స్పోర్ట్స్

Mohammad Siraj: తండ్రి అంత్యక్రియలకు ఎందుకు రాలేదో చెప్పిన సిరాజ్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకాకపోవడానికి కారణం ఏంటో వెల్లడించాడు.


ఆ వీడియోలను చూస్తూ కోహ్లి ఆసలు ఆగలేడు.. వెంటనే..

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా. మైదానంలో చూసే కోహ్లికి బయట చూసే కోహ్లికి చాలా తేడా ఉందన్నారు.


IPL 2020: ఐపీఎల్-13 ద్వారా బీసీసీఐకి కళ్లు చెదిరే ఆదాయం.. ఎంతో తెలుసా..?

కరోనా నేపథ్యంలో ఐపీఎల్ ఆలస్యంగా జరిగినా.. భారత్ లో జరగకున్నా.. ప్రేక్షకులు లేకున్నా.. ఐపీఎల్ ఆదాయానికి ఏమాత్రం కొదవలేదు. ఎప్పటిలాగే ఈ యేడు కూడా ఐపీఎల్.. బీసీసీఐకి భారీ ఆదాయం తెచ్చిపెట్టింది.


ఐపీఎల్‌కు ఎవ‌రూ ప్లేయ‌ర్స్‌ని పంపించొద్దు!


వీడియో: ఏం క్యాచ్‌‌రా బాబూ.. మతిపోగొట్టావ్‌‌గా!

క్రికెట్‌‌లో ఎన్నో క్యాచ్‌‌లు చూసుంటాం. కొందరు క్రికెటర్లు తమ అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలతో ఫ్యాన్స్‌‌ను ఉర్రూతలూగిస్తుంటారు. ఇలాంటి క్యాచులను క్రికెటర్లు పట్టడం కామన్ కానీ ఫుట్‌‌బాల్ ప్లేయర్లు పట్టడం విశేషంగా చెప్పొచ్చు. ఫుట్‌‌బాల్ ఆటగాళ్లు క్యాచ్‌‌లు పట్టడం ఏంటని ఆశ్చర్యపోకండి. ఇంగ్లండ్‌‌లోని టాటెన్‌‌హామ్ ఫుట్‌‌బాల్ క్లబ్ ప్లేయర్లు రీసెంట్‌‌గా క్రికెట్ ఆడారు. వార్మప్‌‌లో భాగంగా ఇండోర్...


ఫైనల్‌లో థీమ్‌

సెమీస్‌లో జొకోవిచ్‌పై గెలుపు లండన్‌: ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ను చిత్తు చేసి డొమినిక్‌ థీమ్‌(ఆస్ట్రియా) తుదిపోరుకు చేరాడు. శనివారం ఇక్కడ జరిగిన సెమీస్‌లో యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ థీమ్‌ 7-5, 6-7(10/12), 7-6(7/5)తేడాతో సెర్బియా స్టార్‌ జొకోను ఓడించాడు. తొలి సెట్‌ను సునాయాసంగానే గెలిచిన మూడో ర్యాంక్‌ థీమ్‌.. రెండో సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయాడు. నిర్ణయాత్మక తుది సెట్‌ సైతం హోరాహోరీగా సాగగా.. టై బ్రేకర్‌లో అనూహ్యంగా...


Rohit Sharma మరో 4 రోజుల్లో ఆస్ట్రేలియా రాలేకపోతే..? రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన రోహిత్ శర్మ విషయంలో టీమిండియా కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు సిరీస్ ఆడాలంటే.. మరో 3-4 రోజుల్లో రోహిత్ ఆస్ట్రేలియా బయల్దేరి రావాల్సి ఉంటుందున్నాడు.


ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు రోహిత్ ఔట్.. సిరాజ్‌కు లక్కీ ఛాన్స్!

Border Gavaskar Trophyలో భాగంగా భారత జట్టు ఆసీస్ గడ్డ మీద నాలుగు టెస్టులు ఆడనుండగా.. ఫిట్‌నెస్ కారణాల రీత్యా రోహిత్, ఇషాంత్ తొలి రెండు టెస్టులకు దూరమయ్యారు.


Rohit Sharma: రోహిత్‌తో రాజకీయాలా..? బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం!

Border Gavaskar Tophy | బెంగళూరులోని ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్న రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది.


Mohammed Siraj: తండ్రి అంత్యక్రియలు.. సిరాజ్ సంచలన నిర్ణయం.. BCCI ప్రకటన

Mohammed Siraj: తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బీసీసీఐ అవకాశం కల్పించినప్పటికీ.. జట్టుతోనే ఉండాలని మహమ్మద్ సిరాజ్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.


Mohammed Shami: ఐపీఎల్ వల్ల జరిగిన అతిపెద్ద ప్రయోజనం ఇదే.. మహమ్మద్ షమీ

ఐపీఎల్ వల్ల తనకు మేలే జరిగిందని అన్నాడు భారత పేసర్ మహమ్మద్ షమీ. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరచడం.. తానిప్పుడు రైట్ జోన్‌లో ఉన్నానని వెల్లడించాడు.


రెజ్లింగ్‌కు అండ‌ర్‌టేక‌ర్ గుడ్‌బై

ది అండ‌ర్‌టేక‌ర్‌.. 30 ఏళ్లుగా వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో ఓ సంచ‌ల‌నంగా మారిన‌ ఈ పేరు ఇక వినిపించ‌దు. చూడ‌గానే భీతిగొలిపే ఆ ఆకారం, రింగ్‌లోకి న‌డిచి వ‌చ్చే ఆ తీరు, గెల‌వ‌గానే చేసే ఆ విన్యాసం ఇక క‌నిపించ‌వు. ఆల్‌టైమ్ గ్రేట్ రెజ్ల‌ర్ల‌లో ఒక‌డిగా నిలిచిన ది అండ‌ర్‌టేక‌ర్ ఇక తాను గేమ్‌కు గుడ్‌బై చెప్పే టైమ్ వ‌చ్చేసింద‌ని చెప్పేశాడు. స‌ర్వైవ‌ర్ సిరీస్‌లో అత‌ని స‌మ‌కాలీన లెజెండ‌రీ రెజ్ల‌ర్లంతా క‌లిసి అత‌నికి ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. 30...


Kapil Dev: టీమిండియాలో ఆ సంస్కృతి లేదు.. ఏ జట్టుకు ఇద్దరూ కెప్టెన్లు ఉండరు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ ఆటగాడు నటరాజన్ ప్రదర్శనపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించారు. ఈ యంగ్ పేసర్‌ను నిజమైన హీరోగా పాడుతూ ప్రశంసించాడు.


రోహిత్ స్థానంలో కేకేఆర్ స్టార్ ఆటగాడు.. ఓపెనర్‌గా బరిలోకి

ఆసీస్ పర్యటన మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండడంతో ఇప్పుడు కొత్త సమస్య టీమిండియాను వెంటాడుతోంది. ఆసీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఓపెనర్‌ రోహిత్ శర్మ దూరమవ్వడంతో ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే దానిపై బీసీసీఐ కసరత్తులు మెుదలుపెట్టింది.


కోహ్లి ఇండియాకి వెళుతాడు.. దాన్ని వారు అవకాశంగా మార్చుకోవచ్చు!

ఆస్ట్రేలియా టూర్‌లో మధ్యలోనే కోహ్లి భారత్ తిరిగి వెళ్ళడం కొంత నిరుత్సాహపరిచే ఆంశమే అన్నారు టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. విరాట్‌ కోహ్లిని కచ్చితంగా మిస్సవుతామని తెలిపారు.


IND vs AUS: టీమిండియాకు షాక్.. టెస్టు సిరీస్‌కు రోహిత్, ఇషాంత్ దూరం..!

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ కోసం ఫిట్‌నెస్ శిక్షణలో ఉన్న రోహిత్, ఇషాంత్.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశం లేదని సమాచారం. వీరిద్దరూ కోలుకుంటున్న తీరు ఆశాజనకంగా లేదని తెలుస్తోంది.


ఎక్కడైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధం: రోహిత్‌ శర్మ


కోహ్లిలా.. రహానే ఉండడు.. టీమిండియాలో నలుగురు కెప్టెన్లు ఉన్నారు: వార్నర్

జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు ముందు, క్రికెట్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బిసిసిఐ) ఫ్యాన్స్‌ను కొంత నిరాశ పరిచే వార్తను వెలవరించిన విషయం తేలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుకు అందుబాటులో ఉండని వెల్లడించింది.


బెంగళూరు,గోవా మ్యాచ్‌ ‘డ్రా’

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఏడో సీజన్‌లో ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌ చివరకు ‘డ్రా’గా ముగిసింది. బెంగళూరు ఎఫ్‌సీ, గోవా ఎఫ్‌సీ మధ్య పోరు చివరకు 2-2తో సమమైంది. తొలి అర్ధభాగం మొత్తం ఆధిపత్యం చెలాయించిన బెంగళూరు రెండు గోల్స్‌ కొట్టి సునాయాసంగా మ్యాచ్‌ను సొంతం చేసుకునేలా కనిపించింది. అయితే మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ కొట్టిన గోవా స్ట్రయికర్‌ ఇగోర్‌ అంగులో (66, 69వ నిమిషాల్లో) మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. బెంగళూరు తరఫున...


సలాం..సిరాజ్‌

తండ్రి కన్న కలను నెరవేర్చేందుకు.. ఆ తండ్రి కడచూపునకే దూరమవడం సాధారణ విషయం కాదు. ఒకవైపు పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబ సభ్యులంతా వెక్కి వెక్కి ఏడుస్తుంటే.. వేల మైళ్ల దూరంలో ఉన్న ఓ కుర్రాడు విధి నిర్వహణే ముఖ్యమని ఉబికివస్తున్న దుఃఖాన్ని పంటిబిగువున దాచుకొని ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు. వేలు పట్టి నడిపించిన తండ్రి లేడనే నిజాన్ని దిగమింగి.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆటలో అంతగా అనుభవం లేకున్నా.. ఆత్మవిశ్వాసంతో ఆకాశమంత ఎదిగిన...


మీరు చూసే కోహ్లీ వేరు: జంపా

సిడ్నీ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మైదానంలో ఉన్న విధంగా బయట ఉండడని ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో విరాట్‌ సారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడిన జంపా మాట్లాడుతూ.. ‘దుబాయ్‌లో దిగిన తొలిరోజే కోహ్లీ వాట్సాప్‌లో మెసేజ్‌ చేశాడు. అతడి నంబర్‌ నా దగ్గర లేదు. ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా మాట్లాడాడు. గ్రౌండ్‌లో కనిపించే కోహ్లీకి బయట ఉండే అతడికి అసలు సంబంధమే లేదు. ప్రత్యర్థులపై పోటీని అతడు...


IND vs AUS: గాయం వివాదంపై పెదవి విప్పిన రోహిత్ శర్మ

భారత క్రికెట్‌లో ఇటీవల రోహిత్ శర్మ గాయంపై జరిగినంత చర్చ మరి దేని గురించీ జరగలేదేమో..? అతను గాయంతో ఉన్నాడని సెలెక్టర్లు పక్కనపెట్టడం.. ఆ వెంటనే అతను ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడటంతో అసలు ఏం జరుగుతోంది..?


వినయ విధేయ వార్నర్.. కోహ్లి సేన కవ్విస్తే.. బ్యాట్‌తోనే మాట్లాడతానన్న ఓపెనర్

భారత్‌తో జరగబోయే సిరీస్‌లో కోహ్లి సేన కవ్వించినా సరే తాను కూల్‌గానే ఉంటానని వార్నర్ తెలిపాడు. తాను స్పందించని.. తన బ్యాటే మాట్లాడుతుందన్నాడు.


Kagiso Rabada: ‘లగ్జరీ జైలు’లో రబాడా.. సౌతాఫ్రికా క్రికెటర్ సంచలన కామెంట్స్

కరోనా వ్యాపించకుండా క్రికెటర్ల కోసం ఏర్పాటు చేసిన బయో బబుల్ ఓ రకంగా లగ్జరీ జైలులా ఉందని రబాడా అన్నాడు.


కోహ్లితో ఎలాంటి గొడ‌వ‌లు లేవు!


‘ నిరుత్సాహపడ్డా.. కానీ’

ముంబై: ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్లలో తనకు చోటు దక్కకపోవడం నిరుత్సాహాన్ని కలిగించిందని ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పాడు. అయితే కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో మాట్లాడాక మనసు కుదుటపడిందని అన్నాడు. దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్‌లోనూ నిలకడగా రాణిస్తున్న సూర్యకుమార్‌కు టీమ్‌ఇండియాలో మాత్రం అవకాశం రాలేదు. ఈ విషయంపై ఆదివారం ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడాడు.‘నేను చాలా నిరాశ చెందానని రోహిత్‌కు చెప్పా. అప్పుడు అతడు నాతో...


సిరాజ్‌ వ్యక్తిత్వానికి సలాం: దాదా

కోల్‌కతా: టీమ్‌ఇండియా పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ వ్యక్తిత్వాన్ని, అంకితభావాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కొనియాడాడు. ఊపిరితిత్తుల వ్యాధితో సిరాజ్‌ తండ్రి గౌస్‌ శుక్రవారం మృతిచెందగా.. ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం సిద్ధమవుతున్న అతడు క్వారంటైన్‌ నిబంధనల కారణంగా స్వదేశానికి తిరిగి రాలేకపోయాడు. ఈ అంశంపై బీసీసీఐ అతడితో చర్చలు జరిపిందని బోర్డు కార్యదర్శి జై షా శనివారం తెలిపాడు. ‘తండ్రిని చివరిసారి చూసుకోవడం కన్నా జాతీయ జట్టుకు ఆడటమే తన కర్తవ్యమని...


మెద్వెదెవ్‌దే టైటిల్‌


నాన్న చనిపోయినా అమ్మ రావద్దంది.. సిరాజ్ భావోద్వేగం


LPL: ఇదేంటి కెప్టెన్..? ఫ్లయిట్ మిస్సయిన ఆఫ్రిదీ.. ట్రోలింగ్ మామూలుగా లేదు

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో వెరైటీ హెల్మెట్‌తో బరిలో దిగి ఫ్యాన్స్‌తో ట్రోలింగ్‌కు గురైన షాహిద్ ఆఫ్రిదీ.. లంక ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనడానికి కొలంబో వెళ్లాల్సిన ఫ్లయిట్ మిస్సయ్యాడు.


నా గాయం చిన్న‌దే.. బీసీసీఐకి ముందే చెప్పాను!

ముంబై: త‌న గాయం చుట్టూ ముసురుకున్న వివాదానికి టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ ఫుల్‌స్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. తొలిసారి త‌న‌కైన తొడ కండ‌రాల గాయంపై రోహిత్ స్పందించాడు. పీటీఐకి ఇచ్చిన సుదీర్ఘ ఇంట‌ర్వ్యూలో రోహిత్ త‌న గాయం, ఆస్ట్రేలియా టూర్‌, ఎన్సీయేలో ఫిట్‌నెస్ క‌స‌ర‌త్తులు‌, ముంబై ఇండియ‌న్స్ టీమ్ గురించి త‌న ఫీలింగ్స్‌ను పంచుకున్నాడు. త‌న గాయం చుట్టూ ఎందుకింత రాద్ధాంతం జ‌రుగుతోందో అర్థం కావ‌డం లేద‌ని అత‌నన్నాడు. అస‌లు ఏం జ‌రుగుతోందో, ఎవ‌రు ఏం...


గాలె గ్లాడియేటర్స్‌ సారథిగా అఫ్రిదీ

కొలంబో: శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌(ఎల్‌పీఎల్‌) టీ20 టోర్నమెంట్‌ నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 16 వరకు జరగనుంది. హంబతోట వేదికగా టోర్నీని నిర్వహిస్తున్నారు. గాలె గ్లాడియేటర్స్‌ ఫ్రాంఛైజీ సారథిగా పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిదీ అఫ్రిదీ నియమితులయ్యాడు. ముందుగా గాలె టీమ్‌ కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ అహ్మద్‌ను ప్రకటించారు. న్యూజిలాండ్‌ పర్యటనకు సర్ఫరాజ్‌ ఎంపికకావడంతో అతని స్థానంలో అఫ్రిదీ ఎంపిక చేశారు. జట్టులో అఫ్రిదీ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ కావడం, అతని...


సైకిల్‌పై కశ్మీర్‌ టు కన్యాకుమారి

8 రోజుల 7 గంటల్లో 3,600 కి.మీ. 17 ఏండ్ల ఓం మహాజన్‌ నయా రికార్డు ముంబై: సాధారణంగా పదిహేడేండ్ల కుర్రాడంటే కాలేజీకి వెళ్లడం.. స్నేహితులతో ఆడుకోవడం.. సినిమాలు చూడటం ఇలాం టి నిత్యకృత్యాల్లో మునిగిపోతుంటారు.. కానీ మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఓం మహాజన్‌ మాత్రం రికార్డులు తిరగరాసే పనిలో ఉన్నా డు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 3,600 కిలోమీటర్ల దూరాన్ని ఎనిమిది రోజుల 7 గంటల 38 నిమిషాల్లో సైకిల్‌పై పూర్తిచేసిన ఓం మహాజన్‌.. అతి తక్కువ వ్యవధిలో ఈ ఫీట్‌...


IPL 2020: UAEకి రూ.100 కోట్లు ఇచ్చి.. కళ్లు చెదిరే లాభాలు ఆర్జించిన బీసీసీఐ

కరోనా ముప్పు భయపెడుతున్నా.. యూఏఈలో ఐపీఎల్ 2020 నిర్వహించిన బీసీసీఐ.. ఇందుకోసం ఈసీబీకి రూ. 100 కోట్లు చెల్లించింది. కానీ కళ్లు చెదిరే మొత్తాన్ని ఆర్జించింది.


అదో అందమైన జైలు: రబాడ


వందేళ్లు బతికిన మూడో రంజీ క్రికెటర్‌ ఎవరో తెలుసా?

ముంబై భారత వెటరన్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ రఘునాథ్‌ చందోర్కర్‌ శనివారం వందో పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మహారాష్ట్ర, బాంబే తరఫున ఏడు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. వంద పుట్టిన రోజులను పూర్తి చేసిన మూడవ భారత క్రికెటర్‌గా చందోర్కర్‌ నిలిచాడు. 1920లో కార్జాత్‌లో జన్మించిన ఆయన 1943-44, 1946-47 మధ్య మహారాష్ట్ర తరఫున 1950-51 సీజన్‌లో బాంబే తరఫున చందోర్కర్‌ రంజీ మ్యాచ్‌లు ఆడారు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రఘునాథ్‌ 7 ఫస్ట్‌ క్లాస్‌...


సిరాజ్‌పై గంగూలీ ప్ర‌శంస‌ల వ‌ర్షం

ముంబై: టీమిండియా పేస్ బౌల‌ర్‌, హైద‌రాబాదీ మ‌హ్మ‌ద్ సిరాజ్‌పై బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. త‌న తండ్రి చ‌నిపోయాడ‌ని తెలిసినా ఇండియాకు తిరిగి రాకుండా, ఆస్ట్రేలియాలో టీమ్‌తోనే ఉండాల‌ని అత‌డు తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌శంసించాడు. ఆస్ట్రేలియా టూర్‌లో అత‌డు స‌క్సెస్ సాధించాల‌ని కోరుతూ శనివారం ఓ ట్వీట్ చేశాడు. సిరాజ్ తండ్రి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతూ శుక్ర‌వారం మ‌ర‌ణించాడు. సిరాజ్ స్టార్ క్రికెట‌ర్...


వరల్డ్‌కప్‌ జట్టులో అంబటి రాయుడిపై వేటు తప్పిదమే: మాజీ సెలెక్టర్

వరల్డ్‌కప్ జట్టులోకి అంబటి రాయుడ్ని ఎంపిక చేయకపోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాయుడికి చాలా మంది మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలిచి.. భారత సెలెక్టర్ల తీరుపై విమర్శలు గుప్పించారు.


ఏ స్థానమైనా రెడీ: రోహిత్‌

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నానని టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ చెప్పాడు. జట్టు అవసరాలు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం మేరకు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎక్కడైనా ఆడతానని ఆదివారం ఓ ఇంటర్వ్యూలో హిట్‌ మ్యాన్‌ స్పష్టం చేశాడు. ‘జట్టుకు ఎక్కడ అవసరమైతే ఆ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. విరాట్‌ స్వదేశానికి వచ్చాక ఏం చేయాలన్న ప్రణాళిక ఇప్పటికే తయారవుతుంటుంది. ఒక్కసారి నేను...


KKR: అతణ్ని కెప్టెన్ చేస్తే మరో రోహిత్ అవుతాడు: ఆకాశ్ చోప్రా

Kolkata Knight Riders IPL 2020 సీజన్ మధ్యలో ఇయాన్ మోర్గాన్‌ను కెప్టెన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా శుభ్‌మన్ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే.. అతడు మరో రోహిత్ అవుతాడని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.


ధోనీ మెంటార్ దేవల్ సహాయ్ కన్నుమూత

భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్ దేవల్ సహాయ్ మంగళవారం వేకువ జామున కన్నుమూశారు. ధోనీ కోసం తొలిసారి ఆయన రాంచీలో టర్ఫ్ పిచ్‌లను రూపొందించారు.


క్యాచ్‌ ఇలా కూడా పడుతారా.. జాంటీరోడ్స్‌ చూస్తే గర్వపడతాడు!

క్రికెట్‌లో అబ్బురపరిచే పరిచే విన్యాసాలకు కొదవ ఉండదు. ముఖ్యంగా ఫీల్డర్స్ బంతి పట్టే క్రమంలో చేపే ప్రయాత్నాలు అభిమానులను వావ్ అనిపించేలా ఉంటాయి.


నాదల్‌ నిష్క్రమణ

ఫైనల్‌ చేరిన మెద్వెదెవ్‌ టైటిల్‌ కోసం థీమ్‌తో పోరు లండన్‌: ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో 20 గ్రాండ్‌స్లామ్‌ల వీరుడు నాదల్‌కు ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) షాకిచ్చాడు. సెమీ ఫైనల్‌లో మెద్వెదెవ్‌ 3-6, 7-6 (7/4), 6-3తో రెండో ర్యాంకర్‌ నాదల్‌పై విజయం సాధించాడు. తొలి సెట్‌ చేజిక్కించుకొని.. రెండో సెట్‌లో ఓ దశలో 5-4తో ముందంజలో నిలిచిన నాదల్‌ అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. వరుస తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. రెండో సెట్‌లో...


వివాదమెందుకు?

నా గాయం చిన్నదే, కోలుకుంటున్నా.. బీసీసీఐని సంప్రదిస్తూనే ఉన్నా ఆస్ట్రేలియాతో టెస్టులకు సిద్ధమవుతా.. టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ న్యూఢిల్లీ: తన గాయం వల్ల రేగిన వివాదంపై టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. ఐపీఎల్‌లో కండరాల గాయమవడం, ఆస్ట్రేలియా పర్యటనకు సెలెక్టర్లు తనను పక్కనపెట్టడం, వెంటనే ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడడం, టెస్టు జట్టుకు ఎంపిక తదితర అంశాలపై పెదవి విప్పాడు. గాయం కారణంగా ఐపీఎల్‌లో నాలుగు మ్యాచ్‌లకు దూరమైన...


ఆస్ట్రేలియా టూర్‌కు అత‌న్ని తీసుకోవాల్సింది: లారా

ముంబై: ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయాల్సింద‌ని అన్నాడు వెస్టిండీస్ మాజీ దిగ్గ‌జ క్రికెట‌ర్ బ్రియాన్ లారా. ఒత్తిడిలో ఆడే సామ‌ర్థ్యం అత‌ని సొంత‌మ‌ని, అత‌డో క్లాస్ ప్లేయ‌ర్ అని చెప్పడానికి తాను ఏమాత్రం సందేహించ‌న‌ని లారా స్ప‌ష్టం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 77 మ్యాచ్‌లు ఆడిన సూర్య‌కుమార్ 44 స‌గ‌టుతో 5326 ప‌రుగులు, 165 టీ20ల్లో 32.33 స‌గ‌టుతో...


ISL 2020-21: ఆరంభ మ్యాచ్‌ని గెలిచిన హైదరాబాద్ ..ఈ సారైనా టైటిల్ గెలుస్తుందా!

గోవా వేదికగా జరగుతున్న ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) బోణి కొట్టింది. జీఎమ్‌సీ స్టేడియంలో హైదరాబాద్,ఒడిశా ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్‌ క్లబ్‌ 1-0తో విజయం సాధించింది.


క్రికెట్ బెట్టింగ్ కేసు: ఉన్నతాధికారుల్లో భయం

కామారెడ్డి జిల్లాలో IPL క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం పోలీసు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే బెట్టింగ్ లో అరెస్టైన ఓ వ్యక్తికి బెయిల్ ఇప్పించడం కోసం 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన కామారెడ్డి CI జగదీష్ ను ACB అధికారులు అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో...


నా తండ్రి క‌ల‌ను నెర‌వేరుస్తా: సిరాజ్‌

సిడ్నీ: ఇండియ‌న్ టీమ్‌కు ఆడి, దేశాన్ని గ‌ర్వించేలా చేయాల‌న్న త‌న తండ్రి క‌ల‌ను నెర‌వేర్చ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని అన్నాడు టీమిండియా పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్. వ‌చ్చే ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణిస్తాన‌ని చెప్పాడు. శుక్ర‌వారం సిరాజ్ తండ్రి హైద‌రాబాద్‌లో క‌న్నుమూశాడు. అత‌ను ఇండియాకు తిరిగి రావ‌డానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పింది. అయితే సిరాజ్ మాత్రం టీమ్‌తోనే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. నా తండ్రినే కాదు నా స‌పోర్ట‌ర్‌ను కూడా కోల్పోయాను....


IND vs AUS: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్... ఆసీస్ టూర్‌కు రోహిత్, ఇషాంత్ దూరం!

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు మెుదలవకముందే టీమిండియాకు భారీ షాక్ తగులుతున్నాయి. రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ ఆసీస్ పర్యటనకు వస్తారా?..లేదా..? అనేది అనుమానంగా మారింది.


బీసీసీఐకి కాసుల పంట