళ్లీ విజయాల బాట పట్టింది. చెన్నైతో మ్యాచ్‌లో ఓటమి వైపు నిలిచిన కేకేఆర్‌.. సొంత ఇలాఖా ఈడెన్‌ గార్డెన్స్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై అలవోక విజయం సాధించింది. బౌలింగ్‌లో మిచెల్‌ స్టార్క్‌ మూడు వికెట్లతో చెలరేగాడు.


RCB vs SRH Live: 39 బంతుల్లోనే శతక్కొట్టిన హెడ్.. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు సాధించిన హైదరాబాద్..

RCB vs SRH Live: చిన్న‌స్వామి స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించారు సన్ రైజర్స్ బ్యాటర్లు, వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపారు. ఓపెనర్ హెడ్ అయితే 39 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్ రైజర్స్ నిలిచింది. గతంలో ఆ రికార్డు కూడా హైదరాబాద్ పైనే ఉండేది.


IPL RCB vs SRH Highlights: ఐపీఎల్‌ చరిత్రలోనే హైదరాబాద్‌ భారీ విజయం.. బెంగళూరు చెత్త ప్రదర్శన

IPL Live Score 2024 RCB vs SRH Sunrisers Hyderabad Tremondous Win: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. మరో అత్యధిక పరుగులతో హైదరాబాద్‌ భారీ విజయం సొంతం చేసుకోగా.. బెంగళూరు అత్యంత చెత్త ప్రదర్శన చేసి పరాజయం మూటగట్టుకుంది.


RCB vs SRH | టాస్ గెలిచిన ఆర్సీబీ.. సిరాజ్, మ్యాక్సీ ఔట్

RCB vs SRH : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో 30వ మ్యాచ్ మ‌రికాసేప‌ట్లో జ‌రుగ‌నుంది. చిన్న‌స్వామి వేదిక‌గా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB), స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(SRH) త‌ల‌ప‌డుతున్నాయి.


RCB vs SRH | చిన్న‌స్వామిలో హెడ్, క్లాసెన్ ఊచ‌కోత‌.. ఆర్సీబీకి త‌ప్ప‌ని గుండెకోత‌

RCB vs SRH : ఐపీఎల్ చ‌రిత్ర‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sun risers Hyderabad) ఊచ‌కోతకు రికార్డులు మోక‌రిల్లుతున్నాయి. సోమ‌వారం రాత్రి ట్రావిస్ హెడ్(102), హెన్రిచ్ క్లాసెన్(69)ల బౌండ‌రీల ప్ర‌వాహంతో చిన్న‌స్వామి స్టేడియం త‌డిసిముద్దైంది.


Rohit Sharma Oops Moment: ప్యాంట్ జారిపోతున్నా ఫీల్డింగ్ అద్భుతంగా చేసిన రోహిత్, వీడియో వైరల్

IPL 2024: ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ నవ్వులు పూయించింది. అతడు ఫ్యాంట్ జారిపోతున్నా సరే అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


RCB vs SRH | ఐపీఎల్‌లో ‘రికార్డు సెంచ‌రీ’.. 39 బంతుల్లోనే హెడ్ శ‌త‌కమోత

RCB vs SRH : చిన్న‌స్వామి స్టేడియంలో బౌండ‌రీల మోత మోగిస్తున్న‌ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌(Sun Risers Hyderabad) ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్(102) సెంచ‌రీ బాదాడు. ఈ విధ్వంస‌క ఓపెన‌ర్ 39 బంతుల్లోనే 9 ఫోర్లు, 8 సిక్స‌ర్ల‌తో వంద పూర్తి చేసుకున్నాడు.


ధోనీ హ్యాట్రిక్‌ సిక్స్‌లు.. రుతురాజ్‌ క్రేజీ రికార్డు.. ముంబైకి భారీ టార్గెట్‌ ఫిక్స్‌ చేసిన చెన్నై

Dhoni Hattrick Sixes: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ రికార్డు సృష్టించాడు. లీగ్‌లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 2000 పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రుతురాజ్‌ ఈ ఫీట్‌ సాధించాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (69)తో పాటు శివమ్ దూబె (66), మహేంద్ర సింగ్‌ ధోనీ (4 బంతుల్లో 20 రన్స్‌)తో రాణించడంతో ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 206/4...


KKR vs RR | అవేవ్ ఖాన్ రిట‌ర్న్ క్యాచ్.. తొలి వికెట్ కోల్పోయిన‌ కోల్‌క‌తా

KKR vs RR : ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ ఓడిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు ఆదిలోనే షాక్. గ‌త మ్యాచ్ హీరో ఫిలిప్ సాల్ట్(10) ఔట‌య్యాడు. అవేశ్ ఖాన్ ఓవ‌ర్‌లో అత‌డికే క్యాచ్ ఇచ్చాడు. అవేశ్ ఎడ‌మ వైపు డైవ్ చేస్తూ స్ట‌న్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.


KKR vs RR | యాభై లోపే రెండు వికెట్లు.. ప‌వ‌ర్ ప్లేలో రాజ‌స్థాన్ స్కోర్..?

KKR vs RR : కొండంత ఛేద‌న‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) క‌ష్టాల్లో ప‌డింది. ప‌వ‌ర్ ప్లేలోనే ఆ జ‌ట్టు రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. హ‌ర్షిత్ రానా బౌలింగ్‌లో కెప్టెన్ సంజూ శాంస‌న్(12) భారీ షాట్ ఆడి నర‌న్ చేతికి చిక్కాడు.


హెచ్‌సీఏ సమ్మర్‌ క్యాంప్స్‌ షెడ్యూల్‌ విడుదల

రాష్ట్రంలో ఔత్సాహిక యువ క్రికెటర్లకు వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు.


IPL KKR vs RR: బట్లర్‌ విధ్వంసంతో రాజస్థాన్‌ అద్భుత విజయం..నరైన్‌ శతకం వృథా

IPL Live Score 2024 KKR vs RR Sunil Narine Century Kolkata Knight Riders Victory: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్ల మధ్య జరిగిన పోరులో సునీల్‌ నరైన్‌ అద్భుత పోరాటం చేసినా కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు పరాజయం తప్పలేదు. జోస్‌ బట్లర్‌ అజేయ శతకంతో రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుత విజయం పొందింది.


IPL | రోహిత్‌ సెంచరీ వృథా.. ముంబైపై చెన్నైదే పైచేయి

ఐపీఎల్‌ అభిమానులు ‘ఎల్‌క్లాసికో’గా పిలుచుకునే ముంబై- చెన్నై పోరులో భాగంగా ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో చెన్నైదే పైచేయి అయింది. ముంబైలోని వాంఖెడే వేదికగా ఇరు జట్ల మధ్య ముగిసిన పోరు అభిమానులకు పైసా వసూల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించింది.


IPL 2024 | వీళ్లు క్రీజులోకొస్తే చుక్క‌లే.. ఐపీఎల్ ‘ఇంప్యాక్ట్ హీరో’లు మ‌నోళ్లే

IPL 2024 : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో అంచ‌నా లెక్క‌లు త‌ప్పుతుండ‌గా.. ఉత్కంఠ పోరాటాలు అభిమానుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెడుతున్నాయి. ఆఖ‌రి ఓవ‌ర్ థ్రిల్ల‌ర్‌లు, ప‌వ‌ర్ హిట్ట‌ర్ల బ్యాటింగ్ విన్యాసాలు ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తున్నాయి.


KKR vs RR: బట్లర్‌ సంచలన బ్యాటింగ్‌, ఉత్కంఠ పోరులో కేకేఆర్‌ను ఓడించిన రాజస్థాన్

KKR vs RR: ఐపీఎల్ 2024లో పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్‌ రాజస్థాన్ రాయల్స్‌ సంచలన విజయం సాధించింది. కేకేఆర్‌ నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా 20 ఓవర్లలో ఛేదించింది. తొలుత కేకేఆర్‌ బ్యాటర్‌ సునీల్‌ నరైన్‌ సెంచరీ కొట్టగా.. ఆ తర్వాత దాన్ని మరిపించేలా అజేయ శతకంతో బట్లర్‌ మ్యాచ్‌ను గెలిపించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్లే ఆఫ్స్‌కు చేరువైంది.